Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 6:53 am IST

Menu &Sections

Search

కోడెల ఆత్మహత్యపై మరిన్ని అనుమానాలు.....??

కోడెల ఆత్మహత్యపై మరిన్ని అనుమానాలు.....??
కోడెల ఆత్మహత్యపై మరిన్ని అనుమానాలు.....??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మాజీ  శాసనసభ స్పీకర్ మరియు మంత్రివర్యులు కోడెల శివ ప్రసాద్ రావు గారి మరణాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అనే చెప్పాలి. గుంటూరు జిల్లా నరసరావుపేటలో డాక్టరు వృత్తి  చేపట్టి, అక్కడి పేద ప్రజల కోసం ఆసుపత్రిని నెలకొల్పి వైద్య సేవలు అందించిన కోడెలను అప్పటి టీడీపీ అధనేత శ్రీ ఎన్టీఆర్ గారు తమ పార్టీలోకి ఆహ్వానించడం, ఆ తరువాత కోడెల గారు నరసరావుపేట నియోజకవర్గం నుండి ఎమ్యెల్యే గా పోటీ చేసి పలు పర్యాయాలు గెలవడం జరిగింది. ఆ తరువాత కోడెల, ఎన్టీఆర్ గారు మరియు చంద్రబాబుగారి నాయత్వాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు శాఖల్లో మంత్రిగా కూడా పని చేయడం జరిగింది. ఇకపోతే 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుండి పోటీకి దిగిన కోడెల విజయ ఢంకా మ్రోగించగా, తరువాత ఇటీవల జరిగిన 2019 ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2014 లో టిడిపి తరపున గెలిచిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెలపై సచివాలయ ఫర్నీచర్ ని అక్రమంగా తన సొంతానికి వాడుకున్నారు అనే నింద మోపబడింది. 

అది నిరూపణ కాకపోవడంతో, టిడిపి అధినేత చంద్రబాబు సహా మరికొందరు టిడిపి నాయకులు కూడా కోడెలపై వచ్చిన నిందలు పెద్దగా ఖండించలేదనే చెప్పాలి. అయితే అప్పటినుండి పలు విధాలుగా మానసిక క్షోభ అనుభవిస్తున్న కోడెల, కొద్దిరోజుల క్రితం ఆయన కుమారుడు మరియు కుమార్తె పై బలవంతపు వసూళ్ల కేసులు బనాయించబడడంతో మరింత ఆందోళన చెందారు. అయితే ఆ తరువాత నుండి కొన్నాళ్ళు మీడియాకు దూరంగా వ్యవహరించిన కోడెల, రెండు రోజుల క్రితం హఠాత్తుగా ఆత్మహత్యకు పాల్పడడం అందరిని కలిచి వేసింది. అయితే ఆయనది హత్య అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన పర్సనల్ సెల్ ఫోన్ మిస్ అయినట్లు పోలీసులు తేల్చడంతో ఈ కేసులో పలు విధాలుగా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆయన కుమార్తె మాత్రం, ఆత్మహత్య జరిగిన రోజు ఉదయం కోడెల గారు పైన తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నారని, 

చాలాసేపటికి కూడా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూస్తే, ఆయన ఉరి వేసుకుని కనబడ్డారని, వెంటనే హుటాహుటిన బసవతారకం ఆసుపత్రికి తరలించినట్లుగా చెప్పారు. మాములుగా ఆ విధంగా ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వ్యక్తిని జనరల్ హాస్పిటల్ కు తీసుకెళ్తారు, మరి అటువంటిది కోడెల గారి కుటుంబ సభ్యులు ఆయన్ను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఎందకు తీసుకెళ్లారు అంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక కోడెల బంధువైన సాయి అనే వ్యక్తి, కోడెల గారి కుమారుడు శివరాం, తనను కొద్దిరోజలుగా మానసికంగా హింసిస్తున్నాడని , ఆ విషయం తన వద్ద కోడెల గారు ఎన్నో సార్లు చెప్పుకుని బాధపడ్డారని, కాబట్టి ఆయన హత్యకు కారకుడు శివరామే నని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి కోడెల ఆత్మహత్య విషయమై ఇన్నివిధాలుగా అనుమానాలు రేకెత్తుతుండడంతో అసలు ఆ సమయంలో ఏమి జరిగిందనే తెలుసుకోవడానికి పోలీసులు నిశితంగా విచారణ చేపట్టారు. మరికొద్దిరోజలు గడిస్తేనేగాని పూర్తి విషయాలు వెలుగులోకి రావని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.....!!


somany doubts araising in kodelas death day by day
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సుధీర్ - రష్మీ పెళ్లి పై సంచలన నిజం బయటపెట్టిన గెటప్ శ్రీను.....!!
ఆయనే కావాలంటున్న కాజల్.....!!
ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్న విజయ్, కార్తీ....!!
ప్రస్తుతం టాలీవుడ్ లో ఆ ఇద్దరు హీరోయిన్లే టాప్....!!
బ్రేకింగ్ : విడాకులకు సిద్దమైన మంచు మనోజ్......!!
గర్భవతిగా కీర్తి సురేష్.....వైరల్ అవుతున్న పిక్......!!
షావోమీ రెడ్మీ ఫోన్స్ యూజర్స్ కు సెన్సేషనల్ న్యూస్....!!
'బాహుబలి 2' ని కూడా ఈజీగా బీట్ చేసిందిగా....!!
అభిమాని సినిమాపై మహేష్ బాబు మెమొరబుల్ వర్డ్స్....!!
శృంగారంతో ఆయుష్షుకు ఉన్న సంబంధం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
'సైరా' మూవీ పై ఉప రాష్ట్రపతి వెంకయ్య సంచలన కామెంట్స్....!!
బాబోయ్, బిగ్ బాస్ 3 విన్నర్ పై షాకింగ్ లీకులు....!!
ట్రైలర్ టాక్ : 'మీకు మాత్రమే చెప్తా' : ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్....!!
తెలంగాణ ఆర్టీసీ కొత్త ఎండీ ఎవరంటే....??
'సైరా' పని అయిపాయెరా....!!
హరీష్ మౌనానికి కారణం ఏమిటి,,,,,,ఆర్టీసీ కార్మికులకు మోక్షం లేదా....??
పూరి కొడుకు కోసం రంగంలోకి శివగామి....!!
చిక్కుల్లో నయనతార భవితవ్యం....!!
తన అభిమాని నిర్మించిన సినిమా ట్రైలర్ లాంఛ్ చేయబోతున్న మహేష్ బాబు....!!
'గద్దలకొండ గణేష్' వరుణ్ కు చెడు కూడా చేసింది....!!
'సాహో' కు చేసిన తప్పే 'జాన్' విషయంలోనూ చేస్తున్న ప్రభాస్ ....??
షాకింగ్ గా బాలకృష్ణ 105 టైటిల్ రివీల్ చేసారు....!!
హాలీవుడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్న రౌడీ హీరో.....!!
అదరగొట్టిన సాయి ధరమ్ తేజ్ 'ప్రతిరోజు పండగే' ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో ప్రోమో....!!
బన్నీ, మహేష్ ల మధ్య నలిగిపోతున్నారుగా....!!
కింగ్ ఖాన్ ని దర్శకత్వం వహించనున్న సౌత్ దర్శకుడు....!!
ఎన్టీఆర్ ని వెనక్కు నెట్టిన మహేష్ బాబు....!!
'ఆర్ఆర్ఆర్' మూవీ వాయిదా.....2021లో రిలీజ్.....??
అక్కడ 'సైరా' కథ ముగిసినట్లే......!!
బాహుబలి కోసం వెళ్తున్న అల్లూరి, భీం....!!
'పూజ' ని నెంబర్ వన్ చేసేసారుగా....!!
సంక్రాంతి సరే, క్రిస్మస్ పోటీలో విజేతలెవరో.....??
ఆడియన్స్ కి భారీ షాకిచ్చిన 'అల వైకుంఠపురములో' టీమ్....!!
సీఎం జగన్ ని కలవడానికి రామ్ చరణ్ ఎందుకు రాలేదంటే...??
అక్కడ 'సైరా' ను సైడ్ చేసారుగా....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.