Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 5:54 am IST

Menu &Sections

Search

అసీంబ్లీలో జగన్ అలా మాట్లాడటానికి కారణాలు ఉన్నాయి కదా !

అసీంబ్లీలో జగన్ అలా మాట్లాడటానికి కారణాలు ఉన్నాయి కదా !
అసీంబ్లీలో జగన్ అలా మాట్లాడటానికి కారణాలు ఉన్నాయి కదా !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కొన్ని రోజుల నుంచి అసెంబ్లీలో జగన్ మాట తీరు గురించి సోషల్ మీడియాలో ఒక సామజిక వర్గం వారు బాగా రెచ్చిపోతున్నారు. ఇంతకీ జగన్ అసెంబ్లీలో ఆవేశపడ్డారా లేక ఆయన్ని రెచ్చగొట్టారా అనేదే ఇక్కడ ప్రశ్న. అధికారం చేపట్టిన నాటినుంచి ఇప్పటివరకు జగన్ ని చూసిన వారెవరికైనా అసెంబ్లీలో ఆయన మాట తీరుచూసి ఆశ్చర్యం కలగకమానదు. అయితే సభ సజావుగా సాగనీయక పోవడం వల్లే సీఎం జగన్ లో కోపం కట్టలు తెంచుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా గొంతులు నొక్కారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం, అయినా మీ రుబాబు ఏంటి అని ప్రశ్నించారు జగన్.


అయితే మామూలుగా చెబితే పచ్చ బ్యాచ్ కి ఎక్కదు కదా. అందులోనూ చంద్రబాబు తనది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని ఊరికే కోతలు కోస్తుంటారు. నా అనుభవమంత లేదు నీ వయసు అంటూ జగన్ ని మాటి మాటికీ రెచ్చగొడుతున్నారు. ఈనేపథ్యంలోనే జగన్ మాట కాస్త కటువుగా మారింది. బడ్జెట్ ప్రసంగానికి మాటి మాటికీ అడ్డుతగులుతుండే సరికి కూర్చోవయ్యా కూర్చో అని అన్నారే కానీ, బయటకి వెళ్లవయ్యా అని అనలేదు.


అడ్డుతగిలే వాళ్లని ఆమాత్రం అదిలించకపోతే కష్టమే. అందులోనూ కాస్త అవకాశమిస్తే టీడీపీ ఎమ్మెల్యేలు ఊరుకుంటారా. అందుకే అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలని జగన్ టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ ప్రసంగాన్ని కట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి, షేర్లు కొట్టి, కామెంట్లు పెట్టినవారంతా ఓ సామాజిక వర్గానికి చెందిన వారనేది స్పష్టమైంది. పార్టీ పగతోపాటు, ఆ సామాజిక వర్గ వైరం కూడా దీనికి ఆజ్యంపోసింది. 

ap-cm-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సాహో తేడా కొడితే నష్టం ఓ రేంజ్ లో !
 ప్రజలకు జగన్ మంచి చేయాలనుకుంటే కేంద్రం ఎందుకు ఆపుతుంది ?
జగన్ వినే రకం కాదు : కేంద్ర ప్రభుత్వం !
టీడీపీ నేతలు ఎంత చీప్ గా ప్రవర్తించారు !
పవన్ కళ్యాణ్, టీడీపీ మళ్ళీ కలిసి పోతారా ?
అదే జరిగితే చంద్రబాబు 5 ఏళ్ళు  ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన అవసరం లేదు !
ఛీ .. ఛీ .. టీడీపీ ఇంకా మారలేదు !
టీడీపీ ఓటమికి కారణాలు ఇవే .. తేల్చేసిన లోకేష్ ..!
జగన్ తో కేంద్రం సంభందాలు సీరియస్ !
జగన్ వేగం కొనసాగితే  .. చంద్రబాబు రాజకీయ జీవితం అయిపోయినట్టేనా ?
రాష్ట్ర ప్రజలకు కరెంటు షాక్ తప్పదా ?
అవినీతి రహిత సమాజం కోసం జగన్ మరో కీలక నిర్ణయం !
పోలవరం వ్యవహారం .. కోర్టుకు వెళ్లిన నవయుగ కంపెనీ !
జగన్ పాలనలో మంత్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి !
సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !
కర్ణాటకలో సీఎం యడ్యూరప్పను అసలు లెక్క చేయడం లేదంటా ?
చంద్రబాబు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు ?
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !