Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Aug 23, 2019 | Last Updated 1:01 pm IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీడీపీ కార్యకర్తలు !

ఎన్టీఆర్ స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీడీపీ కార్యకర్తలు !
ఎన్టీఆర్ స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీడీపీ కార్యకర్తలు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీడీపీ పార్టీ ఇప్పుడు సంక్షోభంలో ఉంది. అయితే ఈ పార్టీకి అండగా జూనియర్ రావాల్సిందేనని ఇప్పటికే టీడీపీలోని ఒక వర్గం కూడా ఆరోపిస్తున్న సంగతీ తెలిసిందే. అయితే  దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమారుడు జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ వీడియో వైరల్ గా మారింది.. జగపతి బాబు హీరోగా నటించిన ‘ధమ్’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు చైతన్యకృష్ణ. ఆ సినిమా ఘోర పరాజయం పాలవ్వడంతో ఆ తర్వాత సినిమాలకు దూరమైపోయారు. కానీ ఎన్నికల వేళ మాత్రం టీడీపీ తరుఫున యాక్టివ్ గా పాల్గొంటారు చైతన్యకృష్ణ.


అయితే తాజాగా తెలుగు తమ్ముళ్ల మీద దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీకి వార్నింగ్ ఇస్తూ చైతన్య వీడియో పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తెలుగు తమ్ముళ్లు ఫుల్ ఖుషీ అయ్యారట.. చైతన్యకృష్ణ లాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సమయంలో టీడీపీకి మద్దతుగా నిలిస్తే సమరోత్సాహం వస్తుందని తెలుగు తమ్ముళ్లు ఆశిస్తున్నారట.. అయితే టీడీపీ కుదేలైన ఈ స్థితిలో జూనియర్ ఎన్టీఆర్  స్పందించడం లేదన్న చర్చ తెలుగుతమ్ముళ్లలో సాగుతోందట.


 గత తెలంగాణ ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి ఎమ్మెల్యేగా తన సోదరి  పోటీచేసినా జూనియర్ ఎన్టీఆర్ కేవలం ఒక పత్రికా ప్రకటన మాత్రమే విడుదల చేసి మద్దతిచ్చారు. ఓటేయాలని కోరారు. ఇక మొన్నటి 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నారు. టీడీపీ తరుఫున ఎలాంటి ప్రచారం ప్రకటన విడుదల చేయలేదు. టీడీపీ అధినేత చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం నేపథ్యంలోనే ఎన్టీఆర్ దూరంగా ఉన్నారన్న ప్రచారం సాగుతోంది.  చైతన్యక్రిష్ణ లాగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక్క వీడియో విడుదల చేస్తే బాగుంటుందన్న చర్చ టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోందట

jr-ntr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హైకోర్ట్ లో జగన్ కు ఎదురు దెబ్బ .. ఇప్పుడు ఏం చేయబోతున్నారు !
కర్ణాటకలో మళ్ళీ మొదలైన లొల్లి !
ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి .. బాబుకు పెద్ద షాక్ !
జగన్ నీకేమైనా పిచ్చా .. చంద్రబాబు ఏంటి మాటలు ?
కాంగ్రెస్ చేసిన పాపాలు చివరికి తన మెడకే చుట్టుకుంటున్నాయి !
చిరంజీవి పట్ల టీడీపీ అతి ప్రేమ .. కారణం అదేనా ?
చంద్రబాబు ఫ్రస్ట్రేషన్  .. జగన్ మీద విరుచుకుపడుతున్నారు !
కాంగ్రెస్ లో నెక్స్ట్ జైలుకు వెళ్ళబోయేది ఇతనేనా ?
ఫైటర్ గా రాబోతున్న విజయ దేవరకొండ !
ప్రపంచ రాజధాని అమరావతి పరిస్థితి ఇలా ఉంది !
చెడపకురా చెడేవు .. చిదంబరం విషయంలో నిజమైంది !
ఇప్పుడు అమరావతిలో ఏముందని టీడీపీ ఆందోళన చెందుతుంది !
చిదంబరం మామూలోడు కాదు !
పోలవరం విషయంలో హైకోర్ట్ సంచలన తీర్పు !
అమిత్ షా పగబడితే ఇలా ఉంటుంది !
అమరావతి మీద ఎందుకు టీడీపీ ఇంత రాద్ధాంతం చేస్తుంది !
టీడీపీని బతికించుకోవడానికి బాబు ఆ పని చేస్తే మేలేమో !
బికినీతో నిజంగానే చెమటలు పట్టించిన ఆదా శర్మ !
జగన్ మీద నీచ రాజకీయాలు చేస్తున్న బీజేపీ !
పోలవరంలో జగన్ నిర్ణయం కరెక్టే !
విజయ్ దేవరకొండకు మళ్ళీ దెబ్బ పడదు కదా ?
ప్రజల్లో కమెడియన్స్ గా మారిపోతున్న ప్రతిపక్ష పార్టీలు !
గ్రామ సచివాలయాకు సర్వం సిద్ధం .. !
బాబుకు మరో షాక్ .. టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి ముహూర్తం ఫిక్స్ ?
అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బా  !
పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వానికి కోర్ట్ షాక్ తప్పదా  ?
పాకిస్తాన్ యుద్దానికి దిగితే .. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు వచ్చినట్టే !
జగన్ ఇంటెలిజెంట్ వ్యవస్థ .. ఎవరినీ వదిలి పెట్టదు !
చంద్రబాబును బాగా డ్యామేజ్ చేస్తున్న ఇల్లు !
సాహో తేడా కొడితే నష్టం ఓ రేంజ్ లో !
 ప్రజలకు జగన్ మంచి చేయాలనుకుంటే కేంద్రం ఎందుకు ఆపుతుంది ?
జగన్ వినే రకం కాదు : కేంద్ర ప్రభుత్వం !
టీడీపీ నేతలు ఎంత చీప్ గా ప్రవర్తించారు !
పవన్ కళ్యాణ్, టీడీపీ మళ్ళీ కలిసి పోతారా ?
అదే జరిగితే చంద్రబాబు 5 ఏళ్ళు  ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన అవసరం లేదు !
ఛీ .. ఛీ .. టీడీపీ ఇంకా మారలేదు !