Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 6:36 am IST

Menu &Sections

Search

పరీక్షలు-గిరీక్షలు జాన్తానై, అన్నట్లున్న ఎస్వీయూ ఇంచార్జి రిజిస్ట్రార్ పరిస్థితి..?

పరీక్షలు-గిరీక్షలు జాన్తానై, అన్నట్లున్న ఎస్వీయూ ఇంచార్జి రిజిస్ట్రార్ పరిస్థితి..?
పరీక్షలు-గిరీక్షలు జాన్తానై, అన్నట్లున్న ఎస్వీయూ ఇంచార్జి రిజిస్ట్రార్ పరిస్థితి..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం గత అరవై ఐదు సంవత్సరములకు పైగా ఆంధ్ర రాష్ట్ర,భారతదేశ సేవలో నిమగ్నమైన విశ్వ విద్యాలయం,భారత దేశంలో ఉన్న దాదాపు 800 విశ్వ విద్యాలయాలలో కన్నా ఎక్కువ కోర్సులు యూజీ,పీజీ, డిప్లొమా, లా,ఫార్మసీ, ఇంజనీరింగ్,,బీ.ఈ.డి,ఎం.ఈ.డి,డాక్టరేట్,రీసెర్చ్ స్కాలర్,ఇంకా మరికొన్ని కోర్సులను ఒక్కటే గొడుగు క్రింద అందిస్తున్నదీ ఈ విశ్వ విద్యాలయం.పరీక్షల నిర్వహణను ప్రస్తుత ఇంచార్జి రిజిస్ట్రార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఐతే,ప్రస్తుత ఇంచార్జి రిజిస్ట్రార్ హయాంలో మాత్రం ఎస్వీయూ పరీక్షల నిర్వహణ ఎక్కడి గొంగళి అక్కడే ఉన్నట్లుందంటూ వాపోతున్నారు విద్యార్థులు.



ఇంచార్జి రిజిస్ట్రార్ పాలనలో పరీక్షల నిర్వహణ కాదు కదా,కనీసం పరీక్షల నిర్వహణ తేదీలు,పరీక్షల దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుండి ప్రారంభమవుతుందో కూడా ప్రకటించలేదు.ఎప్పుడో నిర్వహించిన పరీక్షలకు ఇప్పటికి కూడా ఫలితాలను ప్రకటించలేదట,ప్రకటించిన ఫలితాలలో సవాలక్ష తప్పులట,ఈ ఘోరం ఎంత దూరం పోయిందంటే ఇంచార్జి రిజిస్ట్రార్ గారి హయంలో ప్రకటించిన ఫలితాల తప్పిదాల మూలంగా ఒక విద్యార్థి నిండు ప్రాణాన్ని బలవన్మరణంతో ముగించేంతగా అంటున్నారు విద్యార్ధి నాయకులు.ఇప్పటికే అంటే సెప్టెంబర్ 15  వ తారీకుకల్లా కొన్ని లక్షల పరీక్షల అప్లికేషన్లు ఫైల్ చేసేసి ఉండాలి,లక్షలాదిమంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అవుతూ ఉండాలి,పరీక్షల నిర్వహణ మొత్తం ఒక కొలిక్కి వచ్చేసి ఉండాలి..



ఎన్నెన్ని విధాలుగా మోర పెట్టుకున్న,ఎన్ని విజ్ఞాపనలు ఇచ్చినా కూడా.నవ్విపోదురు గాక నాకేమిటన్నట్లు తయారైంది ఇంచార్జి రిజిస్ట్రార్ గారి పరిస్థితి.ఐతే, సిరులనిచ్చే ఉద్యోగుల నియామకాలు,ఫైళ్ల కియరెన్సులు,టూర్ల మీద టూర్లు,మిగిలిన అధికారులకు అందుబాటులో లేకుండా ఉండడం,ఎవరైనా ఏమైనా ఏందీ సార్ ఇదీ అని అడిగితే, అంతా ప్రభుత్వ తప్పే అన్నట్లు దాటవేత సమాధానాలు ఇవ్వడం మాత్రమే ఇంచార్జి రిజిస్ట్రార్ గారి తీరు అన్నట్లుందట,అని బహిరంగంగానే చెప్పి నెత్తీ నోరు కొట్టు కుంటున్నారట విద్యార్ధి నాయకులు.మరి అభినవ ఇంటర్మీడియట్-గ్లోబరీనా ఉదంతాన్ని తలపిస్తున్న ఈ ఆరోపణాల్లో ఏవి నిజాలు అనేది ఎస్వీయూ ఇంఛార్జి రిజిస్ట్రార్ గారే చెప్పాలి.



ఎస్వీయూ పరిథిలో విద్యార్ధి బలవన్మరణమ్ సత్యం,ఎస్వీయూ లక్షలాది పరీక్షల దరఖాస్తులు స్వీకరిస్తూ ఉండవలిసిన ఈ సమయానికి అస్సలు పరీక్షల ఊసేలేకుండా ఉండడం నిజమే..మరి మిగిలిన విషయాలు ఇంచార్జి రిజిస్ట్రార్ గారికీ ఆ పెరుమాళ్ వారికి మాత్రమే తెలియాలి.మరి వీరి ఘోష "జన ప్రియ నాయకుడు శ్రీ వై ఎస్ జగన్ మోహన రెడ్డి " గారి దృష్టికి వెళ్లాలని, ప్రజల ముఖ్యమంత్రి జగనన్న ఇలాంటి హేయమైన ఘటనలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం..  
 Exams - GIANTANAI, SVU Incharge Registrar Situation?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అకోలా ప్రచారంలో మోది.కాంగ్రెస్‌పై మాటల దాడి ?
గవర్నర్‌తో ముగిసిన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి భేటీ !
ఒకేసారి రూ.4 లక్షలు పొందడం ఈజీ. రోజుకు రూ.33తో ఇలా చేస్తే సరి..
విద్యార్థిని చేసిన పని వల్ల జరగరాని ఘోరం జరిగింది.
నోబెల్ గ్రహీతలకు పుట్టినిల్లు ఈ రాష్ట్రం ఎక్కడో తెలుసా ?
చేనేత కుటుంబాలకు జగన్ శుభవార్త !
టీడీపీకి వణుకు పుట్టిస్తున్న జగన్ పథకాలు !
చంద్రుని పైన మరో అద్భుత ప్రయోగం !
టీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఊరటనిచ్చిన కోర్టు తీర్పు !
షాకింగ్ న్యూస్..ఈ సాగర్‌లోని చేపలు తింటే మీ పని ఖతం.?
ఈ హానికరమైన యాప్స్‌ తక్షణమే తొలగించకుంటే మీ ఫోన్ మటాషే !
మరోసారి సమ్మెకు సిద్దమైన బ్యాంకులు. ఎప్పుడంటే !
కసాయి కొడుకు సమాజం ఛీ అనేలా ప్రవర్తించాడు !
ముగింపు దశకు చేరుకుంటున్న అయోధ్య వివాదం !
కాళ్లు విరగ్గొట్టిన టిక్‌టాక్ !
ప్రమాదకరమైన పర్వతం పై కిమ్ చేస్తున్న సవారీ దేనికి సంకేతం ?
నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త !
డాక్టర్‌ను బలితీసుకున్న బ్యాంక్‌ కుంభకోణం !
విడుదలచేసిన బీజేపీ మేనిఫెస్టో.ఇంతకి ఏముంది ఇందులో ?
పవన్ తెదేపా మీద తక్కి-జగన్ మీద నెగ్గాలని చూస్తున్నారా ?
వ్యభిచారం చేయడం నేరం కాదు. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు ?
దీపావళి ఆఫర్లు.బంగారం కొనుగోలుపై తగ్గింపుతో పాటు 100 గోల్డ్ కాయిన్స్ ఫ్రీ !
అవకాశాల కోసం అడిగితే బండ బూతులు తిట్టాడు.ఓ నటుడి ఆవేదన !
ప్రచారంలో జోరుపెంచిన మోది.ఆ గుర్తింపు కోట్ల భారతీయులందరికీ దక్కుతుంది.!
పెరుగుతున్న వలసలతో పులి శివసేన పిల్లిలా మారుతుందా ?
కుక్క నోటిలో శిశువు తల ఎంత దారుణం ?
షాకింగ్ న్యూస్ 25 వేలమంది హోంగార్డులను విధులనుండి తొలగింపు ?
పోలీసు వారికి భారీ జరిమానా వారు చేసిన తప్పేంటంటే ?
బయటపడ్డ లోకేష్ బండారం.ఏమో అనుకున్నాం గాని కధ చాలా పెద్దదే ?
ఈ సబ్బు కొంటే కారు,బైకు ఉచితం.!
పేరు మార్చుకోనున్న ఏపీఎస్ ఆర్టీసీ.కొత్త పేరు ఏంటంటే ?
ఏపిలో స్థానిక ఉద్యోగాలపై కఠిన నిబంధనలు మొదటి ప్రియారిటి వారికే !
సీఎం కేసీఆర్‌పై మండిపడుతున్న రేవంత్ రెడ్డి ?
కేసీఆర్ దీపావళి కానుక..పంచాయతీ కార్మికులకు మాత్రమే !
పడకగది వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ ఇదో సరికొత్త మూఠా !
3వ రోజు భారీగా పడిపోయిన బంగారం ధర ఏకంగా ఎంత పతనం అంటే ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.