Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 8:01 am IST

Menu &Sections

Search

అమరావతి రాజధానిపై కేసీయార్ షాకింగ్ కామెంట్స్...!!

అమరావతి రాజధానిపై కేసీయార్ షాకింగ్ కామెంట్స్...!!
అమరావతి రాజధానిపై కేసీయార్ షాకింగ్ కామెంట్స్...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కేసీయార్ సెన్సేషనల్ కామెంట్స్ చేయడంలో సిధ్ధహస్తుడు. ఆయన ఎటునుంచి ఎటైనా బాణాలు వేయగలరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి మంత్రిగా పనిచేసిన కేసీయార్ కు  తెలుగు నేల ఆనుపానులు అన్నీ బాగా తెలుసు. అంతకంటే నాయకుల మనసులో ఏముందో ఇంకా బాగా తెలుసు. అన్నీ తెలిసిన కేసీయార్ సరైన సమయంలోనే రియాక్ట్ అవుతారు. అపుడది మామూలుగా ఉండదుగా.


అమరావతి రాజధాని అగ్గి ఇపుడు ఏపీలో రాజుకుంది. అసలు రాజధాని ఉంటుందా వూడుతుందా అన్న డౌట్లు అందరిలోనూ కలుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పొరుగు రాష్ట్రం తెలంగాణా నుంచి అమరావతి రాజధాని  మీద కేసీయార్ చేసిన హాట్ కామెంట్స్ ఇపుడు పెద్ద చర్చకు తావిచ్చేలా కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో నిన్న మాట్లాడిన కేసీయార్ మాటల మధ్యలో అమరావతి నిర్మాణం గురించి ప్రస్తావించారు. అమరావతి డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని నాటి ముఖ్యమంత్రి  చంద్రబాబుకు తాను సూచించినట్లుగా కేసీయార్ తెలంగాణా నిండు సభలో చెప్పడం విశేషం.



53 వేల కోట్లతో అమరావతి రాజధాని కడతాను అని చంద్రబాబు అంటే తాను కట్టకయ్యా అది శుద్ద‌ వేస్ట్, అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని బాబుకు చెప్పానని కేసీయార్ అనడం విశేషం. అంత పెద్ద ఎత్తున డబ్బులు వ్రుధా చేసే బదులు రాయలసీమకు నీళ్ళు తీసుకుపో చంద్రబాబూ అని కూడా చెప్పానని కేసీయార్ అనడం విశేషం. మొత్తానికి అమరావతి నిర్మాణం ద్వారా లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని, ఏపీ స్వర్గధామం అవుతుందని అనుకూల మీడియా తెగ ప్రచారం చేస్తున్న వేళ, చంద్రబాబు సైతం అమరావతి ప్రపంచ రాజధాని అని తెల్లారిలేస్తే డప్పు కొట్టిన వేళ పక్క రాష్ట్రం సీఎం అది వేస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పడం విశేషమే.



కేసీయార్ కి ఆంధ్రా అభివ్రుధ్ధి గిట్టదు కాబట్టి ఇలా అంటున్నాడని టీడీపీ తమ్ముళ్ళు విమర్శించవచ్చును కానీ అసలు దేశంలోనే  ఎన్నతగిన నిపుణులు, నిష్ణాతులు ఉన్న శివరామక్రిష్ణన్ కమిటీ, పర్యావరణ వేత్తలు కూడా అదే చెప్పారుగా.   పైగా అక్కడ సింకింగ్ శాయిల్ లో ఎంత లోతుగా పునాదులు వేసినా ముప్పేనని భవన నిర్మాణ రంగం నిపుణులూ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి అమరావతి రాజధాని  అని కలవరిస్తున్న టీడీపీ, వంత పాడుతున్న ఇతర విపక్షాల వారు అనుభవం కలిగిన ముఖ్యమంత్రి కేసీయార్ మాటలు కూడా కొంత పట్టించుకుంటే బాగుంటుందేమో.



telangana cm kcr shaking comment on amaravati capital city
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సీనియర్ ఎన్టీయార్ దగ్గరకు గిరిబాబు ఆ రోజు వెళ్తే...గట్టిగా కేకలేశారట...!!
బాబు మీద బిగ్ బాంబు వేస్తున్న జగన్...?
కేసీయార్ సర్కార్ కి మరో షాక్..క్యాబ్స్ బంద్ !!
జగన్ సర్కార్ సంచలనం : విశాఖ భూదందాపై సిట్...!!
నేనే రాజు...నేనే మంత్రి అంటున్న జగన్....!!
అయోధ్య తీర్పుకు కౌంట్ డౌన్... ఆ మూడు డేట్లేనా ...!?
మూడేళ్ళలో ఫ్లాప్స్.. డిజాస్టర్స్ ..అయినా...?
వైసీపీ మంత్రుల మీద సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్...?
టాలీవుడ్ కి భారీ షాక్..!?
హుజూర్ ఝలక్...కారు సారుకు బేజారు...!!
వెంకీ మామ గురి చూసి కొడతాడా...!!
అమిత్ షాకింగేనా...!!
జగన్ మీద మరోసారి జేసీ షాకింగ్ కామెంట్స్...!!
జగన్ సర్కార్ చేతులెత్తేసిందా...!?
అయోధ్య తీర్పుపై టెన్షన్...!!
ఆంధ్రజ్యోతి ఆర్కే మీద గట్టి దెబ్బ పడిపోయింది ..!!
జూనియర్ ఎన్టీయార్ నెక్స్ట్ మూవీ అదేనా..!!
డేంజర్లో జగన్...!!
రామ్ చరణ్ తో కొత్త పోటీకి బన్నీ సై....!!
జగన్ దూకుడు.. బాబు ఉతుకుడు...!!
రైతు రుణమాఫీని తుంగలోకి తొక్కితే ఎక్కడున్నావ్ పవన్...!?
ప్రభాస్ ఆ రోజున గుడ్ న్యూస్ చెబుతారా..?
సుజనా భక్తి అంత పని చేయిస్తుందా..!!
తమిళ్ సై ఢిల్లీకి...కేంద్రం యాక్షన్ ఏంటి...?
పోలవరం...ప్రతీ పైసా లెక్క తేలాల్సిందేనట...!!
ఎవరెంత గింజుకున్నా.. వైసీపీ మంత్రి సంచలనం...!!
టాలీవుడ్ అక్కడ.. నంది అవార్డులు ఏపీలోనా...!?
పవన్...రెండో పడవ రెడీనా...!!
ముందే మునిసిపోల్స్...జగన్ రెడీ...!!
హాట్ హాట్ నభా షాకిచ్చేస్తోంది..!!
బాబుని అదిరించి...బెదిరించి...!!
టాలీవుడ్లోను హవా పాయే....!!
అన్న అటు.. తమ్ముడు ఎటు...!?
జగన్ ధైర్యానికి మెచ్చుకోవాలి..!!
ఒక్క దెబ్బతో ఆ రెండు పార్టీలకు మైండ్ బ్లాక్...!!
పూజా క్రేజ్ మామూలుగా లేదుగా..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.