Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 15, 2019 | Last Updated 12:26 am IST

Menu &Sections

Search

పవన్ కళ్యాణ్ కు పచ్చ బ్యాచ్ సపోర్ట్ !

పవన్ కళ్యాణ్ కు పచ్చ బ్యాచ్ సపోర్ట్ !
పవన్ కళ్యాణ్ కు పచ్చ బ్యాచ్ సపోర్ట్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఏపీలో ఉన్న అధికార పార్టీ అయిన వైసీపీ ఎలాగైనా ఇరుకున పెట్టాలని .. అర్ధం ...  పర్ధం లేని ఆరోపణలతో తప్పు చేసిన సమర్ధించుకోవటానికి వెనుకాడటం లేదు .. ఏపీలోని ప్రతి పక్ష పార్టీలు  ఇటు జనసేన కావొచ్చు.. టీడీపీ కావొచ్చు.. రాపాక వ్యవహారాన్ని జనసేన ఉపయోగించుకొని జగన్ ను విమర్శించాలని ఆ పార్టీ అధినేత పవన్ కంకణం కట్టుకున్నంటున్నారు. దానికి పచ్చ బ్యాచ్ సపోర్ట్ చేయడం. వీరిద్దరు కలిసి రాష్ట్రంలో ప్రతి పక్షాల మీద దాడులు జారిపోతున్నాయని ప్రాజెక్ట్ చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చానని ..  కోట్ల ఆదాయాన్ని వదులుకొని మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని, పవన్ కళ్యాణ్ పదే, పదే చెబుతారు.


ఎన్నికలో తమ పార్టీ ఓడిపోవడానికి కారణం తాము డబ్బు పంచలేదని అందుకే ఓడిపోయాము అని కానీ నీతివంత మైన రాజకీయాలు చేస్తానని, పవన్ చెప్పారు. అయితే  ఈ మధ్య పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే కేవలం మాటలు మాత్రమేనని ఆచరణ ఉండదని పవన్ నిరూపిస్తున్నారు. రాజకీయాల్లో తాను ఏ ఆశయంతో వచ్చానని చెప్పుకునే పవన్ దాన్నే తుంగలో తొక్కుతున్నారు.


అర్ధం .. పర్ధం లేని విమర్శలు చేసి తానూ కూడా ఒక సాధారణ రాజకీయనాయకుడేనని చెప్పకనే చెబుతున్నారు. అయితే జనసేన ఎమ్మెల్యే రాపాక తన అనుచరులైన పేకాట రాయుళ్లను కాపాడే క్రమంలో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన సంగతీ తెలిసిందే. ఈ విషయంలో రాపాక పలు విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఇదే విషయంలో పవన్ కూడా కలుగజేసుకొని ఉన్న పరువును పోగొట్టుకుంటున్నారు. తన ఎమ్మెల్యేను కాపాడే క్రమంలో అధికార పార్టీ పై చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ నవ్వులుపాలు అవుతున్నారు. దీనికి తోడు ఇప్పుడు పచ్చ బ్యాచ్ తోడు కావటం. 


pavan-kalyan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ తీసుకోబోతున్న మరో సంచలన నిర్ణయం అదేనా ?
పల్నాడులో లోకేష్ చేష్టలు .. నోరెళ్ళ బెట్టిన నేతలు !
పాకిస్తాన్ కు భారత్ తగిన బుద్ధి చెప్పబోతుందా ?
లోకేష్ కామెడీ షురూ చేశారు !
కియారా అందాలు .. అభిమానులకు ఇక నిద్ర పట్టదు !
ఈ దెబ్బతో పాకిస్థాన్ పీఓకేను పోగొట్టుకుంటుంది !
బ్రేకింగ్ న్యూస్ : బీజేపీలోకి ఆదినారాయణ రెడ్డి !
రౌడీ రాజకీయం ఇప్పుడు ఎవరు చేస్తున్నారు !
ఆదా శర్మ అరాచకం ... మొత్తం చూపిస్తుంది !
హాట్ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతున్న కియారా !
రాష్ట్రంలో హింస రేపడమే బాబు కోరిక ?
అప్పుడు జగన్ కు చేసిన అరాచకం బాబుకు గుర్తుకు రాలేదా ?
ఐక్యరాజ్య సమితిలో పాక్ కు భారత్ గట్టి వార్నింగ్ !
చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రజలు అర్ధం చేసుకోవాలి !
చంద్రబాబు ఛలో ఆత్మకూరు .. అంతా ప్లాన్ ప్రకారమే !
స్కిన్ షోతో రెచ్చిపోతున్న హాట్ బ్యూటీ !
చంద్రబాబు పల్నాడు డ్రామా .. ప్రజలు నమ్మడం లేదే ?
చంద్రబాబుకు అసహనం అందుకే .. తాను చేయలేని పనులను జగన్ చేసినందుకు !
జగన్ దెబ్బ .. టీడీపీ నేతల స్వరం మారింది !
చంద్రబాబుకు ఎంత అధికార వ్యామోహం ఉందో తాజా వ్యాఖ్యలే నిదర్శనం !
ఎన్టీఆర్ రాకుండా టీడీపీలో ఒక వర్గం గోతులు తవ్వుతుందా ?
ఆ విషయంలో జగన్ ను మెచ్చుకోవడానికి పవన్ కు ఇగో అడ్డొచ్చిందా ?
నారాయణ మీద అనిల్ కుమార్ అలా కసి తీర్చుకుంటున్నారు !
కాశ్మీర్ భారత్ దే .. పాక్ సంచలన వ్యాఖ్యలు !
100 రోజుల్లో జగన్ సాధించిన పెద్ద విజయం అదే !
జగన్ కు కేంద్రం కావాలని అడ్డు పడుతుందా ?
జగన్ ను ఎదుర్కోవటానికి బాబు సరికొత్త వ్యూహం !
అరే చంద్రబాబుకు ఇష్టమైన నేత అజ్ఞాతంలోకి పోయాడే !
బాబు ఇప్పటికైనా మారుతారా ?
పవన్ వారి నుంచి చాలా నేర్చుకోవాలి !
నా కేసులో వారిని అరెస్ట్ చేయొద్దు .. చిదంబరం సంచలన వ్యాఖ్యలు !
పాపం .. పాకిస్థాన్ కు ఇండియా ఫోబియా పట్టుకుంది !
లోదుస్తుల అందాలతో పిచ్చెక్కిస్తున్న కియారా !
బికినీతో బీపీ పెంచేసింది !
నారాయణ రాజకీయం కంచికి చేరినట్టేనా ?
పాపం .. టీడీపీ పులులు జగన్ ముందు పిల్లులు మాదిరి అయ్యారు !

NOT TO BE MISSED