Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 26, 2019 | Last Updated 1:43 pm IST

Menu &Sections

Search

పరువు మొత్తం పోయిన తరువాత చంద్రబాబు ఇప్పుడు మెలుకున్నాడే !

పరువు మొత్తం పోయిన తరువాత చంద్రబాబు ఇప్పుడు మెలుకున్నాడే !
పరువు మొత్తం పోయిన తరువాత చంద్రబాబు ఇప్పుడు మెలుకున్నాడే !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీడీపీ నాయకులూ కేశినేని నాని, బుద్ధా వెంకన్న ట్విట్టర్లో ఏ రేంజ్ లో తిట్టుకున్నారో మనందరం చూసాము. అయితే  సొంత పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.. మరో సీనియర్ నేత బుద్ధా వెంకన్నలు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా తిట్టేసుకోవటం పార్టీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తుందన్న విషయాన్ని బాబు ఎందుకు గుర్తించనట్లు?  మిగిలిన ప్రాంతీయ పార్టీల అధినేతలతో పోలిస్తే చంద్రబాబు బలహీనత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది.


కీలక నిర్ణయాలు తీసుకోవటంలో అదే పనిగా కన్ఫ్యూజ్ అయ్యేతీరు ఆయనకు మొదట్నించి ఉన్నదే.పార్టీలో ఇబ్బందికరంగా మారిన వారి విషయంలో చర్యలపై తేల్చుకోలేని తత్వం బాబుకు మొదట్నించి ఉన్నదే. అదే ఇప్పుడు పార్టీకి శాపంగా మారిందని చెప్పక తప్పదు. కేశినేని నాని.. బుద్దా వెంకన్న ఎపిసోడ్ షురూ అయిన వెంటనే ఆదేశాలు జారీ చేసి.. ఇద్దరిని పిలిపించి ఆక్షింతలు వేసి.. కొట్టుకునే సమయం ఇది కాదురా నాయనా? అంటూ చెప్పాల్సిన చంద్రబాబు.. తనకేం సంబంధం లేనట్లుగా ఉరుకొండిపోవటంతో ఈ ఇష్యూ మరింత పెద్దదిగా మారి పార్టీ పరువు పోయిన పరిస్థితి.


ఇలాంటి వేళ.. ఆలస్యంగా స్పందించిన బాబు తాజాగా ఇద్దరిని తనను కలవాల్సిందిగా టైమిచ్చారు. అంతా బాగానే ఉంది కానీ.. ఇంతకీ బాబు మాటను కేశినేని వారు వింటారా? అన్నది ఒక ప్రశ్న అయితే.. అంతా కాలిపోయిన తర్వాత ఫైరింజన్ వచ్చినట్లుగా.. పార్టీ పరువు మొత్తం తీసుకెళ్లి బెజవాడ బెంజ్ సర్కిల్ దగ్గర కిలోల లెక్కన అమ్మేయటం పూర్తి అయ్యాక.. కళ్లు తెరిచి డ్యామేజ్ కంట్రోల్ చేయాలనుకోవటం ఏంది బాబు?  దీని వెనుకున్న లాజిక్ మీకైనా తెలుసా? 

chandrababu-naidu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నేనొక క్లర్క్ మాదిరిగా పనిచేశాను .. కుమార స్వామీ ఆవేదన !
అమరావతి కథ ముగిసినట్టేనా ?
చిదంబరం భవిత్యం ఈ రోజే తేలనున్నది !
పాపం ఆదినారాయణ రెడ్డికి జగన్ ఫోబియో పట్టుకుందా ?
బీజేపీ వాపు చూసుకొని బలుపు అనుకుంటుందా ?
షాక్ : కోడెలను పార్టీ నుంచి గెంటేస్తున్నారా ?
బొత్స మాటలు చూస్తుంటే రాజధాని మార్పు ఖాయమనిపిస్తుంది !
గ్రామ సచివాలయ పరీక్షలకు మూడంచెల భద్రత !
జగన్ ఆ పని చేస్తే వ్యతిరేకత ఇంకా ఎక్కువే !
చిదంబరం, అమిత్ షా కక్ష తీర్చుకోవడానికేనా ఈ వ్యవస్థలు !
రాజకీయ నేతలు ఇంత తెలివి తక్కువగా ఎలా ఆలోచిస్తారు ?
గడ్డిని కూడా వదలని కోడెల .. ఛీ .. ఛీ !
మోడీ చట్టాలను మార్చేసి శాశ్వతంగా ఉండి పోతాడా ?
కోడెల పై కేసు నమోదు .. ఫర్నిచర్ దొంగతనంలో !
తీహార్ జైలుకు చిదంబరం .. ఏర్పాట్లు అన్నీ పూర్తి !
పాపం చిదంబరం పరిస్థితి ఇంకా ఘోరంగా .. మళ్ళీ ఇంకొక కేసు !
ఆర్‌సి‌బి కొత్త కోచ్ గా సైమన్ కటిచ్ ..  ఈ సారైనా రాత మారేనా...?
జగన్ ను ఢీ కొట్టలేము .. కేసీఆర్ ను అయితే ఓకే !
కోడెల తప్పు చేస్తే శిక్షించండి .. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు !
అరే బాబు గారు ఏంటి ఢిల్లీలో చక్రం తిప్పడం లేదు !
కోడెల పై విరుచుకుపడ్డ అంబటి రాయుడు .. పెద్ద గజదొంగల కుటుంబం !
ఇంత దరిద్రమైన కక్కుర్తి కోడెలకు మాత్రమే సాధ్యం !
కర్ణాటకలో తప్పంతా అబ్బా కొడుకులిదే అంటా !
కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోవడానికి కారణం సిద్ధరామయ్యే ?
చిదంబరానికి జైలు శిక్ష తప్పదా ?
ప్రతిపక్షంలో కూడా టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా దిగజారిపోతోంది !
నత్తి పాత్రలో దేవరకొండ మెప్పిస్తాడా ?
గూగుల్ లో కొట్టిన అమరావతి గ్రాఫిక్స్ బొమ్మలే వస్తున్నాయి !
రాజధాని విషయంలో జగన్ సంచలన నిర్ణయం .. ఓటింగ్ పెట్టబోతున్నాడా ?
జగన్ కు కేంద్రం బిగ్ షాక్ ఇవ్వబోతుందా ?
పాపం ఆదినారాయణ రెడ్డి ఇపుడేం చేస్తున్నారో తెలుసా ?
రాజధాని మార్చాలనుకుంటే టీడీపీ ఆపలేదు !
చంద్రబాబు ఆరోగ్యం .. ఇక పార్టీని పట్టించుకోలేడంటా ?
అమరావతి పై మీడియా 'అతి' ఫోకస్ !
చంద్రబాబు చేసిన ఐదేళ్ల పాపం ఇప్పుడు జగన్ మీదకి నెట్టుతున్నారు !
 చిదంబరం చుట్టూ ఉచ్చు బిగిస్తున్న కేంద్రం ... వేదిలిపెట్టేటట్లు లేదు !