Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 5:42 am IST

Menu &Sections

Search

బాబోయ్ .. లీటర్ పాలు 140 రూపాయిల ?

బాబోయ్ .. లీటర్ పాలు 140 రూపాయిల ?
బాబోయ్ .. లీటర్ పాలు 140 రూపాయిల ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పాలు.. ప్రతి రోజు ప్రతిఒక్కరికి కావాల్సిన పదార్థం. ఉదయం లేవగానే చిక్కటి పాలతో చక్కటి కాపీ తాగితే ఆ మజానే వేరు. ఇలా పాలతో ప్రతిఒక్కరికి అనుబంధం ఉంటుంది. ఒక్క కాపీ అనే కాదు చాలా పదార్ధాలు పాలతోనే తాయారు చేస్తారు. టీ, కాఫీ, స్వీట్స్, పెరుగు, ఇలా చాలా చేసుకుంటాం. మనిషికి పాలతో చాల అనుబంధం ఉంటుంది. పుట్టినప్పటి నుండి మనకు పాలతో అనుబంధం ఉంటుంది.


ఇంకా చెప్పాలంటే వైద్యుల సలహా మేరకు ఆరోగ్యం కోసం, పౌష్టికాహారం కోసం పాలను తీసుకోమని సలహా ఇస్తుంటారు. మనము కూడా అలానే చేస్తాము. కానీ ఇంకా వైద్యులు సలహా ఇచ్చిన, పక్క వారు సలహా ఇచ్చిన ఆలా చేసే అంత సీన్ మనకు లేదు. ఎందుకంటే ఇప్పుడు పాల విలువ దాదాపు 140 రూపాయిలు. ఒకప్పుడు పేద వారికీ మాత్రమే దొరికేవి కాదు, ఇప్పుడు మధ్య తరగతి వారికీ కూడా పాలు దొరికేలా లేవు. 


అయితే ఇది మన రాష్ట్రంలో కాదు లెండి, ఆలా అని మన దేశంలోనూ కాదు. పక్క దేశంలో పాలు 140 రూపాయిలు. పక్క దేశం అంటే నేపాల్, శ్రీలంక కాదు పాకిస్థాన్ లో పాల విలువ 140 రూపాయిలు. సాధారణంగా లీటర్ పాల ధర గరిష్ఠంగా రూ. 60కి మించదు కానీ పాకిస్థాన్ లోని కరాచి నగరంలో పాల ధర పెట్రోల్, డీజిల్ ధరలను మించిపోయి 140 రూపాయిలు అయ్యింది. 


మొహర్రం సందర్భంగా మంగళవారం నాడు పాక్‌లో లీటర్ పాల ధర 120 -140 రూపాయలు వరకు పలికింది. పవిత్ర మొహర్రం సందర్భంగా ముస్లింలు పాలతో వివిధ రకాలైన పానియాలు, వంటకాలు తయారు చేసి ప్రజలకు పంచుతారు. దీంతో పాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అయితే పాక్ లో లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయలు ఉండగా, డీజల్ ధర 91 రూపాయలు కానీ పాల ధర మాత్రం 140 రూపాయిలు అయ్యి అందరిని ఆశ్చర్య పరిచింది. 


liter milk cost 140 rupees
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ అన్న నా ప్రాణం : 'జగన్'కి అభిమాని లేఖ
పుట్టబోయే బిడ్డ ఆడో, మగో ఎవరో తెలుసుకోవాలనుందా ?
'చికెన్'లో అది తింటున్నారా ? అయితే లావు అయిపోతారు..
అన్నంలో ఉప్పు కలుపుతున్నారా ? అయితే అప్పులపాలైతారు
జగన్ ఎన్నిసార్లు చేసికునుండాలి: వంద రోజుల వేధింపులకే ఆత్మహత్య ఐతే ?
కోడెల మృతి : బాలయ్య బాబు ఏమన్నాడంటే?
కోడెల మృతి: పోస్టుమార్టం రిపోర్టే కీలకమా ?
కోడెల ఒంటిమీద గాయాలు ? అనుమానాస్పద మృతా?
కోడెల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేశినేని నాని ..
మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ మృతి..
మరోసారి భారీగా తగ్గిన బంగారం ధర..
ఎందుకు ఇలాంటి పని చేశావు సన్నీ లియోన్ ?
పవన్ కళ్యాణ్ మాటలు దుర్మార్గపు మాటలు ..
గోదావరి పడవ బోల్తా .. మృతుల కుటుంబానికి 10లక్షలు నష్ట పరిహారం
'సెయింట్ ఫ్రాన్సిస్' ఉమెన్స్ కాలేజీలో 'కుర్తీ వివాదం' ..!
వాహనదారులకు 'పదింతలు జరిమానా' వేసినా తప్పు లేదు..
'ఇంట్లో ఎవరు లేరు .. ప్రియురాలు రా అంది'' .. తీరా ఇంటికి వెళ్తే 'పెళ్లి చేసేశారు'
కుప్పలు తెప్పలు గా పెండింగ్ లో ఉన్న ఆర్ టిఐ అప్లికేషన్లు : సో వాట్ అన్నట్లున్న ఎస్వీయూ ఇంచార్జి రిజిస్ట్రార్ పద్ధతి?
'పోలీస్'పై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు..
మేము ఉండేది ఆంధ్రలోనే.. మా ఇంట్లో ఆంధ్రజ్యోతి ఛానల్ వస్తుంది..
ఆ 'పవన్ కళ్యాణ్ 'కి ఎవరైనా కాస్త చెప్పండయ్య : విజయసాయి రెడ్డి
గ్రీన్ టీ తాగితే ఇన్ని నష్టాల ? సైజ్ జీరో అమ్మాయిలకు ఈ కష్టాలు తప్పవా ?
భారీగా పడిపోయిన బంగారం ధర ..
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ..
ప్లీజ్ ఉమా.. కొద్ది రోజులు ఓపిక పట్టు: విజయసాయి రెడ్డి
చట్టాలు చేసేవాళ్ళను తయారుచేసే వాళ్ళే పంచాయతీలు చేస్తే ఎలా ?
హవ్వా 'ఎస్వీయూ' నీకిది తగునా ?
రాజధాని కోసం పవన్ కళ్యాణ్ దీక్ష ..ఎందుకు ఈ దీక్ష ?
'జగన్ 100 రోజుల పాలన'పై పవన్ కళ్యాణ్ 'ప్రెస్ మీట్'..
ఆ కార్డు ఉంటె పెట్రోల్, డీజిల్ ఉచితం..
భారీగా తగ్గిన బంగారం ధర..
బాబోయ్.. రోజు వాడే టూత్ పేస్ట్ వల్ల ఇన్ని నష్టాల ?
అండ్ ది 'విన్నర్' ఈజ్ : గ్యాంగ్ లీడర్
నాని గ్యాంగ్ లీడర్ : సకుటుంబ కామెడీ డిటెక్టివ్ చిత్రం.
'ఛలో ఆత్మకూర్' అనే చెత్త సినిమాను తీసి అట్టర్ ప్లాప్ అయ్యాడు ..
దేవుడి ప్రసాదం 'పులిహోర' తిని 85 మందికి అస్వస్థత..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.