Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 1:20 am IST

Menu &Sections

Search

గంగానది శుద్ధి కోసం మోడీ త్యాగం..

గంగానది శుద్ధి కోసం మోడీ త్యాగం..
గంగానది శుద్ధి కోసం మోడీ త్యాగం..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సామాన్యంగా ఎవరింట్లోనైన చిన్నచిన్న ఫంక్షన్స్ అవుతేనే గిఫ్ట్‌లు బోలెడన్నివస్తాయి.ఆ వచ్చిన గిఫ్ట్స్ వారు భద్రంగా అలమారాలో దాచుకుంటారు.కనీసం వారిదగ్గర ఎక్కువున్న బహుమతుల్లో నుండి ఒక్కటి కూడా పక్కవారికి ఇవ్వరు. సామాన్యులకే అన్నేసిబహుమతులు వస్తుంటే ఇక సెలబ్రెటీల సంగతిగురించి వేరే చెప్పక్కర్లేదు వారికిచ్చే గిఫ్ట్‌లో నాణ్యత ఎక్కువగావుంటుంది.మరి మనప్రధాని మోడిగారికి వచ్చిన మంచి,మంచి బహుమతులన్ని దాచుకోకుండా ప్రజాశ్రేయస్సు కొరకు వాటిని వేలంవేసి వచ్చినడబ్బును గంగానదిని శుభ్రపరచడం కోసం ఉపయోగించనున్నారు.



ఇక మన ప్రధాని నరేంద్రమోదీ గారికి వివిధ విదేశీపర్యటనల పట్ల వున్న మక్కువతెలిసిందే ఈ సందర్భంగా అనేక దేశాలు పర్యటించిన సందర్భంలో విదేశీయులు,దేశ దేశాల్లో వున్న మన తెలుగువారు,ఆదేశ అధ్యక్షులు,ప్రధానమంత్రులు,ఇతర రాజకీయ ప్రముఖులు ఎన్నోబహుమతులు మోదికి ఇచ్చారు.ఈ వస్తువులను మిగతా వారిలా కాకుండా వేలంవేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది.ఈ బహుమతులను సెప్టెంబర్‌ 14 నుంచి ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచనున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ వెల్లడించారు.ఈ బహుమతుల వేలంద్వారా వచ్చేమొత్తాన్ని గంగానదిని శుభ్రపరచడం కోసం మోదీప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన‘నమామి గంగే’ప్రాజక్ట్‌కు కేటాయించనున్నారు.గత ఆరునెలల కాలంలో మోదీకి వచ్చిన 2,722 బహుమతులను వేలంలో అందుబాటులో ఉంచనున్నట్టు మంత్రి తెలిపారు.ఇక మోదికి వచ్చిన వస్తువులను న్యూఢిల్లీలోని నేషన్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడ్రన్‌ ఆర్ట్‌లో ప్రదర్శన కోసం ఉంచారు.



ఈవస్తువుల ధరలు రూ.200 నుంచి మొదలుకుని రూ.2.50 లక్షల వరకు ఉండనున్నట్టు పేర్కొన్నారు.అయితే ఈసారి వేలం వేయనున్న బహుమతుల్లో భారతీయులు ఇచ్చినవే ఎక్కువగా ఉండటం విశేషం.ఇప్పటికే ఒకసారి అంటే జనవరి 27 నుంచి ఫిబ్రవరి 9 మధ్యలో తొలిసారిగా మోదీకివచ్చిన బహుమతులను సాంస్కృతికశాఖ వేలంవేయగా వచ్చిననిధులను గంగానది శుద్ధికోసం చేపట్టిన నమామి గంగ ప్రాజెక్టుకు కేటాయించింది.దీంతో ఇప్పుడు  రెండవసారి కూడా వేలంవేయాలని నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు.ఈ సారి వేలంలో కూడా వివిధ బహమతుల ద్వారా భారీ మొత్తం రానుందని తెలుస్తోంది..ఇక మోడీ ఉదారతను పలువురు ప్రశంసిస్తున్నారు.
 Modi sacrificed for river purification
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మీ బ్లడ్‌ గ్రూప్ మీరు తినే ఆహరపదార్ధాలను నిర్ణయిస్తుంది.ఈ విషయం తెలుసుకుంటే రోగాలు రావు..
ఇండియాలో కొలువుల జాతర...!
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించిన దసరా సెలవులు ఇవే ..!
బామ్మలుగా మారుతున్న హీరోయిన్లు..? వారు మాత్రం హీరోలే..!
అగ్గిలా మారిన అంబటి.చంద్రబాబు పై ఫైర్..?
గుడ్‌న్యూస్:భారీగా తగ్గిన బంగారం ధర..!
అకౌంట్‌లో రూ.500 ఉంటే.రూ.5 లక్షలు ఇది ఎయిర్‌టెల్ ఆఫర్..?
మోదీతో,దీదీ సడెన్‌గా ఏంటీ షాక్..కొత్త రాజకీయానికి ఎత్తుగడనా..?
ఈ మంత్ ఎండ్ వరకు ఈ పని చేయకపోతే మీ పాన్ కార్డు చెల్లదు!
కోమాలోకి తీసుకెళ్లిన ఫే‌స్ క్రీమ్‌,చావుబ్రతుకుల్లో మహిళ...
ఛీ శ్మశానంలో సమాధిపై పాడుపని.వీళ్లు మనుషులా..?
పాల విరుగుడుతో నోరు ఊరించే గులాబ్ జామూన్..
భారీ బరువుల్ని మోయలేకపోతున్న రకుల్.బాధలో ఫ్యాన్స్..!
బాలింత అనికూడా చూడకుండా ఎంత దారుణం..!
ఆ బయోపిక్‌ కోసం పెద్ద బాధ్యతను తీసుకున్న ప్రభాస్‌..
నిజాం నిరంకుశపాలనకు చరమ గీతం పాడిన ఆపరేషన్ పోలో...
మరో ఎయిర్ స్ట్రైక్ దిశగా మోదీ.ఇక పాక్‌ పతనం తప్పదా..?
దయచేసి మా ప్రాణాలు కూడా బలితీసుకోకండి.మీకు దండం పెడతా.?
పునర్నవి ఘాటుగా ఆ పనిలో ఇదేం ఆరాచకం పాపా..?
తిల తర్పణం అంటే ఏంటి.ఇలాచేయకపోతే దోషమా.?
భార్యను పడకగదిలో మరోకరితో నీచంగా చూసి ఏం చేసాడు..?
ఇక నుండి ఎడ్ల బండ్లకు కూడా చలానా.ఇప్పటికే వేసారుగా..?
వాహనదారులకు బ్యాడ్ న్యూస్..భారీగా పెరగనున్న పెట్రోల్ ధర?
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చేరుకున్న కోడెల భౌతికకాయం.
అరుదైన సర్జరీ.ఒకరి తలను మరొకరికి అమర్చడం ఇంతకు అతను బ్రతికే వున్నాడా....?
కేసీఆర్ కి ఊహించని షాక్.. వెనకడుగు వేయక తప్పదు!!
కోడెల మృతిపై డాక్టర్స్ నివేదిక ఎంతవరకు నిజం..?
కోడెల మృతి.తెలంగాణ పోలీసుల దర్యాప్తు..?
మూడు దశాబ్దాల్లో..గోదారమ్మ విషాదచరిత.ఎంత మందినంటే..?
గోదావరి విహార,విషాదంలో మృత్యుంజయులు వీరే..
గుడ్ న్యూస్.మరింత పతనమైన వెండి.ఇక బంగారం ధర..?
భారత జట్టుకు వార్నింగ్ ఇచ్చిన విరాట్ కోహ్లీ ఎందుకో తెలుసా..?
అమరావతి నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు...?
భరించ లేనంత ఆపదలో వున్నప్పుడు ఏం చేయాలి..?
సెక్స్ పవర్ ను పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ దీనిలో పుష్కలమట..
కడుపులో శిశువు ప్రమాదంలో ఉందని తెలుసుకోవడం ఎలా..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.