చమురు, సహజ వాయువుల వల్ల కాకుండా నీటితో నడిచే వాహనాలు అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది.? వినేందుకు వింతగా ఉంది కదూ.! ఆ రోజులు కూడా ఎంతో దూరంలో లేవంటున్నారు ఓ యువ శాస్త్ర వేత్త. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎలక్ట్రిక్ వాహనాలు చూశాం. వాటికి ప్రత్యామ్నాయం ఉండే నీటితో నడిచే వాహనాలూ అందుబాటులోకొస్తే..! మనం ఎంత వరకు పెట్రోల్, డీజిల్, సీఎన్ జీ, ఎల్ పిజి గ్యాస్ తో నడిచే వాహనాలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ను చూశాం. మరి వాటి సరసన వాటర్ తో నడిచే కార్లు అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది.?



ఆ కల ఎంతో దూరంలో లేదు అంటున్నారు పర్యావరణ శాస్త్ర వేత్త 'సుందరరామయ్య'. తనకు వచ్చిన ఆలోచనను తొమ్మిదేళ్లపాటు కష్ట పడి నిజం చేశారు. వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ ద్వారా నడిచే యంత్రం కనుగొన్నారు. మనం ఈ సుందర్ వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ ద్వారా మనం తెలుసుకుందాం. అది ఎలా అనేది ఒకసారి మనం ఈ టెక్నాలజీ లోకి వెళ్లి ప్రయత్నించి చూద్దాం. ఈ వెహికలు ఫోర్డ్ ఆల్ న్యూ ఫియస్టా ఫోర్డ్ అనే కంపెనీ తయారు చేసిన వెహికిల్. ఈ వెహికలు డీజల్ తోటి నడుస్తోంది. ఒక లీటర్ డీజిల్ కి పదిహేను కిలోమీటర్ల మైలేజీ మాత్రమే ఇస్తుంది ఈ వెహికిల్.




ఇపుడు ఈ వెహికల్ లో నేను ఏం చేశాను అంటే టెక్నాలజీ ని బూస్టప్ చేశాను. ఈ టెక్నాలజీలో ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటి అంటే ఒక లీటర్ వాటర్ ని తీసుకొని అది కొన్ని వందల లీటర్ల హైడ్రోజన్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ హైడ్రోజన్ అనేది డైరెక్టుగా మనం కంబషన్ చాంబర్ లోకి తీసుకువెళ్ళి క్రయోజనిక్ ఇంజన్ ను ఏ విధంగా అయితే రాకెట్ వేగవంతంగా దూసుకుపోతుందో సేమ్ ప్రాసెస్ లో మనం మెకానికల్ కంబషన్ ఇంజన్ లో ఈ హైడ్రోజన్ మనం ఫ్యూయల్ గా వాడుతున్నాం. ఇది ఫ్యూయల్ గా వాడటం వల్ల ఏం జరుగుతుంది అంటే మేజర్ గా కోల్డ్ కంబషన్ అనేది జరుగుతుంది.




కోల్డ్ కంబషన్ జరగడం వల్ల ఎటువంటి భార ధాతువులు ఈ కంబషన్ జరిగిన తరువాత ఎటువంటి పొల్యూషన్ గ్యాసెస్ కూడా ఇక్కడ రిలీజ్ అవ్వని పరిస్థితి ఉంటుంది. ఈ బాక్స్ ఇంచుమించు పదిహేను లీటర్ల వాటర్ పడుతుంది. ఈ పదిహేను లీటర్ల వాటర్ ఒక లీటర్ వాటర్ ఈక్వల్ టు తర్టీ లీటర్ ఫ్యూయల్ కింద మనం కాంప్లికేషన్ చేయటం జరిగింది. అంటే ఇంచుమించు మనకి ఒక లీటరు ఈ వాటర్ ని మనం "మూడు వందల కిలోమీటర్ల" వరకు మనం ఈ టెక్నాలజీ ద్వారా మైలేజీని తీసుకోవచ్చు. ఇక వాటరు ఫీజులను ఉపయోగించక ముందు ఆ తర్వాత కారు ఇంజన్ లో జరిగే మార్పు ఎలా ఉంటుందో చూపించారు రామయ్య.




మరింత సమాచారం తెలుసుకోండి: