Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 5:32 pm IST

Menu &Sections

Search

ప్రతి ఇంట్లో జగన్ ఫోటో !!

ప్రతి ఇంట్లో జగన్ ఫోటో  !!
ప్రతి ఇంట్లో జగన్ ఫోటో !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 ap-budget-2019' పదిమంది మెచ్చే పథకాల్ని ప్రవేశపెట్టడం, వాటిని సుస్థిరపరచడం, ఆనక విస్తరించడం, అవి సమర్థంగా అమలు చేయడం...' ఇవే చాణక్యుడు చెప్పిన నాలుగు సూత్రాలు అంటూ ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన తన బడ్జెట్‌ ప్రసంగం చివరలో కొసమెరుపుగా అన్నారు.

వైఎస్‌ఆర్‌ పేరున్న పథకాలు దాదాపు ఏడు , జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన అనే పథకాలు రెండు జగన్‌ పేరుతో ఉన్నాయి . తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు న్యాయం చేసేందుకు బడ్జెట్‌లో ప్రయత్నించారు. అయితే ఈ బడ్జెట్‌ సందర్భంగా ప్రస్ధావించిన ఒక్క పథకం మాత్రం ఒక సంచలనం అని, అని అపుడే సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. వైఎస్‌ మరణించాక ఆరోగ్యశ్రీని ఏ ముఖ్యమంత్రీ సరిగ్గా పట్టించుకోలేదన్నది అందరికీ తెలిసిందే. హైదరాబాదులోని స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను కూడా ఏపీ ప్రజలకు దూరం చేశారు.


ఈ స్థితిలో వై.ఎస్‌ . జగన్‌ దీని పరిధిని విస్తరించి, ఆరోగ్యశ్రీ పథకానికి మార్పులు చేశారు. ఏటా 5 లక్షల ఆదాయం పున్న ప్రతి కుటుంబానికీ దీన్ని వర్తింపజేస్తానని ప్రకటించాడు.దీనిని ఈ బడ్జెట్‌లోనూ ప్రముఖంగా ప్రస్తావించారు ఆర్ధిక మంత్రి బుగ్గనరాజేంద్ర ప్రసాద్‌. అంటే నెలకు 40 వేల ఆదాయం ఉన్న మధ్యతరగతికీ ఓ భరోసా ఇచ్చారు. అంతేకాదు, ఇంతకుముందు రకరకాల వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ జాబితా నుంచి తొలగించారు కానీ ఇప్పుడు 1000 రూపాయలు మించి ఖర్చయిన ప్రతి బిల్లునూ ప్రభుత్వమే భరిస్తుందని తేల్చేసి చెప్పారు.

అంతేకాదు, హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై హాస్పిటల్స్‌ను కూడా ఆరోగ్యశ్రీ చెయిన్‌లోకి తీసుకొస్తున్నారు. వీటికితోడు ఇన్నాళ్లూ నిర్లక్ష్యానికి గురైన 108 అంబులెన్సుల్ని కూడా దారిలో పెడుతున్నారు. కొత్త అంబులెన్సుల కొనుగోలు ప్లస్‌ ప్రతి మండలానికీ ఒక 108 అనేది గొప్ప నిర్ణయం.

ఆరోగ్యశ్రీకి పూర్వ రూపు తీసుకొస్తామని బుగ్గన తెలిపారు. పేద వారికే పరిమితమైన ఈ పథకాన్ని మధ్యతరగతి వారికీ వర్తించేలా  రూ.5లక్షలలోపు కంటే తక్కువ ఆదాయం ఉన్న వారికీ వర్తింపజేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. వైద్య ఖర్చలు రూ.వెయ్యి మించిన అన్ని కేసులనూ ఈ పథకం తీసుకొస్తున్నట్లు తెలిపారు. చికిత్స వ్యయంపై ఏ విధమైన పరిమితీ లేకుండా అన్ని కేసులకూ చికిత్స అందిస్తామని వివరించారు. 

సరిహద్దు జిల్లాల ప్రయోజనం కోసం రాష్ట్రానికి వెలుపల ఉన్న బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై తదితర నగరాల్లోని మంచి ఆస్పత్రులను ఈ పథకం జాబితాలో చేరుస్తామని తెలిపారు. అన్ని రోగాలు, సర్జరీలను దీని కింద తీసుకొస్తున్నట్లు చెప్పారు. మరో 5 లక్షల మందికి ఆరోగ్యశ్రీ వర్తింపు చేస్తామని, మొత్తంగా ఈ పథకం కోసం రూ.1740 కోట్లుకేటాయిస్తున్నట్లు బుగ్గన తెలిపారు.


'' ఆరోగ్యశ్రీ పరిధి విస్తరణ చూశాక, ప్రభుత్వం చెప్పినట్టే, ఎక్కడా లొసుగులు లేకుండా, అమలు చేస్తే....పదే పదే జగన్‌ గారు కోరుకుంటున్నట్టు, ప్రతీ ఇంట్లో వై.ఎస్‌.ఫోటో పక్కనే కాదు,దేవుడి పటం పక్కనే ఆయన ఫోటో కూడా ఉంటుంది...'' అని విజయనగరం జిల్లాకు చెందిన రాజునాయుడు అనే చిరుద్యోగి అన్నారు.

ap-budget-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హీరో నాగార్జునకు, ఓయూ స్టూడెంట్స్‌ షాక్‌ !!
ఎస్పీ సాహసం,ఆ ఇంట సంతోషం !!
అసోం వరదల్లో గుండె చెదిరే దృశ్యం!!
'మైహోం' పై మహిళా జర్నలిస్ట్‌ షాకింక్‌ కామెంట్‌ !!
గొర్రెల స్కాం పై సీబీఐ ?
స్టీఫెన్‌, శ్రీలక్ష్మి ఇంకా, ఎందుకు జాయిన్‌ కాలేదు ?
Shocking- హైదరాబాద్‌లో అడవి దోమలు ?
నిజామ్‌ నిర్మించిన నిమ్స్‌లో నిజాం వారసుడికి చికిత్స !!
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉద్యోగం !!
 అమరావతి అప్పు వెనుక, నిప్పు లాంటి నిజం ?
బాబుకు వరల్డ్‌ బ్యాంక్‌ షాక్‌...!!
ఎకరా భూమిపై  ఏటా రూ.80 వేలు ఆదాయం?
అడవిలో హరితహారమా...?
ఈయన దేవుడి సొమ్ము స్వాహా చేస్తారా... ?
జగన్‌ టీమ్ లో, డైనమిక్‌ ఆఫీసర్‌ ?
' సొసైటీ ఒక సైకో !! '
పసిబిడ్డను కాపాడిన వై.ఎస్‌. జగన్‌ !!
పట్టాలపైకి, ప్రైవేటు రైలు !!
పోలవరం గుట్టు విప్పిన నివేదిక !!
జై, జై, జగన్‌ !!
అడివి పిలుస్తోంది,వెళ్దామా... !!
వాటీజ్‌ దిస్‌, అధ్యక్షా...?
చంద్రయాన్‌ అక్టోబర్‌లోనా.. ?
తాప్సి దెబ్బకు, సందీప్‌ షాక్‌ !!
కోర్టుకు చేరిన 'బిగ్‌బాస్‌' లొల్లి ?
'కియాలో వైఎస్‌ ఆత్మ...?'
'టిక్‌టాక్‌ బ్యాచ్‌'కి చెక్‌...?
ఫోటో ఫీచర్ : గాలిలో తేలినట్టు, ఆకాశం తాకినట్టు !!
కరెంట్ లొల్లికి అజేయ కళ్ళెం ?
'చంద్రయాన్‌ ' ఆగడం వెనుక సీక్రెట్‌..?
ప్రభుత్వాఫీసులో టిక్‌టాక్‌, అధికారులు షాక్‌?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.