Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 1:47 am IST

Menu &Sections

Search

71 గోర్రెల కోసం భార్యని అమ్మిన భర్త

71 గోర్రెల కోసం భార్యని అమ్మిన  భర్త
71 గోర్రెల కోసం భార్యని అమ్మిన భర్త
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మన భారతదేశం లోని ఉత్తరప్రదేశ్ చెందిన గోరఖ్ పూర్ గ్రామపంచాయితీ పెద్దలు ఈ వింత తీర్పు ను ఇచ్చారు. ఈ తీర్పు పై ఒక పోలీస్ కేసు నమొదు అయ్యింది. ఈ కేసు ను ఆరా తీసిన పోలీసులకు కోన్ని షాకింగ్ విషయలు తెలిసాయి.వివరల్లోకి వెళితే గోరఖ్ పూర్ గ్రామానికి చెందిన రాజేష్ పాల్ కు సీమ పాల్ కి పెళ్ళి జరిగి చాలా కాలం అవుతుంది.  ఈ దంపతుల మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి.


ఒక రోజు సడెన్ గా సీమ పాల్ తన ప్రియుడు అయిన ఉమేష్ పాల్ తో  లేచిపొయింది. వారిద్దరు కలిసి ఛారపని అనే గ్రామాంలో ఒక ఇళ్ళు అద్దెకు తీసుకోని సహజీవనం చేస్తున్నారు. కోన్ని రోజుల తర్వాత వారిద్దరు గోరఖ్ పూర్ గ్రామనికి వచ్చారు. ముగ్గురు కలిసి తమ విషయంలొ న్యాయం జరిపించాలని ఆ ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆ గ్రామా పెద్దలు ఉమేష్ పాల్ ను తనకున్న మొత్తం గొర్రెల్లో సగం రాజేష్ పాల్ కి ఇవ్వలని నిర్ణయించింది.

ఈ ఒప్పందం మీ ముగ్గురికీ నచ్చితే రాజేష్ పాల్ భార్య ను ఉమేష్ పాల్  పెళ్ళి చేసుకోవచ్చని చెప్పింది.ఈ వింత ఒప్పందనికి అ ముగ్గురు ఒప్పకున్నారు. ఉమేష్ పాల్ కు మొత్తం 142 గోర్రెలు ఉన్నాయి. అందులో నుండి 71 గొర్రెలను రాజేష్ పాల్ కు ఇచ్చాడు. రాజేష్  గొర్రెలను తీసుకుని వెళ్ళాడు . సీమ పాల్ ఉమేష్ పాల్ తో కలిసి వెళ్ళింది.అక్కడి తో కథ సుఖాంతం అయింది అనుకున్నారు.


ఇక్కడ చిన్న ట్విస్ట్ జరిగింది ఉమేష్ పాల్ తండ్రికి ఈ ఒప్పందం ఇష్టం లేదు. ఉమేష్ తండ్రి రాజేష్ పై దొంగతనం కేసు నమొదు చేశాడు.తన గోర్రెలను తన ఇప్పించమని పోలీసులను ప్రధేయపడ్డాడు. విచరణ చేసిన పొలీసులకీ రాజేష్ పాల్  దోంగతనం చేయలేదని ఉమేష్ పాల్ ఇచ్చడాని తెలిసింది. చేసేది ఏమిలేక పొలీసు వెనక్కి వచ్చారు.



sheeps
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎల్లలు దాటుతున్న మన సినిమా
మా నాన్న నన్ను ఇంటి నుండి గెంటేశారు
సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్న హసిని
భారీ పారితోషకం డిమాండ్ చేస్తున్న కంగనా ?
బాలీవుడ్ రీమేక్ లో విశ్వక్ సేన్ ?
తల్లిదండ్రుల విషయంలో క్లారిటీ ఇచ్చిన అమల అక్కినేని
బిగ్ బాస్ ౩ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కౌశల్
కార్తీ "ఖైదీ" సినిమా న్యూ అప్డేట్ అదిరింది
సూర్య "బందోబస్తు" సినిమాకి అంతా క్లియర్
భీష్మ మూవీ న్యూ అప్డేట్ అదిరింది
ప్రియాంక చోప్రా కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష ?
శ్రీకాంత్ అడ్డాల కు హీరో దొరకడం లేదా ?
తేజ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ అదిరింది
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.