Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Aug 22, 2019 | Last Updated 1:35 am IST

Menu &Sections

Search

అసెంబ్లీని కుదిపేసిన కాపు రిజర్వేషన్ అంశం

అసెంబ్లీని కుదిపేసిన కాపు రిజర్వేషన్ అంశం
అసెంబ్లీని కుదిపేసిన కాపు రిజర్వేషన్ అంశం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బిడ్డపోయినా పురిటికంపు పోలేదన్న సామెతలాగుంది కాపు రిజర్వేషన్ల అంశం. అసెంబ్లీ సమావేశాల్లో కాపుల రిజర్వేషన్ల అంశం మంగళవారం ఓ ఊపు ఊపేసింది. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నది 2014లో చంద్రబాబునాయుడు హామీ. హామీని అమలు చేయలేక బోల్తాపడింది చంద్రబాబు. తన హామీని ఇపుడు జగన్మోహన్ రెడ్డి తలకు చుట్టాలని చంద్రబాబు చూడటంతో అసెంబ్లీ సమావేశం చాలా వాడిగా వేడిగా సాగింది.

 

కాపులకు రిజర్వేషన్ కల్పించి బిసిల్లో కలుపుతానని చెప్పిన చంద్రబాబు ఆ పనిచేయలేక బోల్తాపడ్డాడు. దాంతో కాపులను ఆకట్టుకునేందుకు చంద్రబాబు చాలానే విన్యాసాలు చేసినా ఎవరూ నమ్మలేదు. మొన్నటి ఎన్నికల్లో కాపుల్లో మెజారిటి సెక్షన్ వైసిపికి మద్దతుగా నిలబడింది.

తాను తప్పుడు హామీలిచ్చిన విషయాన్ని అంగీకరించని చంద్రబాబు తన హామిని అమలు చేయాలని జగన్ పై అసెంబ్లీలో ఒత్తిడి తెచ్చారు. దాంతో ఒళ్ళుమండిపోయిన జగన్ మాజీ సిఎంపై తీవ్ర స్ధాయిలో మండిపోయారు. అంతకుముందే ఇదే అంశంపై వైసిపి సభ్యుడు అంబటి రాంబాబు తదితరులు కూడా చంద్రబాబును ఓ ఆటాడుకున్నారు.

 

మొత్తం మీద కాపుల రిజర్వేషన్ అంశం అసెంబ్లీని ఇంకా కుదిపేస్తోంది. హామీలిచ్చి మాట తప్పిన చంద్రబాబు ఫలితం అనుభవించినా ఇంకా అదే అంశం పాలక, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్ధాయిలో మాటల యుద్ధం నడుస్తుండటమే విచిత్రంగా ఉంది. మరి ఎప్పటికి ఈ అంశం సద్దుమణుగుతుందో ఏమో చూడాలి.

 

 


kapu-issue-rocks-assembly
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిదంబరానికి సుప్రింకోర్టు షాక్
దొనకొండలో ఏం జరుగుతోందో తెలుసా ?
జగన్ హామీ అమలయ్యే అవకాశం లేదా ?
చంద్రబాబు గడ్డి కరిచారా ?
ఒక్క పరిశ్రమైనా వెళ్ళిపోయిందా ?
పెయిడ్ ఆర్టిస్టులతో టిడిపి బురద రాజకీయాలా ?
యడ్డీకి అప్పుడే అసమ్మతి సెగ ?
మొత్తానికి అసలు గుట్టు బయటపెట్టిన చంద్రబాబు
గెలిచిన వాళ్ళకన్నా ఓడిన వాళ్ళే హ్యాపీ
కోడెలకు మరీ ఇంత కక్కుర్తా ?
ఫర్నీచర్ కేసులో దొరికిపోయిన కోడెల
జగన్ అమెరికా పర్యటనపై సోషల్ మీడియాలో విష ప్రచారం
బీజేపీ - టీడీపీని పోలవరమే కాపాడోబుతందా?
జగన్ పై ఎల్లోమీడియా ’గుజరాత్’ విషం
సాహో సినిమాను చినబాబు ప్రమోట్ చేస్తున్నారా ?
మరింత దూకుడుగా వెళ్ళనున్న జగన్
చట్టానికి ఎవరూ అతీతులు కారు
పోలవరం పై ’నవయుగ’ సంచలనం..జగన్ కు షాక్
సంచలనం : కోడెలపై ఎఫ్ఐఆర్ నమోదు
చంద్రబాబుతో సమావేశానికి నేతలు కావలెను
రివర్సు గేరులో ఎల్లో మీడియా
చంద్రబాబు ఇంటిపై రామోజీ ద్రోన్లు ఓకేనా ?
జగన్ అమెరికా వెళ్ళారు సరే..మరి చంద్రబాబు ఎక్కడ ?
కడప జిల్లాలో చంద్రబాబుకు తొందరలో షాక్ ?
ఈ ఎంఎల్సీ ఆత్మహత్య చేసుకుంటారట
జగన్-చంద్రబాబుకి తేడా ఏంటో తెలుసా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.