Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 6:50 am IST

Menu &Sections

Search

ఎస్వీయూ లో వున్న చీడ..విద్యార్ధుల బ్రతుకుల్లో నీలి నీడనా..?

ఎస్వీయూ లో వున్న చీడ..విద్యార్ధుల బ్రతుకుల్లో నీలి నీడనా..?
ఎస్వీయూ లో వున్న చీడ..విద్యార్ధుల బ్రతుకుల్లో నీలి నీడనా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రపంచంలో జ్ఞానం లేనివాళ్లు తప్పు చేస్తున్నారంటే ఒక లెక్క వుంది ఎందుకంటే అతను అజ్ఞానం అనే వలలో చిక్కుకుని ఉన్నాడు కాబట్టి,కాని గొప్ప గొప్ప చదువులు చదివి, జ్ఞానాన్ని అపారంగా సంపాదించి,ఏది మంచో,ఏది చెడో తెలిసే స్దితిలో వున్న గురువులు కూడా తప్పుచేస్తే సర్వతి దేవి జ్ఞానాన్ని ప్రసాధించింది అన్యాయాలు చేయడానికా అనే ప్రశ్న తప్పక మదిలో మెదులుతుంది.రాజకీయం యూనివర్శిటీల్లో రాజ్యమేలుతుంటే,చదువులతల్లి తనబిడ్దలు పడేకష్టాలను చూసి కన్నీళ్లు పెడుతుంది.మనషులగోస చెప్పుకోవడానికి మరో మనస్సు పక్కనే వుంటుంది.కాని ఆవేదనతో అనుక్షణం భాధపడే సరస్వతి తల్లి వేదన అర్ధం చేసుకునేవారెవ్వరూ.ఆ ఆక్రందన తెలుసుకునే దారేది.అది ఒక్క గురుస్దానంలో వున్న వ్యక్తులకే అర్ధం అవుతుంది కాని వారు మరోలోకంలో అదే అవినీతి అనే లోకంలో విహరిస్తూవుంటే ఇక తన గోస పట్టించుకునే వారెవ్వరు.



చదువుకునే ప్రతి విద్యార్ధి భరత భూమికి ప్రియ పుత్రుడు,ఎందుకంటే యూనివర్శిటీల్లో వెలిగించుకున్న జ్ఞానాన్ని ప్రపంచం అంతటికి ఓ శాస్త్రవేత్తగా,ఓ విద్యావేత్తగా ఇలా అనేక రకాలైన రూపాల్లో పంచుతాడు.కాని ఆ చదువులే మట్టిరంగు పులుముకుని మసిలా మారుతుంటే భావితరానికి చీకటే మిగులుతుంది. దయచేసి విద్యార్ధుల ఆవేదన అర్ధం చేసుకోండి.జ్ఞానం అనేది వెలుగుతున్న జ్యోతిలాంటిది.ఆ జ్యోతితో విద్యార్ధుల జీవితాలకు పాడెకట్టి చితి పేర్చకండి. యూనివర్శీటిల్లో ఆత్మహత్యలు, అరాచకాలు ఇకనైన ఆపండి.మీ విధులు మీరు సక్రమంగా నిర్వహిస్తే ఇన్ని విద్యార్ధి సంఘాలు రోడ్డున ధర్నాలు చేసేవి కావు, స్టూడెంట్స్ బ్రతుకులు అయోమయంలో పడేవి కావు.ఎందరో తల్లిదండ్రులు పిల్లలపై పెట్టుకున్న ఆశలు సమాధులు కావు.



వ్యవస్ద మారాలంటే వ్యక్తులు మారాలి అప్పుడే భావితరాలకు భ్రాంతి తొలగి బతుకు స్వర్ణమయమవుతుంది. ఇదంతా అధ్యాపకుల చేతుల్లో వుంటుంది.ఇక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, 65 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన యూనివర్సిటీ, ప్రకాశము పంతులు గారు,నీలం సంజీవ రెడ్డి గారి వంటి మహామహుల చేతుల మీదుగా 1954 లో  ప్రారంభించబడి ఎందరో మహానుభావులను జాతికి అందించిన ఘన చరిత్ర కలిగి రాయలసీమ,నెల్లూరు వాసులందరికీ, ముఖ్యంగా యువతకు ఎంతగానో ఉపయోగ పడుతున్న ఘన విశ్వ విద్యాలయం ఇది.దయచేసి ఈ చరిత్రకు చెదలు పట్టించకండని ఎందరో విద్యార్ధిని, విద్యార్ధులు వేడుకుంటున్నారట.ఇకనైన వారిగోడు అధికారుల చెవికి చేరుతుందో లేదోనని అందరు అనుకుంటున్నారట..
 Student living in blue, blue ..?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అకోలా ప్రచారంలో మోది.కాంగ్రెస్‌పై మాటల దాడి ?
గవర్నర్‌తో ముగిసిన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి భేటీ !
ఒకేసారి రూ.4 లక్షలు పొందడం ఈజీ. రోజుకు రూ.33తో ఇలా చేస్తే సరి..
విద్యార్థిని చేసిన పని వల్ల జరగరాని ఘోరం జరిగింది.
నోబెల్ గ్రహీతలకు పుట్టినిల్లు ఈ రాష్ట్రం ఎక్కడో తెలుసా ?
చేనేత కుటుంబాలకు జగన్ శుభవార్త !
టీడీపీకి వణుకు పుట్టిస్తున్న జగన్ పథకాలు !
చంద్రుని పైన మరో అద్భుత ప్రయోగం !
టీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఊరటనిచ్చిన కోర్టు తీర్పు !
షాకింగ్ న్యూస్..ఈ సాగర్‌లోని చేపలు తింటే మీ పని ఖతం.?
ఈ హానికరమైన యాప్స్‌ తక్షణమే తొలగించకుంటే మీ ఫోన్ మటాషే !
మరోసారి సమ్మెకు సిద్దమైన బ్యాంకులు. ఎప్పుడంటే !
కసాయి కొడుకు సమాజం ఛీ అనేలా ప్రవర్తించాడు !
ముగింపు దశకు చేరుకుంటున్న అయోధ్య వివాదం !
కాళ్లు విరగ్గొట్టిన టిక్‌టాక్ !
ప్రమాదకరమైన పర్వతం పై కిమ్ చేస్తున్న సవారీ దేనికి సంకేతం ?
నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త !
డాక్టర్‌ను బలితీసుకున్న బ్యాంక్‌ కుంభకోణం !
విడుదలచేసిన బీజేపీ మేనిఫెస్టో.ఇంతకి ఏముంది ఇందులో ?
పవన్ తెదేపా మీద తక్కి-జగన్ మీద నెగ్గాలని చూస్తున్నారా ?
వ్యభిచారం చేయడం నేరం కాదు. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు ?
దీపావళి ఆఫర్లు.బంగారం కొనుగోలుపై తగ్గింపుతో పాటు 100 గోల్డ్ కాయిన్స్ ఫ్రీ !
అవకాశాల కోసం అడిగితే బండ బూతులు తిట్టాడు.ఓ నటుడి ఆవేదన !
ప్రచారంలో జోరుపెంచిన మోది.ఆ గుర్తింపు కోట్ల భారతీయులందరికీ దక్కుతుంది.!
పెరుగుతున్న వలసలతో పులి శివసేన పిల్లిలా మారుతుందా ?
కుక్క నోటిలో శిశువు తల ఎంత దారుణం ?
షాకింగ్ న్యూస్ 25 వేలమంది హోంగార్డులను విధులనుండి తొలగింపు ?
పోలీసు వారికి భారీ జరిమానా వారు చేసిన తప్పేంటంటే ?
బయటపడ్డ లోకేష్ బండారం.ఏమో అనుకున్నాం గాని కధ చాలా పెద్దదే ?
ఈ సబ్బు కొంటే కారు,బైకు ఉచితం.!
పేరు మార్చుకోనున్న ఏపీఎస్ ఆర్టీసీ.కొత్త పేరు ఏంటంటే ?
ఏపిలో స్థానిక ఉద్యోగాలపై కఠిన నిబంధనలు మొదటి ప్రియారిటి వారికే !
సీఎం కేసీఆర్‌పై మండిపడుతున్న రేవంత్ రెడ్డి ?
కేసీఆర్ దీపావళి కానుక..పంచాయతీ కార్మికులకు మాత్రమే !
పడకగది వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ ఇదో సరికొత్త మూఠా !
3వ రోజు భారీగా పడిపోయిన బంగారం ధర ఏకంగా ఎంత పతనం అంటే ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.