Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 11:20 am IST

Menu &Sections

Search

తొలగించనున్న డెబిట్ కార్డ్స్ బ్యాంక్ వినియోగదారులకు పెద్ద షాక్..

తొలగించనున్న డెబిట్ కార్డ్స్ బ్యాంక్ వినియోగదారులకు పెద్ద షాక్..
తొలగించనున్న డెబిట్ కార్డ్స్ బ్యాంక్ వినియోగదారులకు పెద్ద షాక్..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏ బ్యాంకు ఎప్పుడు తన నిర్ణయాలను మార్చుకుంటుందో చెప్పలేని పరిస్దితి.ఏ ఆఫర్ ఎప్పుడుపెడుతుందో,ఎప్పుడు తీసేస్తుందో అర్దం కాని అయోమయం.అసలే నోట్ల రద్ధు జరిగినప్పటినుండి అష్టకష్టాలు పడిన జనం ఇప్పుడిప్పుడే కాస్త కోలు కుంటున్నారు. మొన్నామధ్య మినిమం బ్యాలన్స్ అని,కార్ద్‌లిమిట్సని కస్టమర్లని ఆందోళనకు గురిచేసారు.ఇప్పుడేమో డెబిట్ కార్డులకు చెల్లు చీటీ పాడాలని భావిస్తున్నారు,అధికారం మనదైతే అడిగేవారుండరనే చందాగా సాగుతుంది.సామాన్య జనం ఐతే ,కోట్లు కొల్లగొట్టిన వారిని వదిలి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు.ఇప్పుడేమో డెబిట్ కార్డంటూ కొత్త మంట పెడుతు న్నారు..ఎవరు ఏమనుకున్న ఏది ఏమైన మార్పు మాత్రం ఆగదు.




ఈ మంట పెట్టేది ఎవరో కాదు దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,తన ఖాతాదారులకు భారీ ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమౌతోంది.డెబిట్ కార్డులకు చెల్లుచీటీ పాడాలని భావిస్తోంది. అంటే బ్యాంక్ కస్టమర్లకు ఇక డెబిట్ కార్డులు ఉండక పోవచ్చు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు బ్యాంక్ ఇలాంటి నిర్ణయం త్వరలో తీసుకోబోతోందట.ఎస్‌బీఐ చైర్మన్ రజ్‌నీష్ కుమార్ మాట్లాడుతూ డెబిట్ కార్డులను తొలగించాలని భావిస్తున్నాం.ఎందుకంటే దేశంలో ఏకంగా 90కోట్ల డెబిట్ కార్డులు,3కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయని డెబిట్ కార్డులు లేని వ్యవస్థ కోసం యోనో యాప్ వంటి సేవలు ప్రవేశపెడుతున్నామని తెలిపారు.
ఈ యోనో యాప్ ద్వారా డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం మెషీన్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం వుందని,అలాగే వ్యాపారుల వద్ద కూడా డెబిట్ కార్డు లేకుండానే లావాదేవీలు నిర్వహించొచ్చని పేర్కొన్నారు.




వచ్చే ఐదేళ్లలో ప్లాస్టిక్ డెబిట్ కార్డుల వినియోగం దాదాపు తగ్గిపోతుందని వర్చ్యువల్ కూపన్లే భవిష్యత్ అని,క్యూఆర్ కోడ్
విధానంలో కూడా లావాదేవీలు నిర్వహించొచ్చని,దీనికయ్యే ఖర్చు కూడా తక్కువేనని ధీమాగా చెప్పారు.రాబోయే రోజుల్లోజరిగే ఈ మార్పు విషయం పై ఇప్పటినుంచే మా బ్యాంక్ ప్రణాళికబద్దంగా ముందుకు సాగుతు కస్టమర్లకు ఇబ్బంది కలుగకుండా ఇప్పటికే 68,000 యోనో క్యాష్‌పాయింట్లను ఏర్పాటు చేసిందని కుమార్ తెలిపారు. ఈ సంఖ్యను 10 లక్షల వరకు తీసుకెళ్లే పక్రియను వచ్చే 18 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు.అలాగే యోనో యాప్,క్రెడిట్ కార్డు మాదిరి కూడా పనిచేస్తుందని పేర్కొన్నారు... 
Debit cards to be sacked
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చుక్కలు చూపిస్తున్న ఉల్లి.రానున్న రోజుల్లో కొనలేం తల్లి.!
ఆమెతో శృంగారం చూపించింది అతనికి నరకం..
చిక్కులు తెసున్న సినిమా టైటిల్ రూ.50 కోట్లు కావాలని పోలీసులకు ఫిర్యాదు!
షియామీ మిక్స్‌ ఆల్ఫా ఫోన్‌.దీనికి అసలు బటన్లే ఉండవు!
ఆమెతో ఒక్కరాత్రి గడిపితే మూడు కోట్లు ఇవ్వాలట..?
మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ ఆదా కావాలంటే ఇలా చేయండి..
తింటే ప్రాణం లేచి వచ్చినట్లుండే కొబ్బరి పాల చారు తయారీ ఎలా..
స్త్రీ మర్మాంగాలతో మ్యూజియం ఇదేం పైత్యం?
చిత్ర విచిత్ర వేషాలతో అలరించిన శివప్రసాద్‌ ఇకలేరు..
టాలీవుడ్‌ నటుడు శివప్రసాద్‌ మృతి..
ఆ డ్రైవర్ దగ్గర కండోమ్‌ లేదని జరిమానా వేసారట.! క్యా దునియా బాప్‌జీ.
బోల్డ్‌ కంటెంట్ సినిమాలో నయనతార...
ఊహించని స్ధాయిలో సైరా,డిజటల్‌ శాటిలైట్‌ రైట్స్‌.ఇది చిరు స్టామినా...
వేములవాడ బ్రిడ్జీ:కడుతుండగానే కూలింది.
జీఎస్టీ సేవల పై మోడీ సర్కార్ చెప్పిన గుడ్ న్యూస్:అదేంటో మీరే చూడండి!
పరుగులు పెడుతున్న పెట్రోల్ ధరలు.రికార్డ్ సృష్టిస్తాయా?
పసిడి ప్రియులకు శుభవార్త.. పూర్తిగా పడిపోయిన బంగారం ధర.
నగ్నంగా వీడియో తీసి చివరికి ఏం చేసాడంటే?
బతుకమ్మ చీరెల పంపిణీ ఎప్పటి నుండి అంటే?
మీకు తెలియని నిజం.సెల్‌ఫోన్లు దీర్ఘ చ‌తుర‌స్రంలోనే ఎందుకు ఉంటాయి!
వాల్మీకి:గీ సినిమా కట్టం..సింతలేకుండ సేసిందా శంకరన్న!
వాల్మీకి గురించి వరుణ్‌తేజ్,హరీష్ శంకర్ చెప్పిన సీక్రెట్స్.
వాల్మీకి హరీష్ శంకర్ మసి పూసి మారేడుకాయ చేసి హిట్టు కొట్టేశాడు భయ్యా!
వాల్మీకి సినిమా సినిమానే :చూసేయొచ్చోశారి
వాల్మీకి:చాన్నాళ్ళ తర్వాత తనికెళ్ళ!
వాల్మీకి:ఫస్ట్ హాఫ్ రచ్చ రచ్చ
ప్రియుడితో ఇంట్లోనే రాసలీలలు కొడుకు చూసాడని!
చిక్కుల్లో కరిష్మాకపూర్‌.20 ఏళ్లుగా ఎటూ తేలని వివాదం..?
బాధలో దర్శకుడు హరీష్ శంకర్.ఇంతకు ఏం జరిగింది..?
అక్కతో పెళ్లంటూ చెళ్లిని ...వీడు మృగం కంటే హీనం..
మీ నాలుకను బట్టి మీ రోగాన్ని ఇట్టే కనిపెట్టవచ్చూ..!
తెలంగాణా పోలీసులకు గుడ్ న్యూస్..!
అతి కొత్త వైరస్.కేవలం 36 గంటల్లో 80 మిలియన్ల ప్రాణాలు తీస్తుంది..!
విక్స్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో తెలిస్తే అస్సలు నమ్మలేరు..!
ప్రయాణికులకు శుభవార్త.లైన్‌లో లేకుండా ట్రైన్‌టికెట్ తీసుకోవచ్చూ.!
షాకింగ్ న్యూస్.కటకటాల్లో కమలాసన్.ఏం జరిగింది..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.