Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 9:15 am IST

Menu &Sections

Search

అందాల శ్రియ డ్యాన్సర్ కావాలనుకుంది...కానీ ఇష్టంగానే...!!

అందాల శ్రియ డ్యాన్సర్ కావాలనుకుంది...కానీ ఇష్టంగానే...!!
అందాల శ్రియ డ్యాన్సర్ కావాలనుకుంది...కానీ ఇష్టంగానే...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
శ్రియ శరణ్ లీడింగ్ హీరోయిన్ గా తెలుగు తెరను కొన్నేళ్ళ పాటు ఏలింది. ఆమె సక్సెస్ అలా ఇలా కాదు, సౌత్ ఇండియాలోని టాప్ స్టార్స్ తో ఆమె నటించి మెప్పించింది. శ్రియాతో నటించాలని నాటి టాప్ స్టార్స్ కోరుకున్నారంటేనే ఆమె టాలెంట్ అర్ధమవుతుంది. ఇప్పటికీ నాటౌట్ అంటున్న శ్రియా సినీ జీవితం 18 ఏళ్ళు అంటే షాక్ తినాల్సిందే. ఆమె  1982 సెప్టెంబర్ 11 న ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో పుట్టారు. ఆమె చిన్నపుడు జీవితం అంతా హరిద్వార్ లొ గడచింది.


శ్రియా మంచి డ్యాన్సర్ కావాలనుకుంది. అలాగే ఆమె కెరీర్ స్టార్ట్ చేసింది కూడా. కానీ అనుకోకుండా ఆమెకు తెలుగులోనే తొలి చాన్స్ వచ్చింది. ఇష్టం మూవీలో ఆమె నటించింది. ఆ సినిమాలో ముద్దు ముద్దుగా శ్రియా చేసిన అభినయానికి టాలీవుడ్ ఫిదా అయిపోయింది. అప్పటికి ఆమె వయసు 19 ఏళ్ళు. ఆ తరువాత ఏడాది సంతోషం మూవీతో ఆమె కమర్షియల్ హిట్ కొట్టింది. దాంతో ఇక చూసుకోవాల్సిన అవసరం శ్రియకు లేకుండా పోయింది.


శ్రియ మెగాస్టార్  చిరంజీవితో ఠాగూర్ మూవీ చేసి అదరగొట్టింది. అలాగే రజనీకాంత్ తో శివాజీ మూవీ ఆమెకు ల్యాండ్ మార్క్ గా నిలిచింది.  ఇక బాలక్రిష్ణ సరసన‌ చెన్నకేశవరెడ్డితో పాటు, ఆయన వందవ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి, పైసా వసూల్ లో నటించి సరిజోడి అనిపించింది. అదే విధంగా నాగార్జునతో నేనున్నాను, మనం వంటి మూవీస్ చేసింది. వెంకీ సరసన‌ సుభాష్ చంద్రబోస్, గోపాలా గోపాలా మూవీస్ చేసింది.


తొలినాళ్ళతో తరుణ్ తో శ్రియ జట్టు కట్టి చూడ చక్కని జంట అనిపించారు. నువ్వే నువ్వే లో తరుణ్ శ్రియతో చేసిన టీజింగ్ సాంగ్ ఇప్పటికీ అందరికీ గుర్తే. ఇదిలా ఉండగా 2018లో శ్రియ అండ్రూస్ ని పెళ్ళి చేసుకుంది. మంచి పాత్రలు వస్తే నటించేందుకు రెడీ అంటున్న ఈ అందాల బొమ్మ ఇపుడు ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోంది. అందులో ఆమెకు మాటలు లేవు, కేవలం సైగలతోనే పాత్ర ఉంటుందిట. పుట్టిన రోజు సందర్భంగా శ్రియకు ఆల్ ది బెస్ట్ అంటోంది అభిమానజనం.sriya tollywood actres wants bocome great dancer but she seTTled as  good artist
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఈసారి సంక్రాంతి రేస్...ఢీ అంటే ఢీ...!!
ముఖ్యమంత్రిగా జగన్ని బోనులో నిలబెట్టాలట‌...!?
మళ్ళీ ముంబై తరహా ఉగ్ర దాడులు...?
వైసీపీ మైకులొచ్చేశాయి...!!
సీనియర్ హీరోయిన్ని వదలంటున్న నాగ్ ...!?
కాశ్మీర్లో భారీ రక్తపాతం..?
రష్మిక... ఆ హీరోకు షాక్ ఇస్తుందా..!!
మీడియా డాన్ ల కొమ్ములు విరుగుతాయా...!?
సీనియర్లకు షాక్ ఇస్తున్న హీరోయిన్లు...!!
దగ్గుబాటికి మరో షాక్...!?
జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ప్రతిపక్ష ఎమ్మెల్యే...!!
విశాఖ భూదందాలపై సిట్ : గంటా షాకింగ్ రియాక్షన్..!!
దగ్గుబాటి దంపతులు సైలెంట్...కారణం అదేనా..!!
చంద్రబాబు మరీ అంత చులకనా...!!
చిరుకు ఈజీ..బాలయ్యకు టఫ్ టాస్క్...ఏంటది..?
నవంబర్ 1...ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ..!
త్వరలో కేంద్ర క్యాబినెట్ విస్తరణ..ఏపీ నుంచి ఆయనేనా..!?
మళ్ళీ చిరుతో ఆడిపాడనున్న త్రిష...!!
సీనియర్ ఎన్టీయార్ దగ్గరకు గిరిబాబు ఆ రోజు వెళ్తే...గట్టిగా కేకలేశారట...!!
బాబు మీద బిగ్ బాంబు వేస్తున్న జగన్...?
కేసీయార్ సర్కార్ కి మరో షాక్..క్యాబ్స్ బంద్ !!
జగన్ సర్కార్ సంచలనం : విశాఖ భూదందాపై సిట్...!!
నేనే రాజు...నేనే మంత్రి అంటున్న జగన్....!!
అయోధ్య తీర్పుకు కౌంట్ డౌన్... ఆ మూడు డేట్లేనా ...!?
మూడేళ్ళలో ఫ్లాప్స్.. డిజాస్టర్స్ ..అయినా...?
వైసీపీ మంత్రుల మీద సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్...?
టాలీవుడ్ కి భారీ షాక్..!?
హుజూర్ ఝలక్...కారు సారుకు బేజారు...!!
వెంకీ మామ గురి చూసి కొడతాడా...!!
అమిత్ షాకింగేనా...!!
జగన్ మీద మరోసారి జేసీ షాకింగ్ కామెంట్స్...!!
జగన్ సర్కార్ చేతులెత్తేసిందా...!?
అయోధ్య తీర్పుపై టెన్షన్...!!
ఆంధ్రజ్యోతి ఆర్కే మీద గట్టి దెబ్బ పడిపోయింది ..!!
జూనియర్ ఎన్టీయార్ నెక్స్ట్ మూవీ అదేనా..!!
డేంజర్లో జగన్...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.