Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 4:43 pm IST

Menu &Sections

Search

జగన్ మరో సంచలన నిర్ణయం ? తెలిస్తే షాక్ అవుతారు..

జగన్ మరో సంచలన నిర్ణయం ? తెలిస్తే షాక్ అవుతారు..
జగన్ మరో సంచలన నిర్ణయం ? తెలిస్తే షాక్ అవుతారు..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి అడుగు పెట్టినప్పటి నుండి రోజుకో సంచలన నిర్ణయం తీసుకొని కేవలం 40 రోజుల్లో మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకున్న ఏకైక మన నాయకుడు వైఎస్ జగన్. టీడీపీ నేతలు ఎన్ని విమర్శలు చేసిన తన పని తాను చేస్తూ ప్రతిక్షణం ప్రజల కోసం కేటాయిస్తున్నాడు వైఎస్ జగన్. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే మొదట చేసిన పని ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను బదిలీ చెయ్యడం.


అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ముందుకు నడుస్తోంది రాజన్న రాజ్యం. ఈ నేపథ్యంలోనే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ జేఈవోగా, తిరుమల స్పెషల్ అధికారిగా, సమర్ధవంతమైన అధికారిగా పని చేసిన ఎంవీ ధర్మారెడ్డిని మళ్లీ ఏపీకి తీసుకొచ్చారు వైఎస్ జగన్. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎంవీ ధర్మారెడ్డిని డిప్యూటేషన్‌పై ఏపీకి పంపుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.


వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో టీటీడీ జేఈవో, తిరుమల స్పెషల్‌ ఆఫీసర్‌గా పని చేసిన ధర్మారెడ్డికి మళ్లీ తిరుమలలో పనిచేసే అవకాశం ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారట. వైఎస్ జగన్ ఏ ఈ నిర్ణయం తీసుకున్నారట. జగన్ కోరిక మేరకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందట. అయితే గతంలో లనే ధర్మారెడ్డికి టీటీడీ జేఈవో, తిరుమల స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమిస్తారా ? లేదా వేరే కీలక శాఖకు నియమిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ డిప్యుటేషన్ పై రేపు టీడీపీ ఎన్ని విమర్శలు చేస్తుందో చూడాలి.. 



ap-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అతని ప్రేమలో పడ్డ 'ఆర్ఎక్స్ 100' 'హీరోయిన్'... !
రాజన్న రాజ్యంలో నాయకుల పరిస్థితి ఇదీ : నారా లోకేష్
అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్ ..!
ఏపీలో ఆ 'పార్టీ'ని వైసీపీ 'సూపర్ ప్లాన్'తో 'భూస్థాపితం' చెయ్యగలదా ?
 శ్రీముఖి మమ్మల్ని మోసం చేసింది..!
మీరు హోదా తెస్తే మీకు అక్కడ సన్మానం చేస్తా : కేశినేని నాని
'నారా లోకేష్'కి ఆ సమస్య ఉంది ...
వరుణ్ సందేశ్ భార్య ఏంటి అంత స్వార్థంగా ఆలోచిస్తుంది ..!
అది నిజం కాదండి .. వాళ్ళు బంగారం అండి : రామ్ ట్విట్
బిగ్ బాస్ 'బిగ్' డ్రామా .. ! అన్ని 'ఛానల్స్'లో 'ఫ్రీ' ప్రేమోషన్స్
రాంగోపాల్ వర్మ ఆమెకు ఫ్యాన్ అయ్యడంటా..!
బాబోయ్ .. బాలయ్యపై సంచలన కామెంట్లు చేసిన పూరి జగన్నాధ్
స్టార్‌ అథ్లెట్‌ 'హిమదాస్‌' ఓ బంగారు తల్లి..!
తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు : వైఎస్ జగన్ సంచలన ట్విట్
అవినీతి జరగలేదని వారికీ వారే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు : విజయ్ సాయి రెడ్డి
ఆగష్టు 15న వైఎస్ జగన్ మరో సంచలనం నిర్ణయం..
వైసీపీ 'ఫైర్ బ్రాండ్' రోజాకి ఏమైంది ?
'గడ్డం' ఉన్న 'కేటిఆర్'ని ఎప్పుడైనా చూశారా ?
ఖర్చులేని పబ్లిసిటీ  'ట్విట్టర్' పబ్లిసిటీ ... !
'రాంగోపాల్ వర్మ'కు 'సైబరాబాద్' పోలీసులను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందట ..!
 అధికారం కాదు, బంధాలు మాత్రమే శాశ్వతం : నారా లోకేష్
'ఇస్మార్ట్ శంకర్' చూసి 'రాంగోపాల్ వర్మ' ఎలా అయిపోయాడో చుడండి .. !
హ్యాపీ బర్త్‌డే సితార ..!
షాకింగ్ : 'బిగ్ బాస్' నుంచి తప్పుకున్న నాగార్జున..!
ప్రజలకు, ప్రభుత్వానికి న్యాయం చేస్తాం : ఏపీ సీఎం
'ట్విస్టల'తో అడవి శేష్ 'ఎవరు' టీజర్ లాంచ్ ..!
తెలుగుదేశం పార్టీ నేతలు 'ట్విట్టర్'కే అంకితం ...!
'మందు'బాబులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..!
'ఏపీ సీఎం'పై సంచలన వ్యాఖ్యలు చేసిన పురందేశ్వరి..!
నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన వైఎస్ జగన్ ..!
బిగ్ బాస్ వివాదంలో సమంత ...!
ప్రజలకోసం ఎన్ని అవమానాలెదురైనా భరిస్తా : చంద్రబాబు
వైసీపీ మంత్రిని ' రౌడీ అంటున్నా టీడీపీ నేతలు...!
రాక్షసుడు ట్రైలర్ రిలీజ్...!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.