Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 6:47 am IST

Menu &Sections

Search

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..దానిపైనే చర్చలా?

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..దానిపైనే చర్చలా?
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..దానిపైనే చర్చలా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇటీవల తెలంగాణలో ఎన్నికల జరిగిన నేపథ్యంలో టీఆర్ఎస్ అఖండ విజయం సాధించిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ సత్తా చాటుతూ వచ్చింది.  త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే.  నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన 2019, జులై 17వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకే ప్రగతి భవన్‌లో భేటీ కానుంది.


ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మంచి విజయం సాధించినా..ఎంపీ ఎన్నికల్లో మాత్రం కాస్త నిరాశపరిచింది.  ఈ రోజు సమావేశంలో మున్సిపల్‌ చట్టంలో భారీ ఎత్తున మార్పులు తేవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా నూతన పురపాలక చట్టం ముసాయిదాను రూపొందించారు.  అధికారులు సిద్ధం చేసిన ముసాయిదాను పరిశీలించిన కేసీఆర్‌. మున్సిపల్‌ పట్టణాలకు, కార్పొరేషన్లకు సంబంధించి కొత్త విధివిధానాలను సిద్ధం చేసిన ప్రభుత్వం... గ్రేటర్‌ హైదరాబాద్‌కు కూడా ప్రత్యేకంగా పలు నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది. 


అవినీతి రహిత పాలన పట్టణాల్లో అందించడమే లక్ష్యంగా నూతన చట్టాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది.మున్సిపల్‌ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఓవైపు ఏర్పాట్లు చేస్తూనే.. ప్రభుత్వపరంగా కొత్త చట్టం తీసుకొచ్చి పట్టణాల్లో పాలనాపరమైన మార్పులు తేవాలని సీఎం పావులు కదుపుతున్నారు.  ఈసారి మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని..మంత్రులు, ఎమ్మెల్యేలు దీనిపై దృష్టి పెట్టాలనని సూచించనున్నట్లు సమాచారం. మంత్రిమండలి ఆమోదం అనంతరం గురు, శుక్ర వారాల్లో జరిగే శాసనసభ, మండలి సమావేశాల్లో మున్సిపల్‌ చట్టానికి ఉభయ సభలు ఆమోదం తెలుపనున్నాయి.

ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ హీరోయిన్ పదికోట్లు వొద్దపొమ్మందా!
ఇప్పుడు సెమీ న్యూడ్ సీన్లు కామన్ అయ్యాయి :  మల్లికా శెరావత్
ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం..అరుణ్ జైట్లీ సేఫ్!
తేజస్వి మదివాడ హాట్ సెల్ఫీ!
ప్రపంచ అందగాడు హృతిక్ రోషన్!
రజినీ అందుకే వచ్చాడట..కానీ
రష్మీక ఎంత పనిచేసిందో తెలుసా?
ఆ హీరోయిన్ ని బండ బూతులు తిడుతున్నారు!
అర్జున్ రెడ్డికి జాన్వీ ఒకే అంటుందా?
జబర్ధస్త్ కి రోజా గుడ్ బాయ్..ఈసారి కన్ఫామా?
ఎద్దులా పెరిగావ్..సిగ్గులేదురా నీకు..‘మహర్షి’ డీలిటెడ్ సన్నివేశం!
గోపిచంద్ ‘చాణక్య’రిలీజ్ కి సిదమవుతుందా?
‘సైరా’డైలాగ్ లీక్?
సంపూర్ణేష్ బాబు రెమ్యూనరేషన్ అంతా?
‘సాహూ’కి మరో అరుదైన గౌరవం!
విజయ్ దేవరకొండకు గాయం..అసలు ఏమైంది?
డ్రోన్ రాజకీయం : ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్!
బిగ్ బాస్ 3 : పునర్నవి దుమ్ముదుళిపేసింది!
ఆయనే నాకు ఆదర్శం : నాగార్జున
సీఎం జగన్ చేసిన పని చూసి షాక్ అయ్యారు..వీడియో వైరల్!
ఫోర్న్ స్టార్ ని దారుణంగా మోసం చేశారట!
వావ్.. సల్మాన్ నువ్ సూపర్!
పక్కా మాస్..రౌడీ లుక్ లో వరణ్ తేజ్ ‘వాల్మీకి’ టీజర్!
‘సైరా’ చిరంజీవి పవర్ ఫుల్ లుక్ రిలీజ్!
శ్రీదేవి నిత్యం మాతోనే ఉంటుంది : బోనీకపూర్
ఏంట్రా గ్యాప్ ఇచ్చావు..ఇవ్వలా.. వచ్చింది ‘అలా వైకుంఠపురంలో’టీజర్!
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు : నందమూరి అభిరామ్
కమల్ ‘భారతీయుడు2’ ఫస్ట్ లుక్!
ముఖం చాటు చేసినా..స్టిల్ అదిరింది!
'సరిలేరు నీకెవ్వరూ' టైటిల్ సాంగ్ రిలీజ్!
మీరా నాయకులు ఛీ..పవన్ పై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్!
బ్లాక్ డ్రెస్ లో తాప్సీ అందాలు..పిచ్చెక్కిస్తున్నాయి!
ఇది కదా ‘సైరా’ అంటే..!
హీరోని కారు నుంచి లాగి..కొట్టి వార్నింగ్
అలా ఎలా రాస్తారూ..కాజల్ ఫైర్!
హీరో విజయ్ ఎంత పని చేశాడో తెలుసా!