Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 11:38 am IST

Menu &Sections

Search

జగన్ కీలక నిర్ణయం.. బాబుగోరికి షాక్ !

జగన్ కీలక నిర్ణయం.. బాబుగోరికి షాక్ !
జగన్ కీలక నిర్ణయం.. బాబుగోరికి షాక్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్ర ప్రదేశ్ కి  పోలవరం అనేది ఒక వరం. అందుకే ఎన్నికలకు ముందు పార్టీలన్నీ పోలవరం పై ఎక్కడా లేని ప్రేమను చూపించాయి. అయితే అధికారంలో ఉన్నప్పుడే  టీడిపి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  పోలవరం భవితవ్వం పై ఎన్నో ప్రణాళికలు వేసింది. కానీ ప్రభుత్వం మారడంతో  పోలవరం  నిర్మాణ ప్లాన్ కూడా  మారిపోయెలా కనిపిస్తోంది. ప్రధానంగా పోలవరంలో భారీ అవినీతి జరిగిందని దీని పై  తనకు నివేదికను ఇవ్వాలని జగన్ ఇప్పటికే ఓ కమిటీనీ కూడా నియమించాడు.  


మొత్తానికి ఆ నివేధికల సారాంశంతో జగన్ పోలవరం పై కీలక నిర్ణయం తీసుకున్నాడు.  చంద్రబాబు ప్రభుత్వం  ట్రాన్స్ ట్రాయ్ నుంచి 4000 కోట్ల విలువైన కీలక పనులను నవయుగ సంస్థకు అప్ప చెప్పింది. ఈ రకంగా చంద్రబాబు ప్రభుత్వం  పోలవరం టెండర్లలో  అవినీతికి పాల్పడిందట.  దాంతో పోలవరం పై అప్పటి టెండర్లను రద్దు చేసి త్వరలోనే రీ టెండరింగ్ కు వెళ్ళాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. 

అయితే జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది బాబును అవినీతి కేసులో ఇరికించడానికే అని సర్వత్రా చర్చ జరుగుతోంది..  ఈ పరిణామాల పై  బాబు షాక్ అవుతున్నాడట. టెన్షన్ కూడా పెరిగిపోతుందట.  ఏది ఏమైనా జగన్ బాబుగోరికి నిద్ర కూడా లేకుండా చేస్తున్నాడు.   జగన్ ముఖ్యమంత్రిగా  కీలక నిర్ణయాలతో  తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని తరువాత ఒకటి నెరవేరుస్తుండడమే కాకుండా, అవినీతిరహిత పాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్నాడు.      


jagan-and-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మళ్లీ  డీసెంట్ గా  ఫిదా చేస్తాడేమో ?
జ‌గ‌న్ ప్లాన్ కి..  బాబుతో పాటు బీజేపీకి కూడా దెబ్బే !
ఆ వైసీపీ నేతల పై   జగన్ ఆగ్రహం !
  ఈ సారి ఫుల్ ఎనర్జీతో వస్తున్నాడట.. !
కె.ఏ.పాల్ బయోపిక్  నిజంగానే రాబోతుంది !
'జగన్' మరో సంచలాత్మికా నిర్ణయం !
నానికి సూర్యకి పోటీ తప్పేలా లేదు !
 మెగాస్టార్ సినిమాలో  'రాణి'గా  తమన్నా !
'జగన్'తో  పెట్టుకునే కంటే.. సినిమాలే బెటర్ !
బ్రహ్మానందం లేని లోటు  తీరుస్తున్నాడు !
 'ఇది'.. బాబుకే కాదు,  'జగన్'కి కూడా అత్యవసరమే !
 జగనే అనుకుంటే.. 'జగన్'నే మించిపోయాడుగా  !
 'పప్పు' దెబ్బకి  'బాబు' శకం ముగిసినట్లే !
'ఎన్టీఆర్ - చరణ్' తో పాటు  అజయ్ దేవగణ్  కూడా !
విజయ్ దేవరకొండ మళ్లీ  రొమాంటిక్ సీన్స్ తోనే.. ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.