Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 7:21 pm IST

Menu &Sections

Search

టిడిపి-బిజెపి విలీనంపై సంచలన ప్రకటన

టిడిపి-బిజెపి విలీనంపై సంచలన ప్రకటన
టిడిపి-బిజెపి విలీనంపై సంచలన ప్రకటన
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగుదేశంపార్టీ నేతలు చెబుతున్న విషయం చూస్తుంటే అదే అనుమానం వస్తోంది.  పార్టీలోని సీనియర్ నేత, మాజీ ఎంఎల్ఏ  జేసి ప్రభాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ బిజెపితో తాళి కట్టించుకుంటుందన్నారు. బిజెపితో కలిసి పనిచేస్తామన్నారు. తొందరలోనే బిజెపిలో తెలుగుదేశంపార్టీ విలీనమైపోతుందనే సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

తాము కొత్తగా ఇపుడే బిజెపితో జతకట్టేదేమీ లేదని గడచిన ఐదేళ్ళుగా బిజెపితో కలిసి పనిచేస్తున్నట్లే అన్నారు. ఐదేళ్ళుగా బిజెపితో ప్రేమాయణం సాగించిన తాము తాజాగా తాళి  కట్టించుకుని సంసారమే చేయబోతున్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అసెంబ్లీలో బిజెపితో తమ ఎంఎల్ఏలు కలవటం కాదని ఏకంగా విలీనమే జరిగిపోతుందన్నారు.

 

రాజకీయాల్లో శాస్వత మిత్రులు, శతృవులు లేరని చెబుతునే ప్రధానమంత్రి నరేంద్రమోడికి చంద్రబాబునాయుడు లాంటి సీనియర్ నేతల సలహాలు చాలా అవసరమన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తున్నపుడే జేసి ప్రభాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

 

అనంతపురం జిల్లాలోని ధర్మవరం మాజీ ఎంఎల్ఏ వరదాపుం సూరి ఈమధ్యనే టిడిపికి రాజీనామా చేసి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. తమను కూడా బిజెపిలో చేరమని ఆఫర్ వచ్చిందని జేసి సోదరులు ఈమధ్యనే  చెప్పారు. అయితే ఆఫర్ పై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని కూడా మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి చెప్పటం అప్పట్లో సంచలనమైంది. తాజాగా జేసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే తొందరలోనే జేసి కుటుంబం బిజెపిలో చేరటం ఖాయమనే అనిపిస్తోంది.

 

 

 


jc-prabhakar-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పురంధేశ్వరి లాంటి వాళ్ళే ఏపికి ద్రోహం చేస్తున్నారు
చంద్రబాబు ప్రవర్తన మరీ నేలబారుకు పడిపోయిందా ?
చంద్రబాబు బిసిల ద్రోహా ?
వైసిపిలో గ్రూపులు పెరిగిపోతున్నాయా ?
టిడిపి ఎంఎల్ఏల సస్పెన్షన్
విద్యుత్ కొనుగోళ్ళల్లో అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్లేనా ?
అమరావతి : చంద్రబాబు వల్లే భ్రమరావతి అయిపోయిందా ?
జగన్ ప్లాన్ వర్కవుటైతే చంద్రబాబుకు దెబ్బే
ఆ వర్గాలకు చంద్రబాబు వ్యతిరేకమా ? అందుకనే బిల్లులను అడ్డుకున్నారా ?
కుమారస్వామి ఆఖరి పోరాటం
టిడిపి, వైసిపిల్లో తేడా కనబడలేదట
పెట్టుబడుల కోసం జగన్ సరికొత్త వ్యూహం
ఫిరాయింపులపై చంద్రబాబును ఉతికి ఆరేసిన వైసిపి ఎంఎల్ఏ
లక్షల్లో పోస్టులు...జగన్ వ్యూహం ఫలించినట్లేనా ?
అసెంబ్లీలో జగన్ ను ఎలా ఫేస్ చేయాలి ? ..చంద్రబాబులో టెన్షన్
చంద్రబాబు, ఎల్లో మీడియాకు వరల్డ్ బ్యాంక్ షాక్
నమ్మకున్న వాళ్ళ విషయంలో చంద్రబాబు మాదిరి కాదు
ఉచ్చులోకి లాగి మరీ వాయించేస్తున్నారా ?
లోకేష్ అవినీతిపై సిబిఐ విచారణ ?
ఇది భ్రమరావతే అని తేల్చేసిన వరల్డ్ బ్యాంకు
అసెంబ్లీలో జగన్ వన్ సైడ్ బ్యాటింగ్
జగన్ హత్యాయత్నం నిందితుడికి షాక్
నిరుద్యోగులకు జగన్ శుభవార్త
అచ్చెన్న : మారడుగాక మారడు
కేశినేని రాజీనామా చేస్తారా ?
పోలవరంలో రూ 1500 కోట్ల అవినీతి..చంద్రబాబులో టెన్షన్
కౌలు రైతులకు నిజంగా శుభవార్తే
ఉల్లంఘనల వల్లే  వెనక్కు వెళ్ళిన ప్రపంచ బ్యాంకు
టిడిపి తొందరలో బిజెపి-2 అయిపోతుందా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.