Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Aug 22, 2019 | Last Updated 12:05 am IST

Menu &Sections

Search

నాని ట్వీట్లతో రెచ్చిపోతున్నా ... టీడీపీ ఎందుకు మందలించలేకపోతుంది ?

నాని ట్వీట్లతో రెచ్చిపోతున్నా  ...  టీడీపీ ఎందుకు మందలించలేకపోతుంది ?
నాని ట్వీట్లతో రెచ్చిపోతున్నా ... టీడీపీ ఎందుకు మందలించలేకపోతుంది ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కేశినేని నేని టీడీపీ తరుపున గెలిచినా ముగ్గురు ఎంపీల్లో తాను ఒకరు. విజవాడ నుంచి జగన్ సునామీని తట్టుకొని నిలబడిన వ్యక్తి కేశినేని నాని. అయితే నాని పార్టీని.. పార్టీలోని పలువురు నేతల్ని టార్గెట్ చేస్తూ.. ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ మహా ఇబ్బందికరంగా మారటం తెలిసిందే. కేశినేని తీరు టీడీపీలో ఇప్పుడో హాట్ టాపిక్ గా మారింది. ఆయన విషయం మీద మాట్లాడటానికి తమ్ముళ్లు భయపడిపోతున్నారట.


తెగించినోడు దేన్ని లెక్క చేయని తీరులో నాని తీరు ఉందని.. ఆయన ప్రస్తావన తెచ్చి పలుచన అయ్యే కన్నా.. ఈ ఎపిసోడ్ తో తమకేమాత్రం సంబంధం లేదన్నట్లుగా ఉండిపోవటం మేలుగా చెబుతున్నారు. నాని వరుస ట్వీట్లు చూస్తుంటే.. తనకు తాను ఒక ఇమేజ్ ను సృష్టించుకునే ప్రయత్నంలో ఉన్నారన్న మాట వినిపిస్తోంది.ఇమేజ్ బిల్డింగ్ లో భాగంగా నేతలు కిందామీదా పడటం మామూలే అయినా.. ఇలా అడ్డ బ్యాటింగ్ తో ఇష్టం వచ్చినట్లుగా ఆడేస్తున్న ఆట అంతిమ లక్ష్యం ఏమిటన్నది ఒక ప్రశ్న .


అయితే.. నాని కారణంగా తాము నమ్ముకున్న పార్టీ నట్టేట మునిగిపోవటం ఒక ఎత్తు అయితే.. ఇంతకాలం తమకు మించినోళ్లు లేరన్నట్లుగా ఉండే సామాజిక వర్గానికి తలవంపులు తెచ్చేలా నాని వ్యవహరిస్తున్నారన్న కంప్లైంట్ తో నానికి చెందిన సామాజిక నేతలంతా కలిసి తాజాగా బెజవాడలో ఒక చోట జమైనట్లుగా తెలుస్తోంది. వారంతా కూర్చొని నాని కారణంగా తాము నమ్ముకున్న పార్టీకి జరిగిన నష్టం ఎంతన్న దానిపై చర్చించుకున్నట్లుగా సమాచారం. 

kesineni-nani
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రజల్లో కమెడియన్స్ గా మారిపోతున్న ప్రతిపక్ష పార్టీలు !
గ్రామ సచివాలయాకు సర్వం సిద్ధం .. !
బాబుకు మరో షాక్ .. టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి ముహూర్తం ఫిక్స్ ?
అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బా  !
పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వానికి కోర్ట్ షాక్ తప్పదా  ?
పాకిస్తాన్ యుద్దానికి దిగితే .. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు వచ్చినట్టే !
జగన్ ఇంటెలిజెంట్ వ్యవస్థ .. ఎవరినీ వదిలి పెట్టదు !
చంద్రబాబును బాగా డ్యామేజ్ చేస్తున్న ఇల్లు !
సాహో తేడా కొడితే నష్టం ఓ రేంజ్ లో !
 ప్రజలకు జగన్ మంచి చేయాలనుకుంటే కేంద్రం ఎందుకు ఆపుతుంది ?
జగన్ వినే రకం కాదు : కేంద్ర ప్రభుత్వం !
టీడీపీ నేతలు ఎంత చీప్ గా ప్రవర్తించారు !
పవన్ కళ్యాణ్, టీడీపీ మళ్ళీ కలిసి పోతారా ?
అదే జరిగితే చంద్రబాబు 5 ఏళ్ళు  ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన అవసరం లేదు !
ఛీ .. ఛీ .. టీడీపీ ఇంకా మారలేదు !
టీడీపీ ఓటమికి కారణాలు ఇవే .. తేల్చేసిన లోకేష్ ..!
జగన్ తో కేంద్రం సంభందాలు సీరియస్ !
జగన్ వేగం కొనసాగితే  .. చంద్రబాబు రాజకీయ జీవితం అయిపోయినట్టేనా ?
రాష్ట్ర ప్రజలకు కరెంటు షాక్ తప్పదా ?
అవినీతి రహిత సమాజం కోసం జగన్ మరో కీలక నిర్ణయం !
పోలవరం వ్యవహారం .. కోర్టుకు వెళ్లిన నవయుగ కంపెనీ !
జగన్ పాలనలో మంత్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి !
సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !
కర్ణాటకలో సీఎం యడ్యూరప్పను అసలు లెక్క చేయడం లేదంటా ?
చంద్రబాబు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు ?
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?