Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 1:11 pm IST

Menu &Sections

Search

ప్రపంచంలో ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగి వుండదు..

ప్రపంచంలో ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగి వుండదు..
ప్రపంచంలో ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగి వుండదు..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ ప్రపంచంలో ఇలాంటి ఎన్ని విడాకులను చూసివుండము నువ్వు ఛాలెంజ్ అని అంటే ఆశ్చర్యపోతామా అని అనుకుంటున్నారేమో.కాని ఇక్కడ అసలు కాపురమే చేయక, పెళ్లి ఒకరితో విడాకులు ఒకరితో జరిపించే ఈ తంతును చూస్తే మాత్రం తమ్మక ఆశ్చర్యపోతారు.ఇక పూర్వకాలంలో ఎవరు చెప్పారో తెలియదు గాని వర్షాలు పడకుంటే కప్పల పెళ్లి చేస్తే దండిగా వర్షాలు కురుస్తాయని.ఇంతవరకు అది నిజమని నమ్మిన గ్రామాల ప్రజలు వర్షాలు రావాలని ఎన్ని మండూకాలను దొరకబట్టి వివాహలు చేసారో తెలియదు. ఇక వాటి పెళ్లే ఇప్పుడు దండిగా వానలు కురిసి నష్టాల పాలు చేస్తుందని గట్టిగా నమ్మిన ఈ ప్రాంత ప్రజలు వేదమంత్రాల సాక్షిగా పెళ్లిచేసిన కప్పను తెచ్చి విడాకులు ఇవ్వడానికి సిద్దమైయ్యారు.ఈ విడాకులు చరిత్రలోనే ఇదో అరుదైన ఘటనగా మిగిలి పోతుంది.



ఇక ఈ సంఘటన ఎక్కడో జరిగింది కాదు.మన దేశంలో జరిగిందే,కాస్త విడ్డూరంగా ఉన్నా మీరు చదువుతున్నది మాత్రం నిజంగా నిజమండి.వివరాల్లోకి వెళ్తే..భారీ వర్షాలతో మధ్యప్రదేశ్ తడిసి ముద్దవుతోంది.కానీ వర్షాకాలం ప్రారంభంలో అక్కడ పరిస్థితి ఇలా లేదు.ముఖ్యంగా రాజధాని భోపాల్ వాసులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు.తాగడానికి కూడా అక్కడ నీరు దొరకలేదు.దీంతో భోపాల్ పట్టణవాసులు వరుణుడి అనుగ్రహం కోసం రెండు కప్పలకు పెళ్లి చేశారు.ఆ తరువాత దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు బాగానే కురిశాయి.ఇక మధ్యప్రదేశ్‌లో సాధారణం కంటే 26శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది.ఈ కుండపోత వర్షాలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలో వర్షాలను ఆపేందుకు అక్కడి ప్రజలు ఓ వినూత్న చర్యకు పూనుకున్నారు.అప్పుడు వర్షాల కోసం కప్పలకు పెళ్లి చేస్తే.ఇప్పుడు ఆ కప్పల జంటకు విడాకులు ఇప్పించారు.కానీ అక్కడ ఇంకా వర్షాలు ఆగకపోవడం విశేషం.వెర్రి వెయ్యి విధాలంటే ఇదే కావచ్చనుకుంటున్నారు ఈ విషయాం తెలిసిన వారు..
 Where on earth would you ever see such a divorce .. Challenge?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.అడ్డొస్తే మర్డర్ చేస్తానని చిందులు ?
కోటి రూపాయలకు పైగా లాభం కావాలా ఐతే ఈ ట్రిక్‌ రోజు పాటించండి !
భారత్‌లో జరగనున్న బంగ్లాదేశ్ మ్యాచ్‌ షెడ్యూల్ వివరాలు ఇవే !
బంపర్‌ ఆఫర్‌:ఏపిలో భూములు రూపాయికే రిజిస్ట్రేషన్‌ ఇన్ని సెంట్లలోపు వరకే !
ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తున్న వారిని శిక్షించండి ?
జగన్ సంచలన నిర్ణయం.ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు రద్దు !
అకోలా ప్రచారంలో మోది.కాంగ్రెస్‌పై మాటల దాడి ?
గవర్నర్‌తో ముగిసిన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి భేటీ !
ఒకేసారి రూ.4 లక్షలు పొందడం ఈజీ. రోజుకు రూ.33తో ఇలా చేస్తే సరి..
విద్యార్థిని చేసిన పని వల్ల జరగరాని ఘోరం జరిగింది.
నోబెల్ గ్రహీతలకు పుట్టినిల్లు ఈ రాష్ట్రం ఎక్కడో తెలుసా ?
చేనేత కుటుంబాలకు జగన్ శుభవార్త !
టీడీపీకి వణుకు పుట్టిస్తున్న జగన్ పథకాలు !
చంద్రుని పైన మరో అద్భుత ప్రయోగం !
టీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఊరటనిచ్చిన కోర్టు తీర్పు !
షాకింగ్ న్యూస్..ఈ సాగర్‌లోని చేపలు తింటే మీ పని ఖతం.?
ఈ హానికరమైన యాప్స్‌ తక్షణమే తొలగించకుంటే మీ ఫోన్ మటాషే !
మరోసారి సమ్మెకు సిద్దమైన బ్యాంకులు. ఎప్పుడంటే !
కసాయి కొడుకు సమాజం ఛీ అనేలా ప్రవర్తించాడు !
ముగింపు దశకు చేరుకుంటున్న అయోధ్య వివాదం !
కాళ్లు విరగ్గొట్టిన టిక్‌టాక్ !
ప్రమాదకరమైన పర్వతం పై కిమ్ చేస్తున్న సవారీ దేనికి సంకేతం ?
నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త !
డాక్టర్‌ను బలితీసుకున్న బ్యాంక్‌ కుంభకోణం !
విడుదలచేసిన బీజేపీ మేనిఫెస్టో.ఇంతకి ఏముంది ఇందులో ?
పవన్ తెదేపా మీద తక్కి-జగన్ మీద నెగ్గాలని చూస్తున్నారా ?
వ్యభిచారం చేయడం నేరం కాదు. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు ?
దీపావళి ఆఫర్లు.బంగారం కొనుగోలుపై తగ్గింపుతో పాటు 100 గోల్డ్ కాయిన్స్ ఫ్రీ !
అవకాశాల కోసం అడిగితే బండ బూతులు తిట్టాడు.ఓ నటుడి ఆవేదన !
ప్రచారంలో జోరుపెంచిన మోది.ఆ గుర్తింపు కోట్ల భారతీయులందరికీ దక్కుతుంది.!
పెరుగుతున్న వలసలతో పులి శివసేన పిల్లిలా మారుతుందా ?
కుక్క నోటిలో శిశువు తల ఎంత దారుణం ?
షాకింగ్ న్యూస్ 25 వేలమంది హోంగార్డులను విధులనుండి తొలగింపు ?
పోలీసు వారికి భారీ జరిమానా వారు చేసిన తప్పేంటంటే ?
బయటపడ్డ లోకేష్ బండారం.ఏమో అనుకున్నాం గాని కధ చాలా పెద్దదే ?
ఈ సబ్బు కొంటే కారు,బైకు ఉచితం.!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.