Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 15, 2019 | Last Updated 11:47 am IST

Menu &Sections

Search

ఆ ఇంటి యజమానికి ఆగస్టు 8 కి వున్న లింకేటి..

ఆ ఇంటి యజమానికి ఆగస్టు 8 కి వున్న లింకేటి..
ఆ ఇంటి యజమానికి ఆగస్టు 8 కి వున్న లింకేటి..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రతి మనిషి మెదడులో ఎన్నో ఆలోచనలు మెదులుతుంటాయి,అందులో కొన్నీంటికి సమాధానం దోరికితే, మరికొన్ని నిగూఢంగా  నిక్షిప్తమై మదిలోనే దాగుతాయి,ఆ ఆలోచనల్లో తరచుగా మెదిలే విషయం,దయ్యాలున్నాయా అని.కొందరు వున్నాయంటారు,మరికొందరు లేవంటారు.ఇలా ఎవరికి తోచిన విధంగా వారు వాదిస్తూ వుంటారు.ఎవరెన్ని చెప్పిన దయ్యాలు న్నాయని నమ్మేవారి సంఖ్య ఎక్కువని చెప్పవచ్చు.ఇంతకు ఉన్నాయాలేవా అంటే ఇక్కడ జరిగిన సంఘటనతో ఉన్నాయో లేవో మీరేచెప్పండి.అమెరికాలోని లాంగ్ ఐలండ్‌కు చెందిన జోయ్ నోలన్ మాత్రం దెయ్యాలు ఉన్నాయని బల్లగుద్ది మరీ వాదిస్తున్నాడు. కావాలంటే చూసుకోండి అంటూ,తన ఇంట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అందరూ నిద్రపోతున్న వేళ తాను వుంటున్నఇంట్లో ఎవరో తిరుగుతున్న అలికిడి అవడంతో అనుమానం వచ్చిందని, లేచి చూస్తే ఎవరూ కనిపించే వారు కాదని,తాను మళ్లీ పడుకోగానే ఎవవరో అటు ఇటు తిరుగుతున్నట్లు శబ్దాలు వచ్చేవని చెప్పు కొచ్చాడు.ఎందుకైనా మంచిదని అనుమానం వచ్చి తన ఇంట్లోని సీసీటీవీ కెమెరా పుటేజిని పరిశీలిస్తే అసలు విషయం బయటపడిందని పేర్కొన్నాడు.ఆ దృష్యాలు చూసిన తాను ఉలిక్కిపడ్డానని ఆ వీడియోలో ఓ కుక్కపిల్ల ఆకారం,ఓ పిల్లాడి రూపు కనిపించిందని,అవేంటో నాకు తెలుసు వాటిని మీరేమంటారో తెలుసుకోవాలని ఈ  దృష్యాలను యూట్యూబ్‌లో పోస్టు చేసానని వెల్లడించారు జోయ్.ఇవి దెయ్యాలేనా అని  ప్రశ్నిస్తున్నా నెటిజన్లను అంటూ,అడిగే వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది.జోయ్ పోస్టు చేసిన వీడియో ను చూసిన కొందరు నెటిజన్లు తమకు తోచిన సలహాలు ఇస్తున్నారు.మరికొందరైతే ‘మీ ఇంట్లో ఇటీవలి కాలంలో ఎవరైనా చనిపోయారా?’ అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఆ వీడియోలో స్పష్టంగా ఏమీ కనిపించడం లేదని, కాకపోతే,ఏవో రెండు ఆకారాలు తిరుగుతున్నట్టుగా ఉందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అనే ప్రశ్నకు జోయ్ బదులిస్తూ,ఈ మధ్య ఎవరూ చనిపోలేదని,కాకపోతే ఈ సంఘటన ఆగస్టు 8 నాడు మాత్రమే జరిగిందని పేర్కొ న్నాడు.దీనిని బట్టి చూస్తుంటే ఈ ఇన్‌స్టంట్‌కి,ఆగస్టు 8కి ఏదో దగ్గరి సంబంధం ఉందని,అనిపిస్తోందని చెప్పుకొచ్చాడు. ఇది నిజమో అబద్దమో ఇక మీరే తేల్చుకోవాలి అన్నాడు,ఏది ఏమైన ఇలాంటి సీన్లు మనం సినిమాల్లోనే చూస్తుంటాం కాని ఇది నిజంగా జరిగిందంటూ జోయ్ చెప్పడం వినడానికి విచిత్రమనిపిస్తుంది అంటున్నారు దయ్యాలను నమ్మని కొందరు.. 


Linketti to the owner of the house on August 8 ..
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రకుల్ అవకాశాలు లేక ఇంతపని చేస్తుందా..?
ఛీ వీరిది ఓ కుంటుంబమేనా తండ్రి కొడుకులు గదిలో ఆ ఇంటి కోడలూ..?
అద్భుతమైన ఆహారం కోడిగుడ్డు వెరీ వెరి గుడ్డూ.ఎన్ని లాభాలో తెలుసా..?
తల్లి చేసిన పొరపాటుకు ప్రాణం తీసిన పసిది..?
ఆత్మహత్యలు బెదిరింపులు ఇవేనా సార్లు మీరు నేర్పే చదువులు..?
యూనివర్శిటీలు రాజకీయాలకు అడ్డాలుగా మారాయా..?
హృదయ విదారకం : ప్లీజ్ సర్ నేను వికలాంగున్ని నన్ను మరింత భయపెట్టొద్దు ప్లీజ్ ?
విశ్వ విద్యాలయాలు - నిజంగా ఆధునిక దేవాలయాలేనా :ఎస్వీయూ సోదాహరణ?
సైరాకు చిక్కులు తెస్తున్న"నరసింహారెడ్డి"టెన్షన్‌లో చిత్రయూనిట్..?
జగన్ వంద రోజుల పాలన పై, పవనిజం..?
రాష్ట్రాన్ని పీడిస్తున్న రోగాలు.సహయంకోసం ఎదురుచూపులు..
చిత్రహింసలకు గురైన కొత్త పెళ్లి కొడుకు.అంతా ఆ అలవాటు కారణంగానే..
మళ్లీ తగ్గిన బంగార ధర ఆనందంలో అతివలు..
ఆ ఆరోపణ నిజమైతే తాను ప్రాణత్యాగానికి సిద్ధం అంటున్న నన్నపనేని..?
అమ్మాయిని అనుభవిస్తూ చచ్చాడు.కాని సుఖపడ్డాడు..
ప్రపంచంలోనే తొలి మెట్రో రైలు నడిచింది ఎక్కడో తెలుసా..
మలేరియా తరమడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు..
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.పోలీసులే విటులు..?
చింత పెట్టుకున్న చింతమనేని కౌంటింగ్‌లో 60.మాత్రమే..?
యువతి ప్రాణం తీసిన అధికార పార్టీ అక్రమ హోర్డింగ్..
ప్రపంచంలో ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగి వుండదు..
పలు వ్యాపార సంస్ధలపై దాడులు 470 కోట్లు,స్కాం గుర్తింపు..
తండ్రి కొడుకుల నిర్వాకం ఒకే అమ్మాయితో పడకసుఖానికి పధకం..
రికార్డ్ స్ధాయిలో జరిమానా,అలా నడిపినందుకు రూ.2లక్షలు
బంపర్ ఆఫర్ కొట్టేసిన సైరా మూవీ ..
సినీ నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్.ఆసుపత్రికి తరలింపు..
గణపతి వేడుకల్లో విషాదం.పులిహోర ప్రసాదంలో విషం..
అత్తతో యవ్వారం కూతురితో వివాహం.వీడు మామూలోడు కాదు..
గంగానది శుద్ధి కోసం మోడీ త్యాగం..
గణపతి నిమజ్ఞనం కోసం మెట్రో రైలు వేళల్ని పొడగింపు,,,
క్షిపణి పరీక్ష విజయవంతం ఆనందంలో భారత సైన్యం..
టీమిండియా టీ20లో అన్నకు క్షమాపణలు చెప్పిన తమ్ముడు..
అయ్యబాబోయ్ బంగారం,వెండి ధరలు ఇంతలా తగ్గాయా..!
అక్కడ ఒక్కరూపాయికే ఇడ్లీ..ఎక్కడో మీకు తెలుసా..
పిల్లలకు జన్మనివ్వడం ఆడపిల్ల ఆయషుకు శాపమా..?
తీర్ధ ప్రసాదాలు ఎందుకు తీసుకోవాలి.అవి ఎన్నిరకాలు.వాటివల్ల ఉపమోగమేంటి..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED