చిరంజీవి రాజకీయ జీవితం ముగిసిపోయిన గతం అని అనుకున్న మెగా ఫ్యాన్స్ కి  బీజేపీ ఇంకా ఆశలు రగిలిస్తోంది.  ఎలాగూ రాజకీయాలను, వ్యక్తిగత జీవిత అంశాలను వేర్వేరుగా చూసే చిరంజీవి  మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి... సెకెండ్ ఇన్నింగ్స్ మొదలైంది  అంటారేమో చూడాలి.  ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేసాక..  పదవి అనుభవించేశాక సినిమాల మీద పడ్డారు చిరు. కానీ  తెలుగు రెండు రాష్ట్రాల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ.. చిరుని ఎలాగైనా తమ పార్టీలోకి తీసుకురావాలని ముమ్మరంగానే ప్రయత్నాలు చేస్తోంది.  ఆ మేరకు  పార్టీలో క్రియాశీలక పాత్ర చిరుకి కట్టబెట్టేలా ముందుకు వెళ్తుందట. ఆ మాటకొస్తే చిరంజీవిని  2024 ఆంధ్రప్రదేశ్ సీఎం అభ్యర్థి అని కూడా ప్రకటిస్తారట.  కానీ చిరు  మాత్రం బీజేపీలోకి వచ్చే ఆలోచన చెయ్యట్లేదు. ఎలాగూ ఆంధ్రాలో బీజేపీ గలవలేదు కదా అందుకు. పైగా తన పరిస్థితి కూడా అంతేగా.  ఆంధ్ర పరిస్థితులు వేరు,  కులం కార్డు సరిగ్గా ఉపయోగిస్తే చాలు.. కానీ ఇప్పటికే చిరు ఆ కార్డును ఉపయోగించుకున్నాడు. మళ్లీ ఆ కార్డు ఉపయోగించుకోవాలన్నా.. అవకాశం లేదని మెగాస్టార్ నమ్మకం. అందుకే రాజకీయాల్లోకి వచ్చినా  తానూ గెలిచేది లేదని ఎలాగూ పవన్ పరిస్థితి చూసి కూడా,  తానూ మళ్ళీ అలాంటి  తప్పుడు నిర్ణయం తీసుకోకూడదని చిరు కాస్త గట్టిగానే ఉన్నాడట. 

అయినా  ఏపీ బీజేపీ ఇప్పుడు బలమైన జనాకర్షణ నేత కోసం చూస్తుంది. అందుకే చిరంజీవి ఆసక్తి చూపక పోయిన ఆయనను వదట్లేదు.  చిరుకి ఉన్న మెగా ఇమేజ్ ని క్యాష్ చేసుకుంటూ, మోదీ మేనియా ఉపయోగించుకొని, పనిలో పనిగా ‘కాపు’ కులం కార్డుని కూడా ప్రయోగించి ఫైనల్ గా ఆంధ్రాలో తమ సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉంది బీజేపీ అధినాయకత్వం.  అందులో భాగంగా ఇప్పటికే కొన్ని చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది. ఇప్పటికే టీడీపీకి చెందిన గంటా శ్రీనివాసు లాంటి కొందరు కాపు నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారట.  గంటా లాంటి వాళ్ళ ద్వారా చిరంజీవిని బీజేపీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.   గతంలోనే గంటా బీజేపీలోకి చేరబోతున్నాడనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు  చిరంజీవి గాని బీజేపీలోకి వెళ్తే.. గంటా లాంటి నాయకులు అధికారికంగా బీజేపీలోకి వచ్చేస్తారు. అంటే చిరు జాయిన్ బీజేపీ బలం అమాంతం పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: