Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 9:18 pm IST

Menu &Sections

Search

చితిపై యువకుడి సజీవదహనం.అనుమానంతోనే ఈ ఘాతుకం..

చితిపై యువకుడి సజీవదహనం.అనుమానంతోనే ఈ ఘాతుకం..
చితిపై యువకుడి సజీవదహనం.అనుమానంతోనే ఈ ఘాతుకం..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రోజు రోజుకు సమాజంలో చైతన్యమనేది అడుగంటుతున్నట్లుగా అనిపిస్తుంది.లేకపోతే ఓ వైపు చంద్రయాన ప్రయాణాలు,మరో వైపు అందుకోలేనంత స్దాయిలో వున్న ఆలోచనలతో మానవుడు ఊహించనంతగా అభివృద్దిని సాధిస్తున్న తరుణంలో మనం కంఫ్యూటర్ కాలంలో ఉన్నామని గొప్పగా చెప్పుకునే తరుణంలో ఆటవిక జాతులు ఆచరించే ఆచారాలను ఇంకా పాటిస్తున్నారు కొందరు.అనుమానం అనే తెరచాటున ప్రాణాలు కూడా తీయడానికి వెనుకాడటం లేదు.ఓ వైపు పోలీసులు,మరో వైపు సమాజంలో మూఢాచారాలను తొలగించాలని కంకణం కట్టుకున్న సామాజిక కార్యకర్తలు వీటిపై ముమ్మురంగా ప్రచారం చేస్తుంటే,అవేమి ఆలోచించకుండా తప్పులు చేసి ఆనక జైలు పాలవ్వుతున్నారు.



ఇలాంటి వారు చేసే తప్పు వల్ల కుంటుంబాలు రోడ్డున పడుతున్నాయి.పోయిన ప్రాణం ఎలాగో తిరిగి రాదు.అది తెలిసి మరో ప్రాణాన్ని తీయడమనేది చెప్పలేనంత దారుణం. మంచి చెడులు ఆలోచించకుండా చేసే ఇలాంటి చర్యలవల్ల జరిగే నష్టాన్ని పూడ్చగలగడం సాధ్యమా.ఇప్పుడు ఇలాంటి సంఘటనే జరిగింది.తెలివి తక్కువ తనమో,లేక అత్యుత్సాహమో కాని ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.వివరాల్లోకి వెళ్లితే శామీర్‌పేట మండలంలోని అద్రాస్‌పల్లిలో దారుణం జరిగింది.అదేమంటే చేతబడి చేశాడన్న నెపంతో యువకుడు ఆంజనేయులు(24) దారుణహత్యకు గురయ్యాడు.



చేతబడి చేయడంతోనే లక్ష్మీ అనే మహిళ చనిపోయిందని భావించిన మృతురాలి తాలుకూ బంధువులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు.ఆయువకున్ని కొడుతూ,తనకే పాపం తెలియదని వేడుకుంటున్న వినకుండా లక్ష్మీ చితిపైనే యువకుడ్ని వేసి సజీవదహనం చేశారు.మహిళ చితిపైనే బలవంతంగా యువకుడిని పడుకోబెట్టి...చితికి నిప్పు అంటించారు.దీంతో..సదరు యువకుడు ఆర్తనాదాలు చేస్తూ సజీవదహనం అయ్యాడు.ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్దితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇక ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   

Young man alive on Chithi.This is suspicious
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్.
హాజీపూర్‌ సైకో కిల్లర్‌ కేసులో మరో ట్విస్ట్ 45రోజుల పాటు విచారణ !
టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి షాకిచ్చిన పోలీసులు..
ఆర్‌బీఐ నిర్ణయంతో భయపడుతున్న బ్యాంకులు.కస్టమర్లకు మాత్రం ప్రయోజనమే..
ఏపీ సీఎం జగన్ కారు పై కేసు నమోదు చేసిన తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు..!!
ఆర్టీసీ సమ్మె విషయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి !
నమ్మించి యువతిపై అత్యాచారం చేసిన న్యూట్రీషియన్‌ కన్సల్టెంట్‌..!
హైదరాబాద్‌లో అలర్ట్ ఇలాచేసారంటే జైలుకే ?
జైలుకెళ్లిన టీడీపీ నాయకుడు వివాహేతర సంబంధంమే కారణమా ?
వెనక్కి తగ్గిన కార్మిక సంఘాలు :ఆర్టీసీ సమ్మె పై కేసీయార్ కీలక నిర్ణయం !
స్వారీ చేస్తే చనిపోయినట్టు నటిస్తున్న గుర్రం దీని నటనకు ఆస్కార్ ఖాయం.
ట్రాన్స్‌జెండర్‌ అనికూడా చూడకుండా ఏంతపని చేసారు కామాంధులు !
12 జిల్లాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎట్టకేలకు చిక్కాడు..!
పురుడు పోసుకున్న వెంటనే బిడ్డతో సహా సినీనటి మృతి !
PF ఖాతాదారులకు తీపికబురు కొత్త రూల్‌తో ఎన్నిలాభాలో !
తెలంగాణాకు తెగులు పట్టిందా ?
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటుదక్కించుకున్న టాలీవుడ్..
క్రమక్రమంగా తగ్గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు !
సరికొత్త రికార్డ్ సృష్టించిన హైదరాబాద్ మెట్రో..
ఐదు వేళ్లతో అన్నం తింటే ఏం జరుగుతుందో తెలుసా ?
ఓటరు కష్టాలు కొవ్వతి వెలుగులోనే పడరాని పాట్లు.
పోలీసులకే ఉల్టా వార్నింగ్ ఇచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి ?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భీభత్సం.మోగిన తూపాకి మోత !
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎదురుదెబ్బ ?
ఓటర్లకు నరేంద్ర మోదీ సందేశం..
ప్రశాంతంగా సాగుతున్న హుజూర్‌నగర్‌ ఉప-ఎన్నిక. పోలింగ్ శాతం ఎంతంటే ?
ఓటుహక్కును సంపూర్ణంగా వినియోగించుకుంటున్న సెలబ్రేటీలు.
మహారాష్ట్ర, హరియాణలో ఓటుహక్కును ఊపయోగించుకుంటున్న ప్రముఖులు.
పోటెత్తిన ఓటర్లు ట్రాక్టర్లలో వెళ్లి వేస్తున్నారు ఓట్లు.
ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.రైలు ఆలస్యానికి నష్ట పరిహారం చెల్లింపు !
నేరేడుచర్లలో మొరాయిస్తున్న ఈవీఎంలు !
ప్రారంభమైన మహారాష్ట్ర, హరియాణా పోలింగ్‌.హస్తం బిగుస్తుందా,కమలం వికసిస్తుందా ?
హుజూర్ నగర్ ఉపఎన్నిక షురూ.పకడ్బందీగా ఓటింగ్‌ !
పసిడి ప్రియులకు శుభవార్త.పడిపోయిన బంగారం ధర.!
ఒత్తిడిని జయించడం ఎలా:రామకృష్ణ మఠం స్పెషల్ ప్రోగ్రామ్ విద్యార్థుల కోసం !
కులం పేరుతో దూషణ. ఎన్జీ రంగా వర్సిటీ వీసీ అరెస్టు ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.