Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 9:17 pm IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చేరుకున్న కోడెల భౌతికకాయం.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చేరుకున్న కోడెల భౌతికకాయం.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చేరుకున్న కోడెల భౌతికకాయం.
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీ మాజీస్పీకర్ కోడెలశివప్రసాదరావు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడన్న విషయం తెలిసిందే.శివప్రసాదరావు కొంతకాలం గా వరుస కేసులతో సతమతమవుతూ, తీవ్ర మనస్థాపం కారణంగానే బలవంతంగా ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోందట.ఇక గత కొద్దిరోజుల క్రితం కోడెల గుండెపోటు కారణంగా ఆస్పత్రిలో చేరారు.ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కోడెల..మళ్లీ ఈ రకంగా ఆస్పత్రిలో చేరడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది.కోడెలతో పాటు ఆయన కుమారుడు, కూతురుపై అనేక కేసులు నమోదు కావడం..ఆయన కుమారుడు కేసుల కారణంగా అజ్ఞాతంలోకి వెళ్లడం గమనార్హం.ఇక ఎన్నో నాటకీయ పరిణామాల నేపధ్యంలో,పలు అనుమాలతో ఆయన దేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు.ఈ పోస్టుమార్టాన్ని పోలీసులు వీడియో ద్వారా రికార్డు చేసారు.మరోవైపు కోడెల భౌతిక కాయాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించగా, కోడెల చెవుల దగ్గర నుంచి గొంతు వరకు ఉరేసుకున్నట్టు గుర్తులున్నాయని,ఆయన భౌతికకాయంపై ఎలాంటి గాయాలూ లేవని ఈ బృందం స్పష్టం చేసింది.కాగా కోడెల శివప్రసాదరావు పార్థివదేహానికి టీడీపీ నేతలు నివాళులర్పించారు.ఉస్మానియా ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించిన అనంతరం,కోడెల భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తరలించారు.ఆయన పార్థివ దేహాన్నిసందర్శించేందుకు టీడీపీ నేతలు,కార్యకర్తలు,కోడెల అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.నందమూరి బాలకృష్ణ,దేవినేని ఉమ,కేఈ కృష్ణమూర్తి తదితరులు నివాళులు అర్పించారు.కాగా,ఈరోజు రాత్రి 9 గంటలకు ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు చేరుకోనున్నారని సమాచారం..ఇక రేపు ఉదయం స్వగ్రామానికి కోడెల భౌతికకాయాన్ని తరలించనున్నారు.ఇది ఇలా వుండగా కోడెల మృతిపై తెలంగాణ పోలీసుల విచారణ వేగవంతం చేసారు.అందులో భాగంగా కోడెల ఇంటికి మరోసారి వెళ్లారు.కుటుంబసభ్యుల వద్ద బంజారాహిల్స్ ఏసీపీ వివరాలు సేకరించారు.కోడెలది ఆత్మహత్య కాదంటూ తెలంగాణ డీజీపీ,సీపీ హైదరాబాద్, ఏసీపీ బంజారాహిల్స్ కు బురగడ్డ అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు.సమగ్ర విచారణ జరిపించాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆధారాల సేకరణ,ప్రత్యేక్ష సాక్షుల వాంగ్మూ లాలు,ఘటన స్థలంలో ఫింగర్ ప్రింట్స్​ను క్లూస్ టీం,ఎఫ్ఎస్ఎల్ ఫింగర్ ప్రింట్స్ బృందం సేకరించారు.ఇక అసలు నిజాలు ఎప్పుడు పూర్తిగా బయటపెడతారో అని కార్యకర్తలు,ప్రజలు ఎదురు చూస్తున్నారు..
 Kodla physically arrives at NTR Trust Bhavan.
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అశ్వత్థామరెడ్డి అరెస్ట్,తెలంగాణా ఆర్టీసీలో పరిస్థితి ఉద్రిక్తం !
జగన్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.అడ్డొస్తే మర్డర్ చేస్తానని చిందులు ?
కోటి రూపాయలకు పైగా లాభం కావాలా ఐతే ఈ ట్రిక్‌ రోజు పాటించండి !
భారత్‌లో జరగనున్న బంగ్లాదేశ్ మ్యాచ్‌ షెడ్యూల్ వివరాలు ఇవే !
బంపర్‌ ఆఫర్‌:ఏపిలో భూములు రూపాయికే రిజిస్ట్రేషన్‌ ఇన్ని సెంట్లలోపు వరకే !
ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తున్న వారిని శిక్షించండి ?
జగన్ సంచలన నిర్ణయం.ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు రద్దు !
అకోలా ప్రచారంలో మోది.కాంగ్రెస్‌పై మాటల దాడి ?
గవర్నర్‌తో ముగిసిన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి భేటీ !
ఒకేసారి రూ.4 లక్షలు పొందడం ఈజీ. రోజుకు రూ.33తో ఇలా చేస్తే సరి..
విద్యార్థిని చేసిన పని వల్ల జరగరాని ఘోరం జరిగింది.
నోబెల్ గ్రహీతలకు పుట్టినిల్లు ఈ రాష్ట్రం ఎక్కడో తెలుసా ?
చేనేత కుటుంబాలకు జగన్ శుభవార్త !
టీడీపీకి వణుకు పుట్టిస్తున్న జగన్ పథకాలు !
చంద్రుని పైన మరో అద్భుత ప్రయోగం !
టీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఊరటనిచ్చిన కోర్టు తీర్పు !
షాకింగ్ న్యూస్..ఈ సాగర్‌లోని చేపలు తింటే మీ పని ఖతం.?
ఈ హానికరమైన యాప్స్‌ తక్షణమే తొలగించకుంటే మీ ఫోన్ మటాషే !
మరోసారి సమ్మెకు సిద్దమైన బ్యాంకులు. ఎప్పుడంటే !
కసాయి కొడుకు సమాజం ఛీ అనేలా ప్రవర్తించాడు !
ముగింపు దశకు చేరుకుంటున్న అయోధ్య వివాదం !
కాళ్లు విరగ్గొట్టిన టిక్‌టాక్ !
ప్రమాదకరమైన పర్వతం పై కిమ్ చేస్తున్న సవారీ దేనికి సంకేతం ?
నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త !
డాక్టర్‌ను బలితీసుకున్న బ్యాంక్‌ కుంభకోణం !
విడుదలచేసిన బీజేపీ మేనిఫెస్టో.ఇంతకి ఏముంది ఇందులో ?
పవన్ తెదేపా మీద తక్కి-జగన్ మీద నెగ్గాలని చూస్తున్నారా ?
వ్యభిచారం చేయడం నేరం కాదు. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు ?
దీపావళి ఆఫర్లు.బంగారం కొనుగోలుపై తగ్గింపుతో పాటు 100 గోల్డ్ కాయిన్స్ ఫ్రీ !
అవకాశాల కోసం అడిగితే బండ బూతులు తిట్టాడు.ఓ నటుడి ఆవేదన !
ప్రచారంలో జోరుపెంచిన మోది.ఆ గుర్తింపు కోట్ల భారతీయులందరికీ దక్కుతుంది.!
పెరుగుతున్న వలసలతో పులి శివసేన పిల్లిలా మారుతుందా ?
కుక్క నోటిలో శిశువు తల ఎంత దారుణం ?
షాకింగ్ న్యూస్ 25 వేలమంది హోంగార్డులను విధులనుండి తొలగింపు ?
పోలీసు వారికి భారీ జరిమానా వారు చేసిన తప్పేంటంటే ?
బయటపడ్డ లోకేష్ బండారం.ఏమో అనుకున్నాం గాని కధ చాలా పెద్దదే ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.