Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 8:45 am IST

Menu &Sections

Search

చేతులు కట్టేసి..అత్యాచారం ఆపై దారుణ హత్య!

చేతులు కట్టేసి..అత్యాచారం ఆపై దారుణ హత్య!
చేతులు కట్టేసి..అత్యాచారం ఆపై దారుణ హత్య!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దేశంలో నానాటికి కామాంధులు రెచ్చిపోతున్నారని ప్రతిరోజూ వార్తల్లో చూస్తునే ఉన్నాం. ఇలాంటి నేరాగాళ్లపై ఫోస్కో, నిర్భయ చట్టాలు అమలు పరుస్తూ జైలుకు మాత్రం పంపుతున్నారు. అయితే సౌదీ దేశాల మాదిరి కఠిన చట్టాలు అమలు పర్చకపోవడం వల్ల ఒకరిన చూసి మరొకరు మృగాళ్లలా మారిపోతున్నారు. ఆడది కనిపిస్తే చాలు కృరమృగాళ్లలా వేటాడి అత్యాచారాలు, హత్యలకు పాల్పపడుతున్నారు. తాజాగా విశాఖ ఏజెన్సీ అరకు ప్రాంతంలో గిరిజన యువతిపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు.

అనంతరం బండరాయితో ఆమె తలపై మోది చంపేశాడు. తనతో పెళ్లికి నిరాకరించదన్న కోపంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.  ఘటన అరకు మండలం శరభగూడ సీ.ఏ.హెచ్ పాఠశాల సమీపంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం నిందితుడు మహేశ్‌ పోలీసులకు లొంగిపోయాడు.  తాను ఆశించిన అమ్మాయి వేరేవారితో వివాహం చేసుకోవడం ఇష్టం లేని ఆ వ్యక్తి యువతిని కృరంగా అనుభవించి హత్య చేసినట్లు తెలిపాడు.

వివాహితుడైన మహేశ్‌ గత కొంతకాలంగా పుష్పను పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడు. అతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిన్న రాత్రి మాట్లాడేందుకు పిలిచి అత్యాచారం చేసి పుష్పను మహేశ్‌ హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరోవైపు పుష్ప అత్యాచారం, హత్య విషయం తెలియగానే గ్రామస్థుల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని తమకు అప్పగించాలని బాధితురాలి తల్లిదండ్రులతో పాటు స్థానికులు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.

ఇలాంటి నింధితులకు మరణమే తుది నిర్ణయం అంటూ గ్రామస్తులు ఆవేశపడుతున్నారు. ఇలాంటి కామాంధుల వల్ల ఇంకా ఎంతమంది అమ్మాయిలు తమ జీవితాలను కోల్పావలని..పోలీసుల జైలుకు పంపితే మళ్లీ వస్తాడని..అతన్న తమ సమక్షంలోనే శిక్షిస్తామని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. మహేశ్‌కు తామే సరైన శిక్ష విధిస్తామన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్టేషన్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. 


ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!
మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?
రైతు పాత్రలో మాస్ డైరెక్టర్!
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?