Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 17, 2019 | Last Updated 6:04 pm IST

Menu &Sections

Search

149 ఏళ్ల తర్వాత..అరుదైన చంద్రగ్రహణం.. !

149 ఏళ్ల తర్వాత..అరుదైన చంద్రగ్రహణం.. !
149 ఏళ్ల తర్వాత..అరుదైన చంద్రగ్రహణం.. !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆకాశంలో జరిగే వింతల గురించి మనకు ఎప్పుడూ ఖగోళ శాస్త్రవేత్తలు సమాచారం అందిస్తూనే ఉంటారు.  జులై 16న ఏర్పడే చంద్ర గ్రహాణం దేశంలో కనువిందు చేయనుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలు మినహా దేశంలోని ఎక్కడ నుంచైనా గ్రహణం స్పష్టంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఉత్తరాషాడ నక్షత్రం ధనుస్సు రాశిలో ఏర్పడుతుంది. మంగళవారం రాత్రి 1.34 గంటల నుంచి తెల్లవారుజామున 4.31 గంటల వరకు ఉంటుంది. 

గ్రహణం తృతీయ యామంలో ప్రారంభమవుతుంది కాబట్టి పూజలు, వ్రతాలు, శ్రాద్దకర్మలు, అలాగే నిత్య భోజనాలు మధ్యాహ్నం 1.30 గంటల్లోపు ముగించాలని జ్యోతిషులు తెలియజేస్తున్నారు. గ్రహణం వల్ల ఏలాంటి ఫలితాలు, ఏ రాశులవారు చూడరాదో జ్యోతిషులు తెలియజేస్తున్నారు. సూర్య, చంద్రులతో పాటు శుక్ర, శని, రాహు, కేతు గ్రహాలు ఒకే వృత్తంలో ఉంటాయి. ఇక గురు పూర్ణిమ  రోజున గ్రహణం ఏర్పడం గత 149 ఏళ్లలో ఇదే తొలిసారి.   1870 జులై 12 అర్ధరాత్రి నుంచి 13 తెల్లవారుజాము మధ్య చంద్రగ్రహణం సంభవించింది.

అది కూడా శని, రాహు, కేతువు ధనుస్సు రాశిలో ఉండగా, రాహువుతో కలిసి సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించాడు.  మనః కారకుడు చంద్రుడు కాబట్టి మానసిక ఒత్తిడి లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే పరిహారం చేయాలి. ధనుస్సు రాశిలో గ్రహణం ఏర్పడుతుంది.. కాబట్టి ఆ రాశితోపాటు ఆ రాశికి ముందు వెనుక ఉండే వృశ్చికం, మకర రాశివారు జులై 17న శివుడికి అభిషేకం చేయిస్తే మంచిది. ఒకవేళ అభిషేకం చేయడం కుదరకపోతే ఓం నమశ్శివాయ మంత్రాన్ని 11 లేదా 108 సార్లు పఠిస్తే గ్రహణం ప్రభావం తగ్గుతుంది. 


శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి వార్ల ఆలయాలను చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం సాయంత్రం కాలపూజ చేసి మూసివేస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వాహణాధికారి శ్రీరామచంద్రమూర్తి తెలిపారు.   గ్రహణ కాలం ముగిసిన తరువాత బుధవారం తెల్లవారుజామున ఆలయ ద్వారాలు తెరచి ఆలయశుధ్ది, సంప్రోక్షణలు చేసి స్వామి అమ్మవార్లకు ప్రాత:కాల పూజలు నిర్వహిస్తారని తెలిపారు.  మంగళవారం సాయంత్రం వరకు శాకాంభరి ఉత్సవంలో భాగంగా భక్తులకు స్వామి వారి దర్శన అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.


lunar-eclipse-149-years
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తేజస్వి మదివాడ హాట్ సెల్ఫీ!
ప్రపంచ అందగాడు హృతిక్ రోషన్!
రజినీ అందుకే వచ్చాడట..కానీ
రష్మీక ఎంత పనిచేసిందో తెలుసా?
ఆ హీరోయిన్ ని బండ బూతులు తిడుతున్నారు!
అర్జున్ రెడ్డికి జాన్వీ ఒకే అంటుందా?
జబర్ధస్త్ కి రోజా గుడ్ బాయ్..ఈసారి కన్ఫామా?
ఎద్దులా పెరిగావ్..సిగ్గులేదురా నీకు..‘మహర్షి’ డీలిటెడ్ సన్నివేశం!
గోపిచంద్ ‘చాణక్య’రిలీజ్ కి సిదమవుతుందా?
‘సైరా’డైలాగ్ లీక్?
సంపూర్ణేష్ బాబు రెమ్యూనరేషన్ అంతా?
‘సాహూ’కి మరో అరుదైన గౌరవం!
విజయ్ దేవరకొండకు గాయం..అసలు ఏమైంది?
డ్రోన్ రాజకీయం : ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్!
బిగ్ బాస్ 3 : పునర్నవి దుమ్ముదుళిపేసింది!
ఆయనే నాకు ఆదర్శం : నాగార్జున
సీఎం జగన్ చేసిన పని చూసి షాక్ అయ్యారు..వీడియో వైరల్!
ఫోర్న్ స్టార్ ని దారుణంగా మోసం చేశారట!
వావ్.. సల్మాన్ నువ్ సూపర్!
పక్కా మాస్..రౌడీ లుక్ లో వరణ్ తేజ్ ‘వాల్మీకి’ టీజర్!
‘సైరా’ చిరంజీవి పవర్ ఫుల్ లుక్ రిలీజ్!
శ్రీదేవి నిత్యం మాతోనే ఉంటుంది : బోనీకపూర్
ఏంట్రా గ్యాప్ ఇచ్చావు..ఇవ్వలా.. వచ్చింది ‘అలా వైకుంఠపురంలో’టీజర్!
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు : నందమూరి అభిరామ్
కమల్ ‘భారతీయుడు2’ ఫస్ట్ లుక్!
ముఖం చాటు చేసినా..స్టిల్ అదిరింది!
'సరిలేరు నీకెవ్వరూ' టైటిల్ సాంగ్ రిలీజ్!
మీరా నాయకులు ఛీ..పవన్ పై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్!
బ్లాక్ డ్రెస్ లో తాప్సీ అందాలు..పిచ్చెక్కిస్తున్నాయి!
ఇది కదా ‘సైరా’ అంటే..!
హీరోని కారు నుంచి లాగి..కొట్టి వార్నింగ్
అలా ఎలా రాస్తారూ..కాజల్ ఫైర్!
హీరో విజయ్ ఎంత పని చేశాడో తెలుసా!
శ్రీదేవి బయోపిక్ పుస్తక రూపంలో...
హీరోయిన్ పై దారుణమైన కామెంట్ చేసిన హీరో!
బాహుబలి వేరు..సాహూ వేరు..పొల్చొద్దు : సుజిత్