ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ముఖ్యమంత్రి అన్న సంగతి అందరికి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చి కనీసం 2 నెలలు కూడా అవ్వనేలేదు సంచలన నిర్ణయాలు కనివిని ఎరుగని రీతిలో అయన నిర్ణయాలు ఉన్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నా నిర్ణయాలు గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదు. 


ప్రతిపక్ష నాయకులూ అధికారంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అంటూ సోమరిపోతులను చెయ్యాలనుకుంటే, జగన్ వారికీ నిరుద్యోగ భృతి కాకుండా గ్రామా వాలింటర్, గ్రామా సచివాలయం అని కొన్ని లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాడు వైఎస్ జగన్. ప్రతి పిల్లడు చదువుకోవాలని నర్సరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరుకు ప్రతి ఒక్కరికి అమ్మఒడి పథకం కింద ప్రతి సంవత్సరం 15 వేలు ఇస్తున్నారు. 


వృద్దులకు 3 వేళా పిన్షన్. ఇలా ప్రతిఒక్కరికి మంచి చేసే ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సామాన్యుడిలా అతను తెల్ల చొక్కా మాత్రమే వేసుకుంటున్నాడు. తెలుపు శాంతికి చిహ్నం, మంచికి చిహ్నం అని అతని ద్వారా ప్రజలకు శాంతి చేకూరాలని, ఆంధ్ర ప్రదేశ్ లో ఎటువంటి గొడవలు జరగకుండా, పేదలకు అండగా ఉంటున్నాడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 5 ఏళ్లల్లో మన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎంతమంది ఎన్ని విమర్శలు చేసిన ఆంధ్ర ప్రదేశ్ ని అభివృద్ధి వైపు నడిపిస్తాడు మన ముఖ్యమంత్రి.      


మరింత సమాచారం తెలుసుకోండి: