Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 6:09 am IST

Menu &Sections

Search

శృతిమించుతున్న టీడీపీ వర్గీయులు.అమానుషంగా దాడి..?

శృతిమించుతున్న టీడీపీ వర్గీయులు.అమానుషంగా దాడి..?
శృతిమించుతున్న టీడీపీ వర్గీయులు.అమానుషంగా దాడి..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ సమాజంలో వున్న మనషులకు తోటిమనషులవల్లనే రక్షణలేకుండా పోతుంది.అందుకునిదర్శనమే టీడీపీ నాయకులు చేసినపని,ఇంతకు ఏం జరిగిందంటే. మండల పరిధిలోని కాగితాపల్లి గ్రామానికి చెందిన గ్రామ వలంటీర్‌ కిమిడి గౌరు నాయుడు విధుల్లో భాగంగా మంగళవారం రేషన్‌ సరుకులు తీసుకున్న,ప్రతి లబ్ధిదారుని వేలిముద్రను తీసుకొని బియ్యానికి సంబంధించి డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు.ఇంతలో డీసీసీబీ ఉపాధ్యక్షుడు,టీడీపీ నాయకుడు దూబ ధర్మారావు సోదరుడు దూబ అప్పల నాయుడుతో పాటు,దూబ పాపారావు,కిమిడి నీలకంఠం,కిమిడి రమేష్,దూబ సూరపునాయుడులు వచ్చి దుర్భాషలాడుతూ దాడికిపాల్పడ్డారని గౌరునాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.



ఇక గాయపడిన గౌరునాయుడును కుటుంబ సభ్యులు బైక్‌పై రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా అతన్ని పరిశీలించిన వైద్యులు అతనికి,మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ బి.రేవతి, ఏఎస్‌ఐ వి.శ్రీనివాసరావు,సిబ్బందితో ఆస్పత్రికి వెళ్లి గౌరునాయుడు వద్ద నుంచి వివరాలను సేకరించిన,అనంతరం,ఈ ఘటనకు సంబంధించి గౌరునాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. దాడి జరిగిన విషయం తెలుసుకుని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి గౌరునాయుడును పరామర్శించిన వారిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు,టంకాల అచ్చెన్నాయుడు,వావిలపల్లి జగన్మోహనరావు,మజ్జి శ్రీనివాసరావు,టంకాల ఉమాపాపినాయుడు తదితరులు ఉన్నారు.అతనికి ధైర్యం చెబుతూ,నీ వెంట తామంతా ఉంటామని భరోసా ఇచ్చారు.



ఇక ఈ విషయం పై ఎమ్మెల్యే కంబాల జోగులు ఆరా తీశారు.గౌరునాయుడుపై దాడి హేయమైన చర్యని,దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు..ఈ సంఘటనపై భాదితుడు మాట్లాడుతూ,తనపై అకారణంగా దాడి జరిగిందని,తనను దూషిస్తూ తనపై దాడిచేసారని,తన విధుల్లో భాగంగానే  ప్రతి ఇంటికి వెళ్లి వేలిముద్రలను
 తీసుకోవడంలో తన తప్పేమీలేదని,వారు ప్రతి ఇంటికి వెళ్లి వేలిముద్రలు ఎందుకు తీసుకుంటున్నావంటూ,తనపై దాడి చేశారన్నారు..ఈ విషయం తెలుసుకున్న గౌరునాయుడు కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకొని నిలువరించే ప్రయత్నం చేయగా వారిని కూడా దుర్భాషలాడుతూ అంతుచూస్తామని బెదింపులకు పాల్పడ్డారని పేర్కొన్నాడు. 



TDP people who are inactive.
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తిల తర్పణం అంటే ఏంటి.ఇలాచేయకపోతే దోషమా.?
కాపురానికి ఒకడు,జల్సాలకు మరొకడు అసభ్య భంగిమలో నగ్నంగా మారి.?
ఇక నుండి ఎడ్ల బండ్లకు కూడా చలానా.ఇప్పటికే వేసారుగా..?
వాహనదారులకు బ్యాడ్ న్యూస్..భారీగా పెరగనున్న పెట్రోల్ ధర?
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చేరుకున్న కోడెల భౌతికకాయం.
అరుదైన సర్జరీ.ఒకరి తలను మరొకరికి అమర్చడం ఇంతకు అతను బ్రతికే వున్నాడా....?
కేసీఆర్ కి ఊహించని షాక్.. వెనకడుగు వేయక తప్పదు!!
కోడెల మృతిపై డాక్టర్స్ నివేదిక ఎంతవరకు నిజం..?
కోడెల మృతి.తెలంగాణ పోలీసుల దర్యాప్తు..?
మూడు దశాబ్దాల్లో..గోదారమ్మ విషాదచరిత.ఎంత మందినంటే..?
గోదావరి విహార,విషాదంలో మృత్యుంజయులు వీరే..
గుడ్ న్యూస్.మరింత పతనమైన వెండి.ఇక బంగారం ధర..?
భారత జట్టుకు వార్నింగ్ ఇచ్చిన విరాట్ కోహ్లీ ఎందుకో తెలుసా..?
అమరావతి నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు...?
భరించ లేనంత ఆపదలో వున్నప్పుడు ఏం చేయాలి..?
సెక్స్ పవర్ ను పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ దీనిలో పుష్కలమట..
కడుపులో శిశువు ప్రమాదంలో ఉందని తెలుసుకోవడం ఎలా..?
అల్లూరి సీతారామరాజు ముద్దు పేరు తెలుసా..?
ఎస్వీయూ లో వున్న చీడ..విద్యార్ధుల బ్రతుకుల్లో నీలి నీడనా..?
పరీక్షలు-గిరీక్షలు జాన్తానై, అన్నట్లున్న ఎస్వీయూ ఇంచార్జి రిజిస్ట్రార్ పరిస్థితి..?
రాజుగారి గది 3..చెడ్దీలు తడిపేస్తుందట.
రకుల్ అవకాశాలు లేక ఇంతపని చేస్తుందా..?
ఛీ వీరిది ఓ కుంటుంబమేనా తండ్రి కొడుకులు గదిలో ఆ ఇంటి కోడలూ..?
అద్భుతమైన ఆహారం కోడిగుడ్డు వెరీ వెరి గుడ్డూ.ఎన్ని లాభాలో తెలుసా..?
తల్లి చేసిన పొరపాటుకు ప్రాణం తీసిన పసిది..?
ఆత్మహత్యలు బెదిరింపులు ఇవేనా సార్లు మీరు నేర్పే చదువులు..?
యూనివర్శిటీలు రాజకీయాలకు అడ్డాలుగా మారాయా..?
హృదయ విదారకం : ప్లీజ్ సర్ నేను వికలాంగున్ని నన్ను మరింత భయపెట్టొద్దు ప్లీజ్ ?
విశ్వ విద్యాలయాలు - నిజంగా ఆధునిక దేవాలయాలేనా :ఎస్వీయూ సోదాహరణ?
సైరాకు చిక్కులు తెస్తున్న"నరసింహారెడ్డి"టెన్షన్‌లో చిత్రయూనిట్..?
జగన్ వంద రోజుల పాలన పై, పవనిజం..?
రాష్ట్రాన్ని పీడిస్తున్న రోగాలు.సహయంకోసం ఎదురుచూపులు..
చిత్రహింసలకు గురైన కొత్త పెళ్లి కొడుకు.అంతా ఆ అలవాటు కారణంగానే..
మళ్లీ తగ్గిన బంగార ధర ఆనందంలో అతివలు..
ఆ ఆరోపణ నిజమైతే తాను ప్రాణత్యాగానికి సిద్ధం అంటున్న నన్నపనేని..?
అమ్మాయిని అనుభవిస్తూ చచ్చాడు.కాని సుఖపడ్డాడు..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.