Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 5:27 am IST

Menu &Sections

Search

సీఎం జగన్ నిర్ణయం స్వాగతిస్తున్నా : కేశినేని నాని

సీఎం జగన్ నిర్ణయం స్వాగతిస్తున్నా : కేశినేని నాని
సీఎం జగన్ నిర్ణయం స్వాగతిస్తున్నా : కేశినేని నాని
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇప్పటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న రాజకీయాల్లో ఒక్కసారే ఆహో ఓహో అనే స్థాయికి వచ్చింది. ఇప్పటి వరకు ప్రత్యర్థి పార్టీలో ఉంటూ అధికార పక్షం ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ఏదో ఒక లోపం ఉందంటూ ఊదరగొట్టే నేత ఇప్పుడు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం స్వాగతించడం హాట్ టాపిక్ గా మారింది.  అసలు విషయానికి వస్తే..ఇటీవల జరిగిన ఏపిలో ఎన్నికల్లో 175 సీట్లకు 151 సీట్లు గెల్చుకొని భారీ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది.

గత ప్రభుత్వం టీడీపీ చేసిన వైఫల్యాల ప్రజలకు విసుగు తెప్పించి వైసీపీ కి జై కొట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్న విషయం తెలిసిందే.  ఇక వైఎస్ జగన్ సైతం ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు స్వయంగా ఆయనే రంగంలోకి దిగి ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టి అందరి హృదయాలు గెల్చుకున్నారు.  అధికార పార్టీ చేస్తున్న మోసలు ప్రజలకు విపులంగా వివరించి చెప్పారు.

దాంతో మార్పు కావాలి..మంచి పాలన కావాలని ప్రజలు ఈసారి వైసీపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు.  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. అంతే కాదు తాను ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన నవరత్నాల హామీలు కూడా నెరవేర్చే పనిలో ఉన్నారు. కేవలం నలభై రోజుల పాలనలోనే ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలకు నాంది పలికారు.  ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసల జల్లు కురుస్తుంది.

షరామామూలుగానే ప్రతిపక్ష నేతలు ఆయన పాలనపై విమర్శలు కురిపిస్తునే ఉన్నారు.  ఈ క్రమంలో  తెలుగుదేశం పార్టీ నేత కేశినేని నాని ఓ సంచలన ట్విట్ చేశారు. బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు.  "సీఎం గారు... మీరు తీసుకున్న ఈ నిర్ణయంను నేను సమర్ధిస్తాను.

కానీ ఈ పోర్టును తెలంగాణాకో, వాన్ పిక్ కో లేక ఇతర ప్రైవేట్ వారికో ధారాదత్తం చేయకుండా ప్రభుత్వమే చేపట్టే నిర్ణయం తీసుకుని మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి" అని అన్నారు. ఇక కాగా, ఈ ప్రాజెక్టు పనులను సకాలంలో చేపట్టలేదన్న కారణంతో గతంలో మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్ కు ఇచ్చిన కాంట్రాక్టు ఒప్పందాన్ని జగన్ సర్కారు రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. 
ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ విషయంలో ప్రభాస్ ని మెచ్చుకున్న రాజమౌళి!
బాలీవుడ్ మూవీ రిమేక్ లో నాని?
నో కామెంట్..ఎవరి ఇష్టం వారిది బాస్ : విజయ్ దేవరకొండ
బిగ్ బాస్ 3 : అవార్డుల పంట!
ఆ హీరోయిన్ పదికోట్లు వొద్దపొమ్మందా!
ఇప్పుడు సెమీ న్యూడ్ సీన్లు కామన్ అయ్యాయి :  మల్లికా శెరావత్
ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం..అరుణ్ జైట్లీ సేఫ్!
తేజస్వి మదివాడ హాట్ సెల్ఫీ!
ప్రపంచ అందగాడు హృతిక్ రోషన్!
రజినీ అందుకే వచ్చాడట..కానీ
రష్మీక ఎంత పనిచేసిందో తెలుసా?
ఆ హీరోయిన్ ని బండ బూతులు తిడుతున్నారు!
అర్జున్ రెడ్డికి జాన్వీ ఒకే అంటుందా?
జబర్ధస్త్ కి రోజా గుడ్ బాయ్..ఈసారి కన్ఫామా?
ఎద్దులా పెరిగావ్..సిగ్గులేదురా నీకు..‘మహర్షి’ డీలిటెడ్ సన్నివేశం!
గోపిచంద్ ‘చాణక్య’రిలీజ్ కి సిదమవుతుందా?
‘సైరా’డైలాగ్ లీక్?
సంపూర్ణేష్ బాబు రెమ్యూనరేషన్ అంతా?
‘సాహూ’కి మరో అరుదైన గౌరవం!
విజయ్ దేవరకొండకు గాయం..అసలు ఏమైంది?
డ్రోన్ రాజకీయం : ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్!
బిగ్ బాస్ 3 : పునర్నవి దుమ్ముదుళిపేసింది!
ఆయనే నాకు ఆదర్శం : నాగార్జున
సీఎం జగన్ చేసిన పని చూసి షాక్ అయ్యారు..వీడియో వైరల్!
ఫోర్న్ స్టార్ ని దారుణంగా మోసం చేశారట!
వావ్.. సల్మాన్ నువ్ సూపర్!
పక్కా మాస్..రౌడీ లుక్ లో వరణ్ తేజ్ ‘వాల్మీకి’ టీజర్!
‘సైరా’ చిరంజీవి పవర్ ఫుల్ లుక్ రిలీజ్!
శ్రీదేవి నిత్యం మాతోనే ఉంటుంది : బోనీకపూర్
ఏంట్రా గ్యాప్ ఇచ్చావు..ఇవ్వలా.. వచ్చింది ‘అలా వైకుంఠపురంలో’టీజర్!
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు : నందమూరి అభిరామ్
కమల్ ‘భారతీయుడు2’ ఫస్ట్ లుక్!
ముఖం చాటు చేసినా..స్టిల్ అదిరింది!
'సరిలేరు నీకెవ్వరూ' టైటిల్ సాంగ్ రిలీజ్!
మీరా నాయకులు ఛీ..పవన్ పై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్!
బ్లాక్ డ్రెస్ లో తాప్సీ అందాలు..పిచ్చెక్కిస్తున్నాయి!