జీవ వైవిధ్యానికి, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కజిరంగా వంటి పార్కులకు నెలవైన రాష్ట్రం, సహజ అందాలకు ప్రతీకగా నిలిచే అసోంను భారీ వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి.
ఆ రాష్ట్రంలో 3,705 గ్రామాలకు చెందిన 48.87 లక్షలమంది వరద లో చిక్కుకున్నారు.

గత కొన్ని రోజులుగా అక్కడ కురుస్తున్న భారీ వానలకు జంతువులు సైతం అల్లాడిపోతున్నాయి. ఈ సందర్భంగా అక్కడ ఒక పశువును భుజం మీద మోస్తూ వరద నుండి కాపాడుతున్న ఆదివాసీ యువకుడి సాహస దృశ్యం వైరల్‌గా మారి ప్రపంచ ప్రజలను కంట తడి పెట్టిస్తోంది.

అసోం రాష్ట్ర డిసాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ అథారిటీ లెక్కలప్రకారం 1,556 గ్రామాలు, 8.69 లక్షల ప్రజలు ఈ వరదల భారిన పడినట్లు తెలుస్తోంది. బ్రహ్మపుత్ర నదితో పాటు మిగతా చిన్ననదులు కూడా ప్రమాదకరమైన రీతిలో ప్రవవహిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: