Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 7:00 am IST

Menu &Sections

Search

కుప్పలు తెప్పలు గా పెండింగ్ లో ఉన్న ఆర్ టిఐ అప్లికేషన్లు : సో వాట్ అన్నట్లున్న ఎస్వీయూ ఇంచార్జి రిజిస్ట్రార్ పద్ధతి?

కుప్పలు తెప్పలు గా పెండింగ్ లో ఉన్న ఆర్ టిఐ అప్లికేషన్లు : సో వాట్ అన్నట్లున్న ఎస్వీయూ ఇంచార్జి రిజిస్ట్రార్ పద్ధతి?
కుప్పలు తెప్పలు గా పెండింగ్ లో ఉన్న ఆర్ టిఐ అప్లికేషన్లు : సో వాట్ అన్నట్లున్న ఎస్వీయూ ఇంచార్జి రిజిస్ట్రార్ పద్ధతి?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రజల చేత - ప్రజల కొరకు - ప్రజల యొక్క ప్రభుత్వం అనే ఈనాటి దేశమును చూడడానికి కోట్ల మంది భారతీయులు తమ ధన, మాన, ప్రాణాలను, ఆఖరకు తమ కుటుంబాలను పణంగా పెట్టారు.


అబ్రహం లింకన్ అన్నట్లుగా మీకు ప్రజాస్వామ్యం ఇవ్వబడింది - దానిని కాపాడుకోవలసిన బాధ్యత మీదే అని... భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడానికి మనం పోరాడి సాధించుకున్న హాక్కు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్... సమాచార హక్కు చట్టం.


ఘన చరిత్ర వహించిన ఎస్వీయూ పరువు గంగలో కలిపారని ఆరోపణలు వస్తున్న ఇంచార్జి రిజిస్ట్రార్ గారిపై గంభీరమైన మరొక ఆరోపణ ఏమిటంటే ఎస్వీయూ సంబంధించి వచ్చిన ఆర్ టిఐ అప్లికేషన్లు అన్నీ బుట్ట దాఖలు అవుతున్నాయి లేకపోతే ఎదో సమాధానం ఇవ్వాలి కాబట్టి అర్థం - పర్థం లేని సమాధానాలు ఎదో పంపిస్తున్నారట. 


సమాచార హక్కు చట్టం పరిథిలో ఒక అప్లికేషన్ వచ్చిన నాటి నుండి... సంబంధించిన పూర్తి సమాచారం లీగల్ గా అందచేయబడే వరకు పాటించవలసిన విధి - విధానాలు, నిర్వహించవలసిన ఫైల్స్ ఎలా ఉండాలి, ప్రతి అప్లికేషన్ కు ప్రత్యేక  గుర్తింపు నెంబర్ ఇవ్వడం దగ్గరినుండి, సంబంధించిన సమాచారాన్ని ఆర్గనైజషన్లో మిగిలిన డిపార్టుమెంట్ల వద్దనుండి సేకరించే ప్రక్రియ, దానికి సంబంధించి మైంటైన్ చేయవలసిన ఫైల్స్ ఇలా ... ప్రతి ఒక్క విషయాన్ని సమాచార హక్కు చట్టం కూలంకుషంగా తెలియజేస్తుంది.


ఐతే, గంభీరమైన ఆరోపణలు ఎదురుకుంటున్న ఈ ఇంచార్జి రిజిస్ట్రార్ పాలనలో ఈ  సమాచార హక్కు చట్టం కు సంబంధించిన అతి ముఖ్యమైన పనులన్నీ అటకెక్కినట్లే నట ... కుప్పలు తెప్పలు గా  సమాచార హక్కు చట్టం ఫిర్యాదులు ఎస్వీయూ లో మురిగిపోతున్నా ఇంచార్జి రిజిస్ట్రార్ గారు వాటిపై శీతకన్ను వేసారట...


అర్రే, రానున్న రోజులలో ప్రభుత్వం నుండి దీనికి సంబంధించిన విచారణ వస్తే మా పరిస్థితి ఏమిట్రా దేవుడా అని తలపట్టుకు కూరుచుంటున్నారట  ఎస్వీయూ లోని సమాచార హక్కు చట్టం సంబంధించిన అధికారులు.


సమాచార హక్కు చట్టం  నిబంధనలలో ఒక ఫిర్యాదు చేసిన ఫలానా గడువు లోపల సంబంధిత ప్రభుత్వ శాఖ స్పందించకపోతే, కక్షిదారు ఫస్ట్ అప్పీలేట్ చేసుకునే అవకాశం ఉంటుంది... ఇలాంటి ఫస్ట్ అప్పీలేట్ అప్లికేషన్లు రావడమే ఆయా ప్రభుత్వశాఖ పనితీరుకు గొడ్డలి పెట్టు అని అంటుటారు...


ఇక్కడ బాధాకరమైన విషయమేమిటంటే ఎస్వీయూ ఇంచార్జి రిజిస్ట్రార్ గారి హయాంలో అటువంటి ఫస్ట్ అప్పీలేట్ లు ఎన్ని వచ్చినా కూడా ఇసుమంతైనా కదలిక ఉండడంలేదట. ఇటువంటి ఘటనలు చూస్తేనే అనిపిస్తుంది... మనం రాజరికంలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని, ఇప్పటికైనా ఇంచార్జి రిజిస్ట్రార్ గారు తనది ప్రభుత్వం ఇచ్చిన పొజిషన్ మాత్రమేనని తనకంటే ముందూ ఎస్వీయూ ఉంది, తన తరువాతా ఎస్వీయూ ఉంటుంది, ప్రభుత్వం, చట్టం, మార్గదర్శకాల ప్రకారమే తన పాలనా, నిర్వహణ ఉండాలి తప్ప... ఇదేదీ.. ఎవరింటీ సొంత సొమ్ము కాదు, ఎస్వీయూ వంటివి రాష్త్ర ఆస్తులు, జాతీయ సంపదలు అని గుర్తెరగాలి అని చెవులు కోరుక్కుంటున్నారట మిగిలిన ఆచార్యులు, సిబ్బంది, కళాశాలల యాజమాన్యాలు. 


ఇలాంటి ఆరోపణలు ఎదురుకుంటున్న వారు భావి భారత సమాజాన్ని తయారు చేసే పొజిషన్లలో ఉండడం ఎంతవరకు సమర్థనీయం ? అందరిలాగే... ఎప్పటిమాదిరిగే... ఇవ్వన్నీ తప్పుడు ప్రచారాలు అని చెప్పే ముందు... అస్సలు ఎన్ని ఫిర్యాదులు సమాచార హక్కు చట్టం పరిథిలో వచ్చాయి? వాటిలో ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి ?  వాటిలో ఎన్ని ఫస్ట్ అప్పీలేట్ కు వచ్చాయి? అని విషయాలను అధికారికంగా వెల్లడి చేస్తే బావుంటుందంటున్నారు ఆంధ్రప్రజలు. 


మరి ఇలాంటి అధికారులు, వారి మీద వస్తున్నా గంభీరమైన ఆరోపణలు గురించి మీరేమంటారు? మీ స్పందనను తప్పక తెలియ చేసి, భావి భారత జాతిని కాపాడమని కోరుకుంటుంది ఇండియా హెరాల్డ్ గ్రూప్.


so many RTI applications was pending .. is this SVU Incharge Registrar method?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
40 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల‌కు శుభవార్త .. ఏంటో ఒకసారి చుడండి!!
విలీనం చెయ్యాల్సిందే.. వెనక్కి తగ్గేది లేదు: అశ్వత్థామరెడ్డి
తిరుమలలో సంపూర్ణ మద్యపాన నిషేధం ..
బ్రేకింగ్ న్యూస్ : జూబ్లీహిల్స్ లో బండ్ల గణేష్ అరెస్ట్..
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ సమీక్ష..
నాలుగు తులాల బంగారాన్ని మింగిన ఎద్దు.. ఆ బంగారం కోసం ఎద్దును ఎం చేశారంటే
ఆయాబాబోయ్.. లోకేష్ అది కడుప ? చేరువ? చిరుతిండి ఖర్చు రూ.25 లక్షల ?
చలి కాలంలో వ్యాయామం చేస్తే ఎం అవుతుందో తెలుసా ?
మనిప్లాంట్ తో ఎన్ని లాభాలో తెలుసా ?
తమలపాకుతో ఎంత ఆరోగ్యమో తెలుసా ?
ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లల్ని కంటే నో జాబ్ .. మీ ఇష్టం మరి
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. వైఎస్ఆర్ ఆదర్శం పథకం!!
అయ్యాయో.. వంతెన కింద విమానం ఇరుక్కుందే
మాతో డబ్బులు లెవ్.. మేము ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వలేం : కేసీఆర్
ముగ్గురిని ప్రేమించింది.. చివరికి శవం అయ్యి తేలింది.!
జియో మరో సంచలన నిర్ణయం.. 'ఆల్ ఇన్ వన్ ప్లాన్‌'
ప్రశాంతంగా ముగిసిన హుజూర్‌నగర్‌ ఉప-ఎన్నిక..
హర్యానాలో సాయుధ పహరా మధ్య 7.44 శాతం ఓట్ల పోలింగ్
సాఫీగా కొనసాగుతున్న హుజుర్ నగర్ పోలింగ్
హైదరాబాద్ మెట్రో స్టేషన్ మూసివేత ..!
షైన్ అస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఈ 'జ్యూస్'తో ఎలాంటి వారైనా ఇట్టే లావు తగ్గిపోతారు..
భారీగా దిగొచ్చిన బంగారం ధర ..
అదిరిపోయే ఫీచర్లతో 'హువావే ఎంజాయ్ 10'
హైఅలెర్ట్ : నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
మరో సంచలన నిర్ణయం తీసుకున్న జియో..
ముప్పై పదుల్లోను ఇలా కనిపించండి అందంగా ..
ముగిసిన ఆర్టీసీ జేఏసీ భేటీ .. రేవు రాజకీయ పార్టీలతో సమావేశం
హైదరాబాద్ శివార్లలోని నాచారంలో భారీ పేలుడు.. చిన్నారి పరిస్థితి విషమం
బ్యాట్ పట్టిన రాహుల్ గాంధీ.. దెబ్బకు బల్ గాల్లోకి దూసుకుపోయింది
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.