Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 4:34 am IST

Menu &Sections

Search

డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !

డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఏపీ సీఎం చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయంగా ఎలా మలచుకోవాలో ఆలోచిస్తుంటారు. తన గురించి ప్రజలు ఏమనుకుంటారో అవన్నీ బాబుగారికి అనవసరం. తన రాజకీయాలకు ఉపయోగ పడితే చాలు. చంద్రబాబు ... ఇప్పుడు డ్రోన్లను చూసి ఎందుకు భయపడుతున్నారో అర్ధం కానీ పరిస్థితి. నోరు తెరిస్తే ఇండియా కు నేనే టెక్నాలజీని పరిచయం చేశానని చెప్పుకునే బాబుకు ఇప్పుడు డ్రోన్ ఎందుకు నచ్చడం లేదో అర్ధం కావటం లేదు. అయితే ప్రభుత్వం కూడా డ్రోన్ లు ఉపయోగించింది .. కృష్ణా నది యెక్క వరద ప్రభావాన్ని అంచనా వేయటం కోసం మాత్రమే. కానీ బాబు దాన్ని కూడా రాజకీయంగా పెద్దది చేస్తున్నారు. 


అయితే కృష్ణ నదికి అనుకున్న చంద్రబాబు నివాసం అక్రమ కట్టడమని మొదటి నుంచి వైసీపీ ఆరోపిస్తుంది. నది పరివాహక ప్రాంతం అయినా లింగమనేని గెస్ట్ హౌస్ చట్ట విరుద్ధమని, సాక్షాత్తు కేంద్ర పర్యావరణ శాఖ కూడా లేఖలో పొందు పరిచింది. అందుకే చంద్రబాబు నివాసానికి అనుకుని ఉన్న ప్రజా వేదికను జగన్ సర్కార్ కూల్చి పడేశారు. అయితే ఇప్పుడు వర్షాలతో, వరదలతో కృష్ణమ్మ పొంగి పొర్లుతుంది. దీనితో చంద్రబాబు నివాసానికి ముంపు వచ్చింది.


చంద్రబాబు కూడా అక్కడ ఉండలేక హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి. వరదను ఆపడానికి ఇసుక బస్తాలను మోహరించిన పరిస్థితి. చంద్రబాబు ఇంటి నివాసం వద్ద డ్రోన్లను మోహరించడంతో నా పై వైసీపీ రాజకీయ కక్ష సాధిస్తుందని చంద్రబాబు ఆగ్రహించారు. అయితే ఇదే విషయం మీద మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా స్పందించారు. ఈ డ్రోన్లను గత మూడు రోజులు నుంచి ప్రభుత్వమే పెట్టిందని .. వరద ముప్పును అంచనా వేయడానికే మాత్రమే ఉపయోగిస్తున్నామని .. కానీ టీడీపీ అనవసర డ్రామాలు ఆడుతుందని అనిల్ కుమారు ఫైర్ అయ్యారు. 

chandrababu-naidu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పీపీఏల ఒప్పందం : జగన్ ను ఫాలో అవుతున్న మిగతా సీఎంలు !
ఇన్నర్ అందాలను చూపించి హీట్ పెంచేసింది !
జగన్ తాజా నిర్ణయం .. ఇక డాక్టర్స్ జాగ్రత్తగా ఉండాలి !
ప్రపంచ రాజధాని .. చంద్రబాబు మరోసారి దొరికిపోయారు !
లోదుస్తుల్లో కళ్ళు తిప్పుకోకుండా చేస్తున్న కియారా !
మరి కొన్ని గంటల్లో సచివాలయ ఫలితాలు !
బొత్స నోరు కంట్రోల్ లో పెట్టుకో !
కాశ్మీర్ లోకి చొరబడొద్దు .. భారత్ పీఓకేను వదిలిపెట్టదు !
నేడే గ్రామ సచివాలయ ఫలితాలు ?
ఆ పని చేస్తే జగన్ నిజంగా చాలా గ్రేట్ !
టీడీపీలో చాలా మంది నేతలకు జైలు తప్పదా ?
లోకేష్ ను నమ్ముకుంటే అంతే సంగతులు !
పీఓకే మీద వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ..!
ఏంటి పవన్ కళ్యాణ్ ఈ డర్టీ పాలిటిక్స్ ?
టీడీపీలోకి ఎన్టీఆర్ రావాలని తిరుగుబాటు జరగబోతుందా ?
సచివాలయ ఉద్యోగాల కోసం నేతల చుట్టూ అభ్యర్థులు !
దేవుడా .. చూపించడానికి ఇంకేమి మిగల్లేదు !
ఇప్పుడు టీడీపీని నమ్మే నేతలే కనిపించడం లేదే ?
జగన్ మనలను లెక్క చేయడు : కేంద్రం ?
అందాలను అమాంతం వడ్డించేసింది !
నారాయణ వస్తానంటే .. ఆ మంత్రి అడ్డుకుంటున్నారు !
చంద్రబాబు రాజకీయం .. జనాలు పట్టించుకోవటం లేదు !
టీడీపీ నాయకులకు జగన్ అంటే భయం పట్టుకుందా ?
ఆదాశర్మ ప్యాంట్ విప్పి మరీ రెచ్చగొడుతుంది !
పీఓకే మీద భారత్ కన్ను .. భయాందోళనలో పాక్ !
తన అందాల ఆరబోతతో మత్తెక్కిస్తున్న కియారా !
జగన్ మార్క్ .. సచివాలయాల్లో ఆ పని చేయాలంటే హడల్ !