Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 6:08 am IST

Menu &Sections

Search

'బంగారు లడ్డు' వేలం చివరకు ఎంత పలికిందంటే ..!

'బంగారు లడ్డు' వేలం చివరకు ఎంత పలికిందంటే ..!
'బంగారు లడ్డు' వేలం చివరకు ఎంత పలికిందంటే ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వినాయక చవితి అంటే గుర్తొచ్చేది రెండే రెండు.. ఒకటి నిమజ్జనం, రెండు వేలం.. నిమజ్జనం అంటే ప్రతిఒక్కరి ఒంట్లో తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది. ఆ ఉత్సాహం ఎందుకంటే ఆ వేడుక అలాంటిది మరి. నిమజ్జనం అనేది మాములు విషయం కానీ లడ్డు వేలం అనేది 1994 లో మొదటిసారి బాలాపూర్ గణేష్ లడ్డు వేలం ప్రక్రియ మొదలయింది. 


ఇప్పటివరకు ప్రతి ఏటా వివిధ వినాయక మండపాల దగ్గర లడ్డును వేలం వేస్తున్నారు. నవరాత్రులు వినాయకుడికి ఘనంగా పూజలు చెయ్యడంతో లడ్డుకు ప్రాధాన్యం ఏర్పడింది. అది కాకా ఆ లడ్డుని ఎవరైతే సొంతం చేసుకుంటారో వారికీ కలిసి వస్తుందని చాలామంది నమ్ముతారు. లడ్డుకు పెట్టిన సొమ్ముకు డబల్ సొమ్ము వస్తుందని, ఆ లడ్డుని పొలంలో చల్లడం వల్ల మంచి జరుగుతుందని అందరూ భావిస్తారు. 


దీంతో లడ్డు ధర ఎంతైనా సరే వేలం పాటలో పాల్గొని పోటాపోటీగా పాడి లడ్డుని దక్కించుకుంటున్నారు భక్తులు. అదే తరహాలో హైదరాబాద్ భోలక్‌పూర్ డివిజన్‌లో శ్రీ సిద్ధి వినాయక భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ కొన్నేళ్లుగా గణేశ్ మండపం ఏర్పాటు చేస్తున్నారు. అలా ఇక్కడ కూడా లడ్డు వేలం ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రసాదం లడ్డుతో పాటు బంగారు లడ్డును ఏర్పాటు చేసి వేలం వేయడం అక్కడ ఆనవాయితీగా మారింది. 


దీంతో భోలక్‌పూర్ డివిజన్ గణేశ్ మండపం దగ్గర నిన్న (బుధవారం) నాడు నిర్వహించిన లడ్డు వేలం పోటాపోటీగా మారింది. భక్తజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపు 5 లక్షల రూపాయల విలువ చేసే 123 గ్రాముల అంటే 10తులాల బంగారు లడ్డును 5 వేల ఒక్క రూపాయితో వేలం పాటను ప్రారంభించి చివరకు 7 లక్షల 56 వేల ధర పలికి చేపల వ్యాపారి భైరి విష్ణు ప్రసాద్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించాడు. 


 Gold Laddu Auction at Bholakpur
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఈ 'జ్యూస్'తో ఎలాంటి వారైనా ఇట్టే లావు తగ్గిపోతారు..
భారీగా దిగొచ్చిన బంగారం ధర ..
అదిరిపోయే ఫీచర్లతో 'హువావే ఎంజాయ్ 10'
హైఅలెర్ట్ : నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
మరో సంచలన నిర్ణయం తీసుకున్న జియో..
ముప్పై పదుల్లోను ఇలా కనిపించండి అందంగా ..
ముగిసిన ఆర్టీసీ జేఏసీ భేటీ .. రేవు రాజకీయ పార్టీలతో సమావేశం
హైదరాబాద్ శివార్లలోని నాచారంలో భారీ పేలుడు.. చిన్నారి పరిస్థితి విషమం
బ్యాట్ పట్టిన రాహుల్ గాంధీ.. దెబ్బకు బల్ గాల్లోకి దూసుకుపోయింది
ఇక్కడ ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. కేసీఆర్ సర్ మాత్రం తీరిగ్గా పెళ్లికి పోయిండు
రూ. 5 లక్షలకు భర్తను అమ్మేసిన భార్య..!
పిల్లల చదవడం లేదంటే అది పెద్దలదే తప్పు .. ఎలానో చూడండి!!
హైదరాబాద్ మెట్రోలో మరో ప్రమాదం ...!
విశాఖ భూ కుంభకోణం దేశంలోనే అతి పెద్ద కుంభకోణం ..
ఒత్తిడి తగ్గాలంటే ఇలా చెయ్యండి ...
నడుము నొప్పి తగ్గాలంటే ఇలా చెయ్యండి..
జుట్టు మెరవడానికి ఈ నూనెలు ఉపయోగించండి ..
అయ్యోయో.. జేసీ దివాకర్ రెడ్డి పరిస్థితి మరి ఇంత దారుణంగా ఉందా ?
చంద్రబాబు దొంగల ముఠా లక్ష కోట్ల మేరకు బ్యాంకులను ముంచేసింది.
బుద్ధా వెంకన్న ఏమైంది నీ బుద్ధికి ? సీఎం 'జగన్'తో పరీక్షా ఏంటి ?
కన్నకూతురిపై కన్నేశాడు ఆపై .. ఛీఛీ
మందుబాబులకు గుడ్ న్యూస్ .. ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు మద్యం అమ్మితే భారీ జరిమానా, జైలుశిక్ష
జియోకు షాక్ ఇచ్చిన ఎయిర్టెల్ సంచలన నిర్ణయం ..
ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుక..!!
10వ తరగతి అర్హతతో సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు..
నిరుద్యోగులకు శుభవార్త :10వ తరగతి అర్హతతో 5,476 ఉద్యోగాలు..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.