Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 4:29 am IST

Menu &Sections

Search

ఆ జిల్లాలో 486 ఆవాసాలకు రోడ్లు లేవు..?

ఆ జిల్లాలో 486 ఆవాసాలకు రోడ్లు లేవు..?
ఆ జిల్లాలో 486 ఆవాసాలకు రోడ్లు లేవు..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆ జిల్లాలో 486 ఆవాసాలకు రోడ్లు లేవు..?

వానలు పడితే,వాగులు, వంకలు పొంగి, ఎన్నో పల్లెల ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోవాల్సిందే. దాదాపు సగం పల్లెలకు దారి ఉండదు. కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో 1045 ఆవాసాలు ఉండగా 486 ఆవాసాలకు కనీసం రోడ్డు కూడా లేదు. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా, కిలోమీటర్ల కొద్ది మోసుకుపోవాలిసన దయనీయ పరిస్థితి.

ఇప్పటికీ జిల్లాలో 486 గ్రామాలకు రోడ్లు ,కల్వర్టులు ,వంతెనల నిర్మాణంకు రూ.761.07 కోట్లు అవసరమని పంచాయతీరాజ్‌ శాఖ అంచనా...
'' రహదారులు లేక, జనం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వాస్తవమే. రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధుల కొరత కారణంగా పనులు చేయలేక పోతున్నాం.

'' పంచాయతీ రాజ్‌ అధికారులంటున్నారు. ఇటీవల కొన్ని రోడ్లు మంజూరయినప్పటికీ, అయితే అటవీ అనుమతులు రాక వాటి పనులు ఆలస్యం అవుతున్నాయి. ఆదివాసీ గూడేలకు వెళ్లేందుకు కనీసం రోడ్డు లేకపోవడంతో, వానకాలం ప్రజల కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఈ దిశగా శ్రద్ధ పెట్టాలని ఈ ప్రాంతపు ప్రజలు కోరుతున్నారు.


no-roads
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్‌ ప్రభుత్వంలో తొలి అరెస్టులు !!
మాతంగి స్వర్ణలత,ఎందుకు వివాహం చేసుకోలేదు ?
చంద్రుడిపైకి రాకెట్‌ అటువైపు, నిండుగర్భిణి ఇటువైపు...?
దేశ ప్రజలకు ఒక షాకింగ్‌ న్యూస్‌ !!
field visit- చింతమడక కు కేసీఆర్‌,ఏమి చేశారు ?
టీ బాక్స్‌ అదుర్స్‌ !!
జగన్‌, ఈ ఐఎఎస్‌లకు పని చెప్పరా..?
కొత్తిమిర రసం తాగితే పోలీసుల నుండి తప్పించుకోవచ్చా...?
 తొలి సేంద్రియ గ్రామం 'కొండబారిడి'
జగన్‌ని తప్పు దోవ పట్టిస్తున్నారా ?
కవిత కామ్‌గా ఎందుకు ఉన్నారు ?
'జగన్‌ చెబితే వినడు.. గిల్లితే ఏడుస్తాడా ?'
'బిగ్ బాస్' కు, ఓయూ స్టూడెంట్స్‌ షాక్‌ !!
ఎస్పీ సాహసం,ఆ ఇంట సంతోషం !!
అసోం వరదల్లో గుండె చెదిరే దృశ్యం!!
'మైహోం' పై మహిళా జర్నలిస్ట్‌ షాకింక్‌ కామెంట్‌ !!
గొర్రెల స్కాం పై సీబీఐ ?
స్టీఫెన్‌, శ్రీలక్ష్మి ఇంకా, ఎందుకు జాయిన్‌ కాలేదు ?
Shocking- హైదరాబాద్‌లో అడవి దోమలు ?
నిజామ్‌ నిర్మించిన నిమ్స్‌లో నిజాం వారసుడికి చికిత్స !!
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉద్యోగం !!
 అమరావతి అప్పు వెనుక, నిప్పు లాంటి నిజం ?
బాబుకు వరల్డ్‌ బ్యాంక్‌ షాక్‌...!!
ఎకరా భూమిపై  ఏటా రూ.80 వేలు ఆదాయం?
అడవిలో హరితహారమా...?
ఈయన దేవుడి సొమ్ము స్వాహా చేస్తారా... ?
జగన్‌ టీమ్ లో, డైనమిక్‌ ఆఫీసర్‌ ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.