Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 8:22 pm IST

Menu &Sections

Search

టెండర్ల రద్దు .. జగన్ ప్రభుత్వం ఇబ్బందులో పడుతుందా ?

టెండర్ల రద్దు .. జగన్ ప్రభుత్వం ఇబ్బందులో పడుతుందా ?
టెండర్ల రద్దు .. జగన్ ప్రభుత్వం ఇబ్బందులో పడుతుందా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఏపీ సీఎం జగన్ టెండర్ల  విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే క్లియర్ కట్ గా చెప్పేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, ఏదైనా ప్రాజెక్టుల్లో అవకతవకలు జరిగుంటే ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దానికనుగుణంగానే పీపీఏ లో జరిగిన ఒప్పందాలను సమీక్షించడానికి సిద్ద పడ్డారు. ఒక పక్క కేంద్రం వద్దన్నా పదే, పదే లెటర్స్ రాసిన వినలేదు. అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాంటాక్ట్ పనులు 25 శాతం కంటే తక్కువగా పూర్తయి ఉంటే నిలుపుదల చేయాలనీ ఆదేశాలు జారీ చేశారు. 


అయితే జగన్ ఇప్పటికే  పోలవరం విషయంలో కూడా జగన్ చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాడని చెప్పాలి. పోలవరంలో పెద్ద అవినీతి జరిగిందని ప్రతి పక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ పలు సార్లు చెప్పుకొచ్చారు. అయితే జగన్ ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి పోలవరంలో జరిగిన అవకతవకలు మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలవరంలో జరిగిన అవినీతి పై ఒక కమిటీని కూడా జగన్ నియమించారు. ఇప్పుడు ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పోలవరం పనులు నిలిపేయాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. పోలవరం నిర్మాణాన్ని చేపట్టిన నవయుగ కంపెనీకి ఏపీ ప్రభుత్వం టెర్మినేషన్ లెటర్ ఇచ్చినట్లు తెలిసిందే. 


నిజానికి ఈ కంపెనీ పనులు చేపట్టక ముందు టీడీపీ ఎంపీకి సంధించిన ట్రాన్స్ రాయ్ కంపెనీ నిర్మాణం చేపట్టింది. కానీ కొన్నేళ్ళకు రాష్ట్రం ఇచ్చిన బడ్జెట్ లో ప్రాజెక్టు ను పూర్తి చేయలేమని చెప్పి తప్పుకుంది. తరువాత వచ్చిన నవయుగ కంపెనీ ప్రాజెక్ట్ వ్యయం కంటే 14 శాతం తక్కువకే పూర్తి చేస్తామని చెప్పడంతో ప్రభుత్వం ఈ కంపెనీకి పోలవరం పనులను అప్పగించింది. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం నియమించిన కమిటీ సూచనల మేరకు ఈ కంపెనీని తప్పుకోమని ప్రభుత్వం టెర్మినేషన్ లెటర్ జారీ చేసింది. అయితే ఈ నిర్ణయం పట్ల కొంత మంది ఆందోళను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటువంటి ముఖ్యమైన ప్రాజెక్టుల్లో టెండర్ల ను రద్దు చేయడం వల్ల చాలా సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. నైపుణం .. డిజైన్ ల సమన్వయ లోపం తలెత్తితే పరిస్థితి ఏంటని పోలవరం అధారిటీ కూడా చెప్పుకొస్తుంది. 


ap-cm-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
రాష్ట్రంలో రాజుకున్న డ్రోన్ల రాజకీయం !
కేసీఆర్, జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందా ?
 సినిమా విడుదల కాకముందే మొత్తం చెప్పేస్తున్నాడే !
టీడీపీ దేనినైనా రాజకీయం చేయగలదు !
జగన్ పరిపాలనా ఎలా ఉందో ప్రజలే చెప్పారు !
పవన్ కళ్యాణ్ కు పచ్చ బ్యాచ్ సపోర్ట్ !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు : 2022 లో ఎన్నికలు ?
సీఎంగా జగన్ వైభవాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు !
భారత్ - పాక్ మధ్య యుద్ధం అనివార్యమా ?
చంద్రబాబు కష్టం ఎవరికీ రాకూడదు .. విజయ సాయి రెడ్డి అదిరిపోయే ట్వీట్ !
జనసేనకు కులం లేదు .. మరి అక్కడే ఎందుకు పోటీ చేశారు ?
పవన్ రాజకీయంగా దిగజారిపోతున్నాడే !
ఒకే ఒక్క దెబ్బ జగన్ అంటే ఏంటో నిరూపించాడు !
టీడీపీకి ఏమైంది  .. ఎక్కడ కనిపించని జెండా పండుగ !
తెలంగాణలో తెరాస ను వణికిస్తున్న బీజేపీ !
మోడీ ఎర్రకోట స్పీచ్ .. వారి గుండెల్లో దడ !
మరో రెండు లక్షల ఉద్యోగాలు .. జగన్ సంచలన ప్రకటన !