Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 15, 2019 | Last Updated 3:07 pm IST

Menu &Sections

Search

కాంగ్రెస్ చేసిన పాపాలు చివరికి తన మెడకే చుట్టుకుంటున్నాయి !

కాంగ్రెస్ చేసిన పాపాలు చివరికి తన మెడకే చుట్టుకుంటున్నాయి !
కాంగ్రెస్ చేసిన పాపాలు చివరికి తన మెడకే చుట్టుకుంటున్నాయి !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

చేతిలో అధికారం ఉంది కదా అని విర్రవీగకూడదు. ఆలా చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలానే ఉంది. కాంగ్రెస్ రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులను దర్యాప్తు సంస్థల సహకారంతో జైల్లో పెట్టించి వేధించేవారు. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ ను కూడా అలానే టార్గెట్ చేసి 16నెలలు జైల్లో పెట్టించారు. దానికి కాంగ్రెస్ పార్టీ ఎంత పెద్ద మూల్యాన్ని చెల్లించుకున్నదో వేరే చెప్పాల్సిన పని లేదు. ఆ పార్టీ నామరూపాలు ఏపీలో లేకుండా చేశారు జగన్. కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణలో అటు ఏపీలో లేకుండా పోయింది. తెలంగాణ కనీసం పార్టీ బతికి ఉంది. ఏపీలో సమూలంగా పాతాళంలోకి వెళ్లి పోయింది. 


అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ .. కాంగ్రెస్ కు చుక్కలు చూపేందుకు సిద్ధం అయ్యింది. బీజేపీ మొదటి పర్యాయం గెలిచినప్పుడు ఇటువంటి రాజకీయ కక్ష సాధింపులకు దూరంగా ఉన్నది. కానీ రెండవ సారి భారీ మెజారిటీ రావటంతో కాంగ్రెస్ పార్టీని ఇంకా ఘోర స్థితిలోకి తీసుకురావటనికి అన్ని దారుల్లో ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటీకే కాంగ్రెస్ సీనియర్ నేత .. మాజీ కేంద్ర మంత్రి చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతీ తెలిసిందే. అయితే చిదంబరం పట్ల ఎవరు పెద్దగా సానుభూతి చూపించడం లేదు. ఎందుకంటే ఈయన గారు అధికారం ఉన్నప్పుడు ఇలాంటి పనులే చేశారు. 


అయితే చిదంబరం 2017 నుంచి తప్పించుకుంటూ ఎన్నో స్టే లు తెప్పించుకున్నారు. చిదంబరం అతని కొడుకు కార్తీ. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చిదంబరం కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతీ తెలిసిందే. అప్పుడే చిదంబరం .. కొడుకు కు లభ్ది చేకూర్చాలని పక్క దారిలో విదేశాల నుంచి డబ్బులు ఐఎన్ ఎక్స్ మీడియాలోకి వక్రమార్గంలో నిధులు తరలించారు. స్వతహాగా సుప్రీం కోర్ట్ లాయర్ అయిన చిదంబరం అన్నీ జాగ్రత్తలు తీసుకోని స్కాం చేశారు. కానీ ఎంత జాగ్రత్తగా తప్పు చేసిన ఎక్కడో ఒక చోట దొరికిపోతారు. ఇప్పుడు అలానే చిదంబరం దొరికిపోయారు. ఎట్టకేలకు చిదంబరంను సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్ట్ చేశారు. 


congress-party
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ తీసుకోబోతున్న మరో సంచలన నిర్ణయం అదేనా ?
పల్నాడులో లోకేష్ చేష్టలు .. నోరెళ్ళ బెట్టిన నేతలు !
పాకిస్తాన్ కు భారత్ తగిన బుద్ధి చెప్పబోతుందా ?
లోకేష్ కామెడీ షురూ చేశారు !
కియారా అందాలు .. అభిమానులకు ఇక నిద్ర పట్టదు !
ఈ దెబ్బతో పాకిస్థాన్ పీఓకేను పోగొట్టుకుంటుంది !
బ్రేకింగ్ న్యూస్ : బీజేపీలోకి ఆదినారాయణ రెడ్డి !
రౌడీ రాజకీయం ఇప్పుడు ఎవరు చేస్తున్నారు !
ఆదా శర్మ అరాచకం ... మొత్తం చూపిస్తుంది !
హాట్ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతున్న కియారా !
రాష్ట్రంలో హింస రేపడమే బాబు కోరిక ?
అప్పుడు జగన్ కు చేసిన అరాచకం బాబుకు గుర్తుకు రాలేదా ?
ఐక్యరాజ్య సమితిలో పాక్ కు భారత్ గట్టి వార్నింగ్ !
చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రజలు అర్ధం చేసుకోవాలి !
చంద్రబాబు ఛలో ఆత్మకూరు .. అంతా ప్లాన్ ప్రకారమే !
స్కిన్ షోతో రెచ్చిపోతున్న హాట్ బ్యూటీ !
చంద్రబాబు పల్నాడు డ్రామా .. ప్రజలు నమ్మడం లేదే ?
చంద్రబాబుకు అసహనం అందుకే .. తాను చేయలేని పనులను జగన్ చేసినందుకు !
జగన్ దెబ్బ .. టీడీపీ నేతల స్వరం మారింది !
చంద్రబాబుకు ఎంత అధికార వ్యామోహం ఉందో తాజా వ్యాఖ్యలే నిదర్శనం !
ఎన్టీఆర్ రాకుండా టీడీపీలో ఒక వర్గం గోతులు తవ్వుతుందా ?
ఆ విషయంలో జగన్ ను మెచ్చుకోవడానికి పవన్ కు ఇగో అడ్డొచ్చిందా ?
నారాయణ మీద అనిల్ కుమార్ అలా కసి తీర్చుకుంటున్నారు !
కాశ్మీర్ భారత్ దే .. పాక్ సంచలన వ్యాఖ్యలు !
100 రోజుల్లో జగన్ సాధించిన పెద్ద విజయం అదే !
జగన్ కు కేంద్రం కావాలని అడ్డు పడుతుందా ?
జగన్ ను ఎదుర్కోవటానికి బాబు సరికొత్త వ్యూహం !
అరే చంద్రబాబుకు ఇష్టమైన నేత అజ్ఞాతంలోకి పోయాడే !

NOT TO BE MISSED