Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 10:00 pm IST

Menu &Sections

Search

చిరంజీవి లాగే చంద్ర‌బాబు...బుద్ధా వెంక‌న్న క‌ల‌క‌లం

చిరంజీవి లాగే చంద్ర‌బాబు...బుద్ధా వెంక‌న్న క‌ల‌క‌లం
చిరంజీవి లాగే చంద్ర‌బాబు...బుద్ధా వెంక‌న్న క‌ల‌క‌లం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 

తెలుగుదేశం పార్టీ నేత‌ల విమ‌ర్శ ప‌ర్వం కొన‌సాగుతోంది. ఒక‌రిపై మ‌రొక‌రు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం, పార్టీ ప‌రువును రోడ్డున ప‌డేయడం అనేది స‌హ‌జంగానే తెర‌మీద‌కు వ‌స్తోంది. గత కొంతకాలంగా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తాజాగా టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్‌ చేశారు. ``నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు, నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేని వాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్‌ చేస్తున్నాడు... ఇది మన దౌర్భాగ్యం`` అంటూ కామెంట్ చేయ‌డగా బుద్ధా సైతం అంతే ఘాటుగా రియాక్ట‌య్యారు. అయితే, ఇందులోకి చంద్ర‌బాబును లాగ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

 

చాలారోజుల నుంచి బుద్ధా వెంకన్నకు, కేశినేని నాని మధ్య విభేదాలు ఉన్నాయి. కొద్దిరోజుల నుంచి బుద్ధా వెంకన్న ట్వీటర్‌లో యాక్టివ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఆయన కొత్తగా ట్వీట్స్‌ పెడుతున్న నేపథ్యంలో కేశినేని నాని టార్గెట్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేప‌థ్యంలో కేశినేని నాని టార్గెట్ చేయ‌డంతో, బుద్ధా వెంక‌న్న సైతం ఘాటుగా రిప్లై ఇచ్చారు. ``నీకు ఏం చేయాలో తెలియక అబద్ధాలు ఆడుతున్నావు...ప్రజారాజ్యం నుంచి బయటకి వచ్చే ముందు ఆడిన ఆటలు ఈ పార్టీలో సాగవు`` అంటూ ఓ ట్వీట్లో కామెంటట్ చేశారు. మ‌రో ట్వీట్లో ``చిరంజీవి నీకు రాజకీయ జన్మనిస్తే చిరంజీవిని అనరాని మాటలని చిరంజీవి పార్టీని కూల్చావు..చంద్రబాబు నీకు రాజకీయ పునర్జన్మ ఇస్తే ఇవాళ చంద్రబాబు గురించి శల్యుడులా మాట్లాడుతున్నావు. విజయసాయి రెడ్డి మీద నేను పోరాడుతున్నానో నువ్వు పోరాడుతున్నావో ప్రజలకు తెలుసు`` అంటూ ఓ కామెంట్ చేశారు.

 

``సంక్షోభం సమయంలో పార్టీ కొసం నాయకుడి కొసం పొరాడెవాడు కావాలి....ఇతర పార్టీ నాయకులతొ కలిసి కూల్చెవాడు ప్రమాదకరం....నీ లాగా అవకాసవాదులు కాదు...చనిపొయెవరకు చంద్రబాబు కొసం సైనికుడిలా పొరాడేవాడు కావాలి`` అని ఇంకో ట్వీట్లో టార్గెట్ చేశారు. ``దళిత నాయకుడు మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు. ఒకే నంబర్‌పై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా?  నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి వినే ధైర్యం నీకుందా?`` అంటూ ఇంకో ట్వీట్లో విరుచుకుప‌డ్డారు. ``నువ్వు చేసినవన్నీ అభాంఢాలు, నేను చెప్పేవన్నీ నిజాలు. బస్సుల మీద ఫైనాన్స్ తీసుకొని 1997లో సొంతంగా దొంగ రిసిప్ట్ లు తయారుచేసుకుని ఫైనాన్స్ వారికి డబ్బులు చెల్లించకుండా నువ్వే దొంగ ముద్ర వేసుకొని కోట్లాది రూపాయలకు ఫైనాన్స్ కంపెనీలకు cheet చేసిన నువ్వా Tweet చేసేది`` అని ప్ర‌శ్నించారు. కేశినేని నాని పేరు పెట్ట‌కుండానే ఆయ‌న్ను బుద్ధా వెంక‌న్న టార్గెట్ చేయ‌డం, ఏకంగా చిరంజీవితో పోలుస్తూ, చంద్ర‌బాబును ప్ర‌స్తావించ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది.

chandra-babu-chiranjeevi-kesineni-nani-buddha-venk
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అడ్డంగా బుక్క‌యిన పాక్ ప్ర‌ధాని చెల్లెలు...ఆడుకుంటున్న నెటిజ‌న్లు
కేఏ పాల్‌పై అరెస్ట్ వారెంట్‌...ఇక అదొక్క‌టే ఆప్ష‌న్‌
భార‌త్‌ను మ‌ళ్లీ కెలికిన ఇమ్రాన్‌..క‌ట్ట‌డి చేయ‌క‌పోతే అంతే సంగ‌తి
దేశంలో రిజ‌ర్వేష‌న్లు ఎత్తేస్తారా...ఆర్ఎస్ఎస్ ఏం చేస్తోంది?
అఫిషియ‌ల్ఃటీడీపీ మాజీ మంత్రి జంప్‌..ఆయ‌న‌తో ప్ర‌త్యేక భేటీ
న‌డ్డా...మీ నాట‌కాలు తెలంగాణ‌లో న‌డ‌వ‌వు
ఆటో రంగానికి ఏమైంది...30 వేల మంది ఎందుకు రోడ్డున ప‌డ్డారు?
సైకిల్ పార్టీలో కొత్త‌ పంచాయ‌తీ...తండ్రి వ‌ర్సెస్ కొడుకుల్లో ఎవ‌రికో ప‌గ్గాలు?
త‌లాక్‌పై అమిత్‌షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...ఆ ముస్లిం దేశాల ప్ర‌స్తావ‌న
తెలంగాణ‌లో బ‌డులు మూత‌...బార్లు ఓపెన్‌
అయోధ్య రామమందిరానికి బంగారు ఇటుక‌...ఆఫ‌ర్ ఇచ్చిన హైద‌రాబాద్ ప్ర‌ముఖుడు ఎవ‌రంటే...
ఆర్థిక మాంద్యంలో భార‌త్‌..బ‌య‌ట‌ప‌డేందుకు మ‌న‌కున్న‌ మార్గాలు ఏంటంటే..
71 గొర్రెలు ఇచ్చాడు...అక్ర‌మ సంబంధం లీగ‌ల్ చేసుకున్నాడు
పిచ్చిప‌ట్టిన ట్రంప్‌...అందుకే ఏప్రిల్ ఫూల్ జోక్ ఇప్పుడు
స‌ముద్రం చుట్టూ గోడ క‌డుదాం..కాదుకాదు కొత్త రాజ‌ధాని క‌ట్టేద్దాం
రాజ్‌నాథ్‌లాంటి దౌర్భాగ్యుడు భార‌త్ ర‌క్ష‌ణ మంత్రి...అది మీ దుర‌దృష్టం
రాయ‌ల‌సీమ‌కు తెలంగాణ నీళ్లు...కోదండ‌రాం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
కాఫీడే చెప్పిన గుడ్ న్యూస్ ఇది
పాక్‌తో దోస్తీ..చైనా ప‌రువు గోవిందా...భార‌త్ ఆప‌రేష‌న్ సూప‌ర్‌
కేసీఆర్‌కు బీపీ పెంచిన ఐదు వందల కోట్ల ఖ‌ర్చు అప్‌డేట్‌
ఏపీ మంత్రి సంచ‌ల‌నం...పేర్ని నాని ఏం చేశారంటే...
మైన‌ర్ బాలిక‌పై దారుణం..గ్రామ‌పెద్ద‌కు త‌గిన శిక్ష‌
కేసీఆర్‌పై విజ‌య‌శాంతి సంచ‌ల‌న విమ‌ర్శ‌లు...కుట్ర పేరుతో..
డ్రోన్ రాజకీయాలు...వైసీపీ, టీడీపీల‌ను ఉద్దేశించి జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు
భార‌తీయుల మూడ్ ఒక‌టి..మోదీ స‌ల‌హా ఇంకొక‌టి
పాపం పాక్‌..ఐరాసాలో దిమ్మ‌తిరిగే షాక్‌
నిన్న ఉత్త‌మ పోలీస్‌..నేడు అవినీతిలో దొరికిన చేప‌
తిక్క కుదిరిన ట్రంప్...క‌శ్మీర్ విష‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న‌
మ‌ద్యపాన నిషేధం...ఏపీ స‌ర్కార్ కీల‌క ఆదేశాలు
ఏపీ ప్ర‌భుత్వంలో టెర్ర‌రిజం... బ‌డా వ్యాపారవేత్త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
లండ‌న్‌లో భాతీయుల‌పై దాడి... చేసింది ఎవ‌రో తెలుసా?
క‌శ్మీర్‌లో ఉగ్ర‌దాడులు...అవ‌స‌ర‌మైతే అణ్వాయుధాలు వాడ‌ట‌మే
పుర‌పాల‌క చ‌ట్టంపై హైకోర్టులో వాద‌న‌లు..అస‌లు తీర్పు ఎప్పుడంటే
కేంద్ర‌మంత్రి మిస్సయిన వ్య‌క్తికి రాష్ట్రమంత్రి హోదా ఇచ్చిన కేసీఆర్‌
హైద‌రాబాద్ ద‌శ‌ను మార్చే నిర్ణ‌యం..కేసీఆర్ ఓకే అంటే...
డేరాబాబా...జైల్లో ఉండి వాళ్ల‌కు ఎలా చుక్కలు చూపిస్తున్నాడంటే...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.