Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 5:07 pm IST

Menu &Sections

Search

ఇదేమైనా చాపల మార్కెట్టా..టీడీపీ నేతలపై స్పీకర్ తమ్మినేని సీరియస్!

ఇదేమైనా చాపల మార్కెట్టా..టీడీపీ నేతలపై స్పీకర్ తమ్మినేని సీరియస్!
ఇదేమైనా చాపల మార్కెట్టా..టీడీపీ నేతలపై స్పీకర్ తమ్మినేని సీరియస్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నేడు ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మద్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు నడుస్తున్నాయి.  ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకింత సీరియస్ అయ్యారు.  అధికారపక్ష సభ్యులు మాట్లాడుతున్న సమయంలో  విపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గొడవ చేయడంతో సభలో గందరగో చెలరేగింది.  సభలో టీడీపీ సభ్యులు అధికార పక్ష నాయకులు మాట్లాడుతున్న సమయంలో గట్టిగా లొల్లిచేయడం..నిన్న జరిగిన విషయంపై పదే పదే ప్రస్తావించడంపై  స్పీకర్ తమ్మినేని సీతారాం వారిపై సీరియస్ అయ్యారు. 

శుక్రవారం నాడు వడ్డీ రాయితీ లేని అప్పుల విషయమై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.  సభలో ముఖ్యమంత్రి కానీ, విపక్ష నేతలు కానీ ఎవరైనా మాట్లాడే సమయంలో గందరగోళం చేయొద్దని..సభలో జరుగుతున్నది కోట్ల మంది ప్రజలు చూస్తున్నారని..వారి ముందు సభ్యతగా ఉండాలని హెచ్చరించారు.

సభలో తాను సీనియర్‌నని సభను హుందాగా నడుపుతన్నట్టుగా చెప్పారు. సభ నిర్వహణలో ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గడం లేదన్నారు.  హుందాగా సభను నడిపించేందుకు తాను ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.  ఆయన మాట్లాడుతున్న సమయంలోనే టీడీపీ సభ్యులు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని గొడవ చేశారు..దాంతో స్పీకర్ తమ్మినేని  ఇదేమీ ఫిష్ మార్కెట్ కాదన్నారు. సభ్యుల ప్రవర్తనను ప్రజలు చూస్తున్నారని ఆయన గుర్తు చేశారు.  ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వరస ఆఫర్లతో ఫుల్ జోష్ లో ఉన్న నాగచైతన్య!
రకూల్ కి చెక్ పెడుతున్న ముద్దుగుమ్మలు!
అమలాపాల్ జోరు తగ్గలేదు!
'గంధీ బాత్ 3' బూతు సీన్లు లీక్..వైరల్!
బాలకృష్ణ అందుకే కొడతాడట..పూరీ క్లారిటీ!
అయోమయంలో 'మిస్టర్‌ కేకే'..పెద్ద డిజాస్టర్!
బిగ్‌బాస్ సీజన్ 3పై నూతన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు!
గుట్టు విప్పిన శృతి!
రామ్,పూరి వివాదం విషయంలో క్లారిటీ ఇచ్చారు!
రోడ్డు ప్రమాదంలో టీవీ నటి మృతి!
ప్రియాంక గాంధీ అరెస్ట్!
అమలాపాల్ ‘ఆమె’ సినిమాపై భగ్గుమన్న మహిళాలోకం!
బిగ్ బాస్ 3 పై కౌశల్ కామెంట్!
రోడ్డు ప్రమాదంలో బాలనటుడు మృతి!
‘బిగ్ బాస్ 3 ఎఫెక్ట్’ నాగార్జునకు ఫుల్ ప్రొటెక్ట్!
రియల్ హీరో అనిపించకున్నాడు!
‘సైరా’కు ‘వార్’ ఇక్కడ పోటీనే కాదట..మరి అక్కడ?
ముందు మందలగిరి కరెక్ట్ పలుకు..తర్వాత నీతులు మాట్లాడు..లోకేష్ పై మంత్రి అనీల్ ఫైర్!
అమ్మో పిట్టకొంచెం..కూత గనం..యూట్యూబ్ ఛానల్ పెట్టిన మహేష్ కూతురు!
బిగ్ బాస్ లో ఉండగా లవ్ లో పడలేదు!
అమలాపాల్ నగ్న దృశ్యాల పై ఫిర్యాదు!
అందుకే లారెన్స్ మనసున్న మారాజు!
మహిళను బెదిరించి నలుగురి ఏడాదిపాటు అత్యాచారం...!
రెమ్యూనరేషన్ సీక్రేట్ చెప్పేసిన రష్మిక!
ఆ అవమానం నాలో కసి పెంచింది : 'దొరసాని' డైరెక్టర్ కేవీఆర్
హైకోర్టు లో ‘బిగ్ బాస్3’కి ఊరట!
పవర్ ఫుల్ డైలాగ్స్ తో ‘గుణ 369’ట్రైలర్!
సినిమాలకు హాస్యనటి హేమ గుడ్ బాయ్?
‘సాహూ’కి కష్టాలు తప్పవా?
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..దానిపైనే చర్చలా?
డెలివరీకి ముందే హాట్ బ్యూటీ పెళ్లి!
కొండా దంపతులు బీజేపీ వైపు కన్నేశారా?
బర్నింగ్ స్టార్ ‘కొబ్బ‌రి మ‌ట్ట‌’సాంగ్ తో చించేశాడుగా!
‘మన్మథుడు2’లో పిచ్చెక్కించేలా రకూల్ అందాలు!
ఇస్మార్ట్ శంకర్ కి  'A' సర్టిఫికేట్ సెంటిమెంట్ కలిసి వస్తుందా?
శంకర్ ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యాడా?