ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో తొలిసారిగ  రానున్న అయిదేళ్ల కోసం ప్రణాళికల్లో భాగంగా దాదాపు పంతొమ్మిది బిల్లుల మొత్తం ఇరవై బిల్లుల పెట్టారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో పంతొమ్మిది బిల్లుల ఆమోదం పొందాయి.అదే సమయంలో పార్లమెంటు పరంగా  గత డెబ్బయి ఏళ్ల రికార్డు బద్దలైంది మొన్ననే ఐదు ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు.  గత డెబ్బయి ఏళ్ల లో లేని విధంగా లోక్ సభ రాజ్యసభల లో  మొత్తం పదిహేను బిల్లులూ ఈ సెషన్స్ లో ఆమోదం పోందాయి.



పదిహేను బిల్లు ఇప్పుడు రానున్న ఆగష్టు ఏడు లోపు ఇంకొక ఏడు బిల్లుల దాకా కూడా ఆమోదం పొందేటటువంటి పరుస్తితి కనిపిస్తోంది. సాధారణంగ పార్లమెంట్ లో ఏదో సమస్య రావడం ఆ తర్వాత గొడవ, బాయ్ కాట్లు సస్పెన్షన్ లు లేదంటే  వాయిదాలూ ఆ తర్వాత నెక్స్ట్ సెషన్స్ అలానే జరుగుతుంటాయి. ఇలా చూసుకుంటూ పోతే చాలా అనుకుంటే ఒకటో రెండో ఉంటాయి.  మిగతావి కాల పరిమితి ముగిసి వెళ్లిపోతుంటాయి, తలాక్ బిల్ లు ఎప్పుడో లోక్ సభలో ఆ సందర్భం లోనే ఆమోదించబడిన తరువాత  స్టాండింగ్ కమిటీ కి పంపి దానికి కాస్త పక్కన పెట్టినటువంటి సందర్భం గతంలో జరిగింది. అలాగే ప్రతిదీ కూడా లోక్ సభ నుండి  రాజ్య సభకు చేరి అక్కడ కారణాల వళ్ల పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువ.


ఈ సారి మాత్రం పర్ఫెక్ట్ ప్రణాళిక తో వెళ్లడం వల్ల అటు రిజిస్టేషన్ల బిల్లు,  తలాక్ బిల్లు,  సమాచార హక్కు చట్టం బిల్లు, రోడ్డు రవాణా కు సంబంధించి ట్రాన్సపోర్టు బిల్లు, దాదాపు గా పంతొమ్మిది బిల్లులూ ఒక సెషన్ లో క్లియరెన్స్ అయ్యాయి ఇంకా ఎక్స్ టెండ్ చేసినటువంటి నేపధ్యం లో ఇంకొక ఏడు వరకూ కూడా పూర్తయేటువంటి పరిస్థితి కనబడుతోంది.



ఫస్ట్ టైమ్ ఇది రికార్డే పని చేసుకుంటూ పోతున్నారు అక్కడ వ్యవస్థ శాసన సభ శాసనాల్ని చేయాల్సినటువంటి బాధ్యత లోక్ సభ అదే సందర్భం లో దాని త్వరగా వేగంగా పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత రాజసభది. ఒకళ్ళకొకళ్ళు రాజకీయం గా కొట్టు కుంటూ తిట్టుకుంటూ ఏదీ పూర్తి కాకుండా చేస్తున్నటువంటి నేపథ్యం నుంచి ఇప్పుడు మార్పయితే శరవేగంగా జరిగింది. ఇలాగే అన్ని సభలు జరిగితే  దేశాని కి ప్రయోజనకరం




మరింత సమాచారం తెలుసుకోండి: