Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 1:26 pm IST

Menu &Sections

Search

కోడెల మృతిపై డాక్టర్స్ నివేదిక ఎంతవరకు నిజం..?

కోడెల మృతిపై డాక్టర్స్ నివేదిక ఎంతవరకు నిజం..?
కోడెల మృతిపై డాక్టర్స్ నివేదిక ఎంతవరకు నిజం..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఒక నాయకుని మరణం ఎన్ని సంచనాలకు దారితీస్తుందో,ఎన్ని అనుమానాలకు తావిస్తుందో కోడెల మృతిని చూసిన వాళ్ళకు ఇప్పటికే అర్ధం అయ్యుండొచ్చు.ఇక ఈ మరణం అటు ఎందరో నాయకులకు ఇటు పోలీస్ సిబ్బందిని తికమక పెడుతుంది. నిజం బయటకు వచ్చేవరకు పరిస్దితి ఇలాగే వుంటుంది మరి.ఇక ఇప్పటికే కోడెల శివప్రసాదరావు మృతి కేసును సీరియస్‌గా తీసుకుని క్లూస్ టీం,టెక్నీకల్ టీమ్ లు దర్యాప్తు చేస్తున్నాయి.ఇక జూబ్లిహిల్స్‌లోని కోడెల నివాసంలో క్లూస్‌ టీం తనిఖీలు నిర్వహించింది.ఆధారాల కోసం డీసీపీ శ్రీనివాస్‌,టాస్క్‌ఫోర్స్‌ డీసీపీలు కోడెల ఇంటిని పరిశీలించారు.



కోడెల బెడ్‌రూంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం డీసీపీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ శివప్రసాద్‌ ఉదయం తన బెడ్‌రూంలో కిందపడిన స్థితిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారన్నారు.ఉదయం 11.35కి అపస్మారక స్థితిలో కోడెల శివ ప్రసాదరావును ఆస్పత్రికి తీసుకెళ్లగా,ఆయనని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించామన్నారు డాక్టర్లు.కానీ పల్స్,బీపీ రికార్డ అవలేదు.ఊపిరితిత్తులు,గుండె పనిచేయలేదు.గంటసేపు చికిత్స అందించినా స్పందించకపోవడంతో కోడెల చనిపోయినట్లు మధ్యాహ్నం 12.39కి ధృవీకరించామని తెలిపారు.పోస్టుమార్టం రిపోర్టులో కోడెల మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందన్నారు బసవతారకం డాక్టర్లు.ఇక కోడెలకు బసవతారకం ఆసుపత్రిలో చికిత్స అందించటం పై అనుమానం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని సంబంధిత ఆస్పత్రికి తీసుకెళ్లకుండా..క్యాన్సర్ ఆస్పత్రి అయినా బసవతారకం ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు బొత్స... 


ఇక ఇప్పటికే కోడెల మృతి వెనుక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.సోమవారం ఉదయం 11 గంటలకు భార్యతో కలిసి టిఫిన్ చేసిన కోడెల 11-15 గంటలకు మొదటి అంతస్తులోని బెడ్ రూమ్‌కు వెళ్లి డోర్ లాక్ చేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.ఈ విషయాన్ని గమనించిన భార్య తలుపు తీయమని డోర్‌ను తట్టారు. ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో ఆమె గన్‌మెన్‌ను పిలిపించారట.. గన్‌మెన్ బెడ్ రూమ్ వెనుక డోర్ బద్దలుకొట్టి చూడగా అప్పటికే కోడెల ప్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారట.వెంటనే ఆయనను హుటాహుటిన బసవతారకం ఆస్పత్రికి తరలించారట కాని అప్పటికే ఆయన మరణించారని వారు చెప్పారట ..
 Doctors report on Kodale's death?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నోబెల్ గ్రహీతలకు పుట్టినిల్లు ఈ రాష్ట్రం ఎక్కడో తెలుసా ?
చేనేత కుటుంబాలకు జగన్ శుభవార్త !
టీడీపీకి వణుకు పుట్టిస్తున్న జగన్ పథకాలు !
చంద్రుని పైన మరో అద్భుత ప్రయోగం !
టీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఊరటనిచ్చిన కోర్టు తీర్పు !
షాకింగ్ న్యూస్..ఈ సాగర్‌లోని చేపలు తింటే మీ పని ఖతం.?
ఈ హానికరమైన యాప్స్‌ తక్షణమే తొలగించకుంటే మీ ఫోన్ మటాషే !
మరోసారి సమ్మెకు సిద్దమైన బ్యాంకులు. ఎప్పుడంటే !
కసాయి కొడుకు సమాజం ఛీ అనేలా ప్రవర్తించాడు !
ముగింపు దశకు చేరుకుంటున్న అయోధ్య వివాదం !
కాళ్లు విరగ్గొట్టిన టిక్‌టాక్ !
ప్రమాదకరమైన పర్వతం పై కిమ్ చేస్తున్న సవారీ దేనికి సంకేతం ?
నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త !
డాక్టర్‌ను బలితీసుకున్న బ్యాంక్‌ కుంభకోణం !
విడుదలచేసిన బీజేపీ మేనిఫెస్టో.ఇంతకి ఏముంది ఇందులో ?
పవన్ తెదేపా మీద తక్కి-జగన్ మీద నెగ్గాలని చూస్తున్నారా ?
వ్యభిచారం చేయడం నేరం కాదు. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు ?
దీపావళి ఆఫర్లు.బంగారం కొనుగోలుపై తగ్గింపుతో పాటు 100 గోల్డ్ కాయిన్స్ ఫ్రీ !
అవకాశాల కోసం అడిగితే బండ బూతులు తిట్టాడు.ఓ నటుడి ఆవేదన !
ప్రచారంలో జోరుపెంచిన మోది.ఆ గుర్తింపు కోట్ల భారతీయులందరికీ దక్కుతుంది.!
పెరుగుతున్న వలసలతో పులి శివసేన పిల్లిలా మారుతుందా ?
కుక్క నోటిలో శిశువు తల ఎంత దారుణం ?
షాకింగ్ న్యూస్ 25 వేలమంది హోంగార్డులను విధులనుండి తొలగింపు ?
పోలీసు వారికి భారీ జరిమానా వారు చేసిన తప్పేంటంటే ?
బయటపడ్డ లోకేష్ బండారం.ఏమో అనుకున్నాం గాని కధ చాలా పెద్దదే ?
ఈ సబ్బు కొంటే కారు,బైకు ఉచితం.!
పేరు మార్చుకోనున్న ఏపీఎస్ ఆర్టీసీ.కొత్త పేరు ఏంటంటే ?
ఏపిలో స్థానిక ఉద్యోగాలపై కఠిన నిబంధనలు మొదటి ప్రియారిటి వారికే !
సీఎం కేసీఆర్‌పై మండిపడుతున్న రేవంత్ రెడ్డి ?
కేసీఆర్ దీపావళి కానుక..పంచాయతీ కార్మికులకు మాత్రమే !
పడకగది వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ ఇదో సరికొత్త మూఠా !
3వ రోజు భారీగా పడిపోయిన బంగారం ధర ఏకంగా ఎంత పతనం అంటే ?
కేవలం రూ 50 తో పాన్ కార్డు అప్లై చేసుకోవడం ఇంత ఈజీనా !
వైఎస్సార్‌ పెన్షన్ దారులకు జగన్ శుభవార్త !
కేసీఆర్ నిర్ణయం సరైనదే కేశవరావు సంచలన వ్యాఖ్యలు ?
తెలంగాణాలో ఆగని బలిదానాలు. మరో కార్మికుడి పరిస్దితి విషమం ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.