Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 3:56 am IST

Menu &Sections

Search

మధ్యాహ్నం భోజనంలో పురుగులు..?

మధ్యాహ్నం భోజనంలో పురుగులు..?
మధ్యాహ్నం భోజనంలో పురుగులు..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మధ్యాహ్నం భోజనంలో పురుగులు..? 
చిన్నారులకు తయారు చేసే మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చిన సంఘటర ఆందోళనగా మారింది. విద్యార్దులంతా కలెక్టరేట్‌ ముందు ధర్నాకు దిగారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు నిరసనకు దిగారు.

మధ్యాహ్న భోజనంలో నాసిరకమైన బియ్యం, కూరగాయలు వాడుతున్నారని, పురుగుల అన్నం పెడుతున్నారని ఆందోళనకు దిగారు.ఈ రోజు మధ్యాహ్నం పాఠశాలలో విద్యార్థులు అన్నం తింటుండగా పురుగులు కనిపించాయి. దీంతో ఖంగారు పడటం విద్యార్థులవంతైంది. '' గిదేమి అన్నం...?'' అని మధ్యాహ్నం భోజనం వండించిన వారిని ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.

దీంతో విద్యార్థులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగారు. తమకు పురుగుల అన్నం పెడుతున్నారంటూ తాము తినే ఆహారాన్ని కలెక్టర్‌కు చూపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. '' సమస్య నా దృష్టికి తీసుకువస్తే పరిష్కారిస్తాను కదా.. ఇంత మంది ఆడపిల్లల్ని రోడ్డుపైకి తీసుకువస్తరా...'' అని కలెక్టర్‌ మండిపడ్డారు. ఎవరైనా చెబితే వచ్చారా లేదంటే సమస్యతో మీకు మీరే వచ్చారా అని స్టూడెంట్లను ప్రశ్నించారు. దీంతో పిల్లలు ప్లేట్లలో పురుగుల అన్నం చూపిస్తూ సమస్యను కలెక్టర్‌కు వివరించారు.

విద్యార్థుల ఆందోళనకు స్పందించిన కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ వెంటనే ,పాఠశాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించాలని విద్యాశాఖాధికారిని ఆదేశించారు. మరోసారి ఇలాంటి పరిస్ధితి రాకూడదని హెచ్చరించారు.
  కలెక్టర్‍ ఆదేశాలతో డీఈవో ఎ.రవీందర్‍రెడ్డి.. ఎంఈవో జయశీలతో కలిసి గర్ల్స్ హైస్కూల్‍ను సందర్శించారు. స్టూడెంట్స్‌ కోసం వండిన వంటల్ని పరిశీలించారు. పిల్లలతో మాట్లాడి రోజు మధ్యాహ్న భోజనం ఎలా ఉంటోందని అడిగి తెలుసుకున్నారు. మెయింటెనెన్స్‌ సరిగా లేదని గుర్తించిన ఆయన స్కూల్‍ ఎండీఎం ఏజెన్సీ పది రోజుల పాటు సస్పెండ్‍ చేశారు. (  imaginary pic /google)


mid-day-meals
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్‌ ప్రభుత్వంలో తొలి అరెస్టులు !!
మాతంగి స్వర్ణలత,ఎందుకు వివాహం చేసుకోలేదు ?
చంద్రుడిపైకి రాకెట్‌ అటువైపు, నిండుగర్భిణి ఇటువైపు...?
దేశ ప్రజలకు ఒక షాకింగ్‌ న్యూస్‌ !!
field visit- చింతమడక కు కేసీఆర్‌,ఏమి చేశారు ?
టీ బాక్స్‌ అదుర్స్‌ !!
జగన్‌, ఈ ఐఎఎస్‌లకు పని చెప్పరా..?
కొత్తిమిర రసం తాగితే పోలీసుల నుండి తప్పించుకోవచ్చా...?
 తొలి సేంద్రియ గ్రామం 'కొండబారిడి'
జగన్‌ని తప్పు దోవ పట్టిస్తున్నారా ?
కవిత కామ్‌గా ఎందుకు ఉన్నారు ?
'జగన్‌ చెబితే వినడు.. గిల్లితే ఏడుస్తాడా ?'
'బిగ్ బాస్' కు, ఓయూ స్టూడెంట్స్‌ షాక్‌ !!
ఎస్పీ సాహసం,ఆ ఇంట సంతోషం !!
అసోం వరదల్లో గుండె చెదిరే దృశ్యం!!
'మైహోం' పై మహిళా జర్నలిస్ట్‌ షాకింక్‌ కామెంట్‌ !!
గొర్రెల స్కాం పై సీబీఐ ?
స్టీఫెన్‌, శ్రీలక్ష్మి ఇంకా, ఎందుకు జాయిన్‌ కాలేదు ?
Shocking- హైదరాబాద్‌లో అడవి దోమలు ?
నిజామ్‌ నిర్మించిన నిమ్స్‌లో నిజాం వారసుడికి చికిత్స !!
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉద్యోగం !!
 అమరావతి అప్పు వెనుక, నిప్పు లాంటి నిజం ?
బాబుకు వరల్డ్‌ బ్యాంక్‌ షాక్‌...!!
ఎకరా భూమిపై  ఏటా రూ.80 వేలు ఆదాయం?
అడవిలో హరితహారమా...?
ఈయన దేవుడి సొమ్ము స్వాహా చేస్తారా... ?
జగన్‌ టీమ్ లో, డైనమిక్‌ ఆఫీసర్‌ ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.