Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 5:41 am IST

Menu &Sections

Search

దానికోసమే బాబు ఇంత డ్రామా చేస్తున్నారు ...విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

దానికోసమే బాబు ఇంత డ్రామా చేస్తున్నారు ...విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దానికోసమే బాబు ఇంత డ్రామా చేస్తున్నారు ...విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పల్నాడులో రాజకీయ చిచ్చు రాజుకుంది . వైసీపీ బాధితులకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు చలో ఆత్మకూరు కు పిలుపునిచ్చిన  నేపథ్యంలో రాష్ట్రంలో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చలో ఆత్మకూరులో పాల్గొనేందుకు బయల్దేరిన నేతలను కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. 


ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చలో ఆత్మ కురు పై సంచలనం వ్యాఖ్యలు చేస్తూ తనదైన స్టైల్ లో కామెంట్ చేశాడు . చంద్ర బాబు చలో ఆత్మకూరు పేరుతో డ్రామా చేస్తున్నాడని ...యరపతనేని శ్రీనివాస్ రావు ,కోడెల శివప్రసాద్ రావు , దూడల లను రక్షించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  ఇదంతా డ్రామా సృష్టిస్తున్నాడని విమర్శించారు. పల్నాడులో చలో ఆత్మకూరు పేరుతో రచ్చ చేసి ఆంధ్ర ప్రదేశ్ కి కొత్త పరిశ్రమలు రాకుండా చేసేందుకు ...చంద్రబాబు నాయుడు దొంగల ముఠా ప్రయతినిస్తోందని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో పల్నాడులో రౌడీ రాజ్యం ఏలింది . రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం చంద్రబాబుకి ఇష్టంలేదు అందుకే ఇలా చేస్తున్నారంటూ విజయ్ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 


వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా టీడీపీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామా చేయిస్తూ ...రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా వ్యవహరిస్తుందని  వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శించారు . అసలు  ఏనాడూ పల్నాడుని పట్టించుకోని బాబు ... జగన్ పల్నాడులో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే చలో ఆత్మ కురు పేరుతో రచ్చ చేస్తున్నారని విమర్శించారు .జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయినా మూడు నెలల్లోనే పల్నాడుకు మెడికల్ కాలేజీ మంజూరు చేసారని ...పల్నాడులో ప్రశాంత మైన వాతావరం నెలకొల్పి, అభివృద్ధి చేసేందుకు  వైసీపీ ప్రభుత్వం ప్రయతినిస్తుంటే ...చంద్రబాబు చెత్త రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు .


DANIKOSAME BABU INTHA DRAMA CHESTHUNNARU...VIJAYASAI REDDY SANCHALAN VYKYALU
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అప్పుడు పరిటాలను ...ఇప్పుడు కోడెలను : దేవినేని
వాల్మీకి చిత్రానికి బీజేపీ అధ్యక్షుడి వార్నింగ్...ఎందుకంటే ..?
కాంగ్రెస్ దే అధికారం అంటూ కోమటిరెడ్డి యూటర్న్ దేనికోసం..?
కోడెల మరణం పై వివరణ ఇచ్చిన బసవతారకం ఆసుపత్రి
కోడెల రెండు వారాల కిందటే..?
కోడెల మెడపై వాతలున్నాయి...మాజీ మంత్రి సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు
కోడెల ఆత్మహత్యకి ముందు చంద్రబాబు ఏమన్నారంటే..?
ఉక్కపోతే బోట్ ప్రయాణికుల కొంపముంచింది
బోట్ ప్రమాదంపై ఎమ్మెల్యే రోజాను టార్గెట్ చేసిన నెటిజన్లు...
బోట్ ప్రమాదానికి అసలైన కారణం తెలిపిన బోట్ యజమాని
కొత్త మోటార్ చట్టం పై గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్
కేటీఆర్ కి సీఎం పదవి దక్కేది ఎప్పుడో క్లారిటీ కేసీఆర్
కిలో చెత్తకి ఫుల్ మీల్స్ ఆఫర్...
భారత్ తో తాడో పేడో తేల్చుకుంటాం పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
కూతురు లెస్బియన్ అని తెలియటం తో తండ్రి ఏం చేసాడంటే ..?
జబర్దస్త్ లో అతి తక్కువ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
ఎస్వీయూ బాగుపడాలంటే డైరెక్టుగా ముఖ్యమంత్రి జగన్ గారే రంగంలో దిగాలా ?
టీటీడీ చైర్మన్ ఇంట్లో అఘోరాల పూజలు దేనికోసం..?
చిన్నారి లేఖను చదివి చలించిపోయిన జగన్
విస్కీని ప్రోటీన్ షేక్ గా , బ్రాందీని బోర్నవిటాగా తీసుకుంటున్న వైసీపీ నేతలు
సేవ్ నల్లమల్ల పై మీ సురభి నాటకాలు ఆపాలంటూ రేవంత్ ఫైర్
సేవ్ నల్లమల్ల ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు
ఎంపీ పై మేకల దొంగతనం కేసు ..షాక్ లో ఎంపీ
విలన్ గా మారబోతున్న గ్యాంగ్ లీడర్..?
ప్రపంచమంతా భారత్ నె నమ్ముతుంది ..పాక్ మంత్రి సంచలనం వ్యాఖ్యలు
మరో అరుదైన అవార్డు దక్కించుకున్న కీర్తి సురేష్ ...
జగన్ ని కలిసిన సింధు ... ఏం బహుకరించిందో తెలుసా ..?
కొత్త అవతారం ఎత్తిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి ...సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడా
జయలలిత సమాదే పెళ్లి వేడుకవ్వగా...ఘనంగా పెళ్లి
మేము దేనికైనా రెడీ మీ నిర్ణయమే ఆలస్యం ...ఆర్మీ చీప్ సంచలనం వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి నోటా ఆ మాట ...నెటిజన్ల ట్రోల్స్
వాహనం మురికిగా ఉన్నా చలాన్ కట్టాల్సిందే...
బాలీవుడ్ ఎంట్రీ కి సిద్దమవుతున్న రష్మిక ...
బీజేపీ తీరుతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : సోనియా గాంధీ
కొత్త జిల్లాల ఏర్పాటుకు డేట్ పిక్స్ చేసిన జగన్...ముహూర్తం ఎప్పుడంటే..?
మోడీ ప్లాన్ తోనే చంద్రబాబు ఇవన్నీ చేస్తున్నాడా..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.