Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 9:55 pm IST

Menu &Sections

Search

ఆ క్రియేటివిటికి ఆనంద్‌ మహీంద్రా ఫిదా అయ్యాడు.. మీరు కూడా..

ఆ క్రియేటివిటికి ఆనంద్‌ మహీంద్రా ఫిదా అయ్యాడు.. మీరు కూడా..
ఆ క్రియేటివిటికి ఆనంద్‌ మహీంద్రా ఫిదా అయ్యాడు.. మీరు కూడా..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఓ వ్య‌క్తి సృజనాత్మక ఆలోచన ఇపుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఎలాంటి ఖర్చు లేకుండా, బలం ఉపయోగించకుండా చాలా సింపుల్‌గా డోర్ తీసిన వెంటనే దానంతట అదే మూసుకునేందుకు చేసిన ఓ ఆలోచన అందరినీ ఆలోచింపజేస్తోంది.

డోర్ తీసిన తర్వాత దానందట అదే క్లోజ్‌ అయ్యేందుకు ఓ వ్యక్తి దారంతో వాటర్‌బాటిల్‌ను కట్టి.. దాన్ని డోర్‌పై వేలాడదీశాడు. ఇక డోర్ తీసిన తర్వాత బాటిల్ బరువుకు అది క్లోజ్ అవుతుంది. 

ప్రతీ రోజూ ఎదురయ్యే సమస్యలకు.. పరిధిని దాటి ఆలోచిస్తే ఇలాంటి క్రియేటివ్ ఆలోచనలు వస్తాయి. ఈ సౌకర్యం కోసం సుమారు 1500 రూపాయలు ఖర్చయితే.. సృజనాత్మక ఆలోచనతో దీన్ని కేవలం 2 రూపాయలతోనే సృష్టించారని ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు.


ap-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Chiru is a AP - based freelance editor.