Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jul 21, 2019 | Last Updated 6:13 am IST

Menu &Sections

Search

భార‌త్‌పై అంత‌ర్జాతీయ కుట్ర‌...సంచ‌ల‌న పిలుపు ఇచ్చిన ఆ ఉగ్ర‌వాదుల వ్యూహ‌క‌ర్త‌

భార‌త్‌పై అంత‌ర్జాతీయ కుట్ర‌...సంచ‌ల‌న పిలుపు ఇచ్చిన ఆ ఉగ్ర‌వాదుల వ్యూహ‌క‌ర్త‌
భార‌త్‌పై అంత‌ర్జాతీయ కుట్ర‌...సంచ‌ల‌న పిలుపు ఇచ్చిన ఆ ఉగ్ర‌వాదుల వ్యూహ‌క‌ర్త‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భార‌త‌దేశంపై జ‌రుగుతున్న అంత‌ర్జాతీయ కుట్ర మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చింది. క‌ర‌డు గ‌ట్టిన ఆల్‌ఖ‌యిదా చీఫ్ అయ్‌మ‌న్ అల్ జ‌వ‌హ‌రి తాజాగా సంచ‌ల‌న పిలుపు ఇచ్చాడు. క‌శ్మీర్‌లో భార‌త ఆర్మీపై జిహాదీ దాడుల‌కు పాల్ప‌డాల‌ని తాజాగా ఓ వీడియోలో పిలుపునిచ్చాడు. క‌శ్మీర్‌లో ఉన్న ఉగ్ర‌వాదుల‌ను ఉద్దేశించి సుమారు 14 నిమిషాలు ప్ర‌సంగించిన వీడియోను రిలీజ్ చేశారు. ఆల్‌ఖ‌యిదా ఉగ్ర గ్రూపుకు చెందిన మీడియా వింగ్ ఆ వీడియోను బ‌య‌ట‌పెట్టింది. క‌శ్మీర్ ప్ర‌భుత్వంపై, అక్క‌డ ఉన్న ఆర్మీపై దాడులు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా జిహాదీలు ముందుకు వెళ్లాల‌ని జ‌వ‌హ‌రి త‌న వీడియో సందేశంలో పేర్కొన్నాడు. ఆర్మీపై దాడుల‌తో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌ల‌హీన‌ప‌రుచాల‌ని, మాన‌వ‌శ‌క్తి-సాంకేతిక శ‌క్తిలోనూ భార‌త్‌ను కోలుకోలేని దెబ్బ‌తీయాల‌న్నాడు. 


``మానవ శక్తి,, ఆయుధ సంపత్తిలో భారత దేశానికి భారీ నష్టాలు కల్పించండి.. పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వం కూడా అమెరికా చేతిలో కీలుబొమ్మలు..ఉగ్రవాదులు పాక్ ట్రాప్ లో పడరాదు`` అని జవహరి ఈ వీడియోలో పేర్కొన్నాడు. పాక్ ఆర్మీ, ప్రభుత్వం కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ముజాహిదీన్ లను వాడుకోవాల చూస్తున్నాయని, ఆ ప్రయోజనాలు తీరిన తరువాత వారిని అవతల పారేస్తున్నాయని  పాక్ పై కూడా ధ్వజమెత్తాడు. ఇండియాతో పాకిస్తాన్ ఘర్షణ అన్నది అమెరికన్ ఇంటెలిజెన్స్ అజమాయిషీలో సరిహద్దులపై జరిపే ‘ సెక్యులర్ ‘ పోరాటం తప్ప మరేమీ కాదని అభివర్ణించాడు. కాశ్మీర్ లో మసీదులు, మార్కెట్లు, ముస్లిములు చేరే ప్రదేశాలను టార్గెట్లు చేయకండి అని టెర్రరిస్టులను జవహరి కోరాడు.


భార‌త సైన్యంపై జిహాదీల‌కు దిగేందుకు కావాల్సిన గ్రూపును ఆల్‌ఖ‌యిదా త‌యారు చేస్తున్న‌ట్లు ఓ రిపోర్ట్‌లో తేలింది. ఫౌండేష‌న్ ఫ‌ర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్ర‌సీస్ లాంగ్ వార్ జ‌ర్న‌ల్ త‌న వ్యాసంలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. అమెరికా తొత్తుగా పాకిస్థాన్ వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్నాడు. ఆల్ ఖ‌యిదాకు చెందిన ఇండియ‌న్ సెల్‌ను జాకిర్ ముసా ప్రారంభించాడు. అయితే అత‌ని గురించి జ‌వ‌హ‌రి త‌న ప్ర‌సంగంలో ఏమీ చెప్ప‌లేదు. జకీర్ మూసా గురించి జవహరి ప్రస్తావించకపోయినప్పటికీ.. స్క్రీన్ పై అతని ఫోటో కనబడేలా వీడియో తీసి.. తన ఉద్దేశమేమిటో చాటాడీ కరడుగట్టిన ఉగ్రవాది. క‌శ్మీర్‌లో జ‌రుగుతున్న‌పోరు .. ఓ వేర్పాటు స‌మ‌స్య కాదు అని, కానీ ప్ర‌పంచం వ్యాప్తంగా ఉన్న శ‌క్తుల‌పై ముస్లింలు చేప‌డుతున్న జిహాదీ పోరుగా జ‌వ‌హ‌రి అభివ‌ర్ణించాడు. ముస్లిం పెద్ద‌లు ఈ తత్వాన్ని ప్ర‌చారం చేయాల‌ని పిలుపునిచ్చాడు. తన కుడివైపున రైఫిల్, ఎడమవైపున ఖురాన్ పట్టుకుని ఈ ఉగ్రవాది ఈ వీడియో రూపొందించాడు.


attack-india-sayy-terror-group
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కేసీఆర్ భారీ డైలాగ్‌...ఒక్క పంచ్‌తో గాలి తీసేసిన రాముల‌మ్మ‌
ఫారెస్ట్ అధికారుల‌ను త‌రిమికొట్టండి...అధికార పార్టీ ఎంపీ సంచ‌ల‌న పిలుపు
మంద‌కృష్ణ‌...నీ వెనుక ఏ చంద్రుడు ఉన్నాడో ద‌ళితుల‌కు తెలుసు
బ్రేకింగ్ః మ‌ళ్లీ ఐఏఎస్‌ల‌ను బ‌దిలీ చేసిన సీఎం జ‌గ‌న్‌...ఎవ‌రెక్క‌డికి అంటే..
టీఆర్ఎస్‌లో గ్రూపుల రాజ‌కీయం...వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్‌
ప్ర‌పంచ బ్యాంకు రుణం...సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌పెట్టిన వైసీపీ
అసెంబ్లీ సాక్షిగా వైఎస్‌పై కేసీఆర్ ప్ర‌శంస‌లు...ఆ వెంట‌నే ఫైర‌యిన కేసీఆర్‌
హైద‌రాబాద్ మార్కెట్లో బంగారంతో చేసిన ఫోన్‌..మీరు కొంటే...దానం చేసేస్తార‌ట‌
క‌న్న బిడ్డ‌ను గెలిపించుకోలేదు కానీ ప్ర‌ధాని కావాల‌ని ప్ర‌య‌త్నించిన‌ కేసీఆర్‌
బీజేపీలోకి కిర‌ణ్‌కుమార్ రెడ్డి...ఇది ఫైన‌ల్ అట‌!
కాంగ్రెస్ గ‌డువు ముగిసిన మెడిసిన్‌..మునిగిపోతున్న టైటానిక్‌..నేను హీరోను
ఆ ప్ర‌ముఖుడికి షాక్‌...ప‌ద‌వి నుంచి త‌ప్పించి కుర్చీ ఎక్కిన అమిత్‌షా
కేసీఆర్ మ‌రో సంచ‌ల‌నం...ఒక్క రూపాయికే ఇంటి అనుమ‌తి...తేడా వ‌చ్చిందో...
కాషాయ జెండా క‌ప్పుకొన్న మోదీ ఇలాకా ఉద్య‌మ‌కారుడు
సీఎం త‌మ్ముడి బినామీ బాగోతం...ఒక్క‌చోటే 400 కోట్ల ఆస్తి...ఆ మ‌హిళా సీఎం క‌ల‌క‌లం
ఈ లాజిక్కే రాహుల్‌ను త‌లదించుకునేలా చేసింది...త‌లెత్తుకునేలా చేస్తుంది!
విడాకుల త‌ర్వాత కూడా...రికార్డు సృష్టించిన అమెజాన్ అధిప‌తి
కోమ‌టిరెడ్డి స్టైలే వేరు...కేసీఆర్ అంటే శ‌త్రుత్వ‌మే కానీ...ఆయ‌న్ను బాధ‌పెట్ట‌డం ఇష్టం లేదు
ట్రంప్ అల్లుడి గుడ్ న్యూస్...అమెరికా క‌ష్టాల‌కు చెక్‌
రెండు రోజుల అసెంబ్లీ..కేసీఆర్ మార్క్ ప్ర‌త్యేక స‌మావేశాలు
చివ‌రి నిమిషంలో ట్విస్ట్‌...ఆయ‌న సీఎం సీటు సేఫ్‌
ఇంకొన్ని గంట‌లే...కుమారస్వామి క‌థేంటో తేలిపోనుంది!
టిక్ టాక్ లాంటి యాప్ తెస్తున్న ఫేస్‌బుక్‌...ప్ర‌త్యేక‌త‌లు ఏంటో తెలుసా?
పార్ల‌మెంటు సాక్షిగా...బాబు బండారం బ‌ట్ట‌బ‌య‌లు చేసిన విజ‌య‌సాయిరెడ్డి
రాహుల్ ర‌చ్చ‌కు...కాంగ్రెస్ షార్ట్ క‌ట్ ఇదే
హైకోర్టులో ఉత్కంఠ‌...ఆర్డ‌ర్ వ‌స్తే...బిగ్‌బాస్‌లో అది ఉండదు
మంచు మ‌నోజ్‌కు అక్క‌డ ఓట‌రు కార్డు...షాక్ తిన్న అధికారులు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.