Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 3:16 pm IST

Menu &Sections

Search

సింగరేణి కార్మికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేసీఆర్

సింగరేణి కార్మికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేసీఆర్
సింగరేణి కార్మికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేసీఆర్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఈరోజు జరగబోయే అసెంబ్లీ లో సింగరేణి కార్మికులకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు చెప్పబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సింగరేణి కార్మికులకు ఆశించినట్లుగానే సీఎం కేసీఆర్ కార్మికులకు తీపి కబురు వినిపించారు. దసరా పండుగను పురస్కరించుకుని సింగరేణి కార్మికులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు కేసీఆర్. సింగరేణిలో 2018- 19 ఆర్థిక సంవత్సరానికిగాను 1565 కోట్ల లాభాన్ని ఆర్జించింది అని తెలిపారు. అయితే గత ఏడాది కంటే అదనంగా ఈ ఏడు 40, 530 రూపాయలను  కార్మికులకు బోనస్ గా అందించారు. అయితే ఈ ఏడాది 1, 00 899 రూపాయలను సింగరేణి కార్మికులకు దసరా బోనస్ గా కేసీఆర్ ప్రకటించారు. అయితే సింగరేణి సంస్థ లాభాల్లో 28 శాతాన్ని సింగరేణి కార్మికులకు బోనస్ గా  అందజేస్తున్నట్లు కెసిఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. సింగరేణి ఉత్పత్తి రవాణా అమ్మకాలు లాభాలు ఇలా అన్ని అంశాలలో ప్రగతిపథంలో దూసుకుపోతుందని సీఎం కేసీఆర్ తెలిపారు.

 

ఈ సందర్బంగా అసెంబ్లీ లో  పలు అంశాలపై చర్చించిన  కేసిఆర్ రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని... పోలీసుల వీక్లీ ఆఫ్ అంశాన్ని ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామని త్వరలోనే ఈ విషయంపై ప్రకటన చేస్తామని తెలిపారు. అయితే ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రస్తావించిన కేసీఆర్... శ్రీరామ్ సాగర్ ఆయకట్టు పెంచాలన్న డిమాండ్ వినిపిస్తుండగా దీనిపై దృష్టి పెట్టామని చెప్పారు. కాగా  ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ఆయకట్టు ఏడు లక్షల ఎకరాలు ఉందని... అక్కడి రైతులు భయపడాల్సిన పని లేదన్నారు.

kcr-desicion
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలీవుడ్ సంగీతం వైపు మొగ్గు చూపుతున్న చిరంజీవి... ఎందుకో తెలుసా.?
ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ వ్యూహాత్మక ప్రయత్నాలు... ఆటోలో వచ్చిన జగ్గారెడ్డి అరెస్ట్
కేజీఎఫ్ డైరెక్టర్ తో మహేష్ బాబు నెక్స్ట్ మూవీ ఫిక్స్
అభిమానులకు మహేష్ బాబు దీపావళి గిఫ్ట్... అదుర్స్ అంటున్న ఫాన్స్
జొమాటో సంస్థ పై లక్ష రూ. జరిమానా ... ఎందుకో తెలుస్తే షాక్ అవుతారు.?
అజ్ఞాతంలో ఉన్న రేవంత్ రెడ్డి... కేసీఆర్ ఖబడ్దార్ అంటూ వార్నింగ్
హుజూర్ నగర్ ఉప ఎన్నిక... మొరాయించిన ఈవీఎం... పోలింగ్ నిలిపివేసిన అధికారులు
అదో సెలబ్రిటీ పోలింగ్ బూత్... స్టార్స్ తో సెల్ఫీ కోసం పోటీపడుతున్న పోలింగ్ సిబ్బంది
ఆడిషన్ కోసం వెళ్తే... ఆ స్టార్ హీరో స్కర్ట్ లో చేయిపెట్టి.?
నేటినుండే విద్యాసంస్థల పునఃప్రారంభం... విద్యార్థులకు కష్టాలు తప్పేలా లేవు.?
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అల్లు అర్జున్ భామ
రేపు డిపోల ముందు కుటుంబ సభ్యులతో నిరసన... భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ
అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ కి పోటీగా మరో హీరో...ఎవరో తెలుసా.?
ప్రగతి భవన్ చేరుకున్న ఆర్టీసీ ఇంచార్జి ఎండీ, రవాణా శాఖ మంత్రి... కేసీఆర్ ఏం డిసైడ్ చేయబోతున్నారు
అందుకే బయటకు వచ్చేసా... అసలు నిజం బయటపెట్టిన పరుచూరి గోపాలకృష్ణ
బోటు వెలిక్కితీత పనుల్లో మొండెంతో ఓ మృతదేహం లభ్యం...
బంపర్ ఆఫర్ కొట్టేసిన రోజా... ఇక రీ ఏంట్రీ కన్ఫార్మ్ అయినట్టేనా.?
పంచకట్టులో రాజమౌళి లుక్ అదుర్స్... వెంట ప్రభాస్, అనుష్క ...వైరల్ అవుతున్న ఫోటో
ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ సంచలన ట్విట్... అసలు నిజాలు బయటపెట్టిందిగా
బిగ్ బాస్ 3 షోలో ఆ మజా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన శివబాలాజీ
ఆర్టీసీ డ్రైవర్లకు ఎప్పుడైనా సెలవులు ఇచ్చారా... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆర్టీసీ కార్మికుడి లేఖ
గెలిచినందుకు ఆనందపడాలో బాధపడాలో అర్ధం కావటం లేదు : కమిడియన్ పృద్వి రాజ్
గోపీచంద్ కోసం... ప్రభాస్ కష్టం చూడండి... ఎంత పని చేస్తున్నాడో.?
తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ ఐకాస... తమ వ్యూహాలు ఫలిస్తాయా.?
ఉద్యోగాల కల్పనలో ముందుకు దూసుకుపోతున్న స్విగ్గి... చదువుతో సంబంధం లేకుండానే.?
ఆ టైమ్ లో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అయ్యుంటే బాగుండేదన్న యువరాజ్
బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్ మిస్ చేసుకున్న రష్మిక మందన...ఆ సినిమాలో చేసుంటేనా.?
తన అభిమానిని ఇంట్లోకి పిలిచి మరి మందలించిన రజినీకాంత్
ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రశ్నకు తప్పకుండ సమాధానం చెప్పాలి...
చంద్రబాబు పోలీసులను బెదిరిస్తున్నారంటూ కేసు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
ఆర్ఆర్ఆర్ టైటిల్ అనౌన్స్ మెంట్ కి డేట్ ఫిక్స్ చేసిన జక్కన... ఎప్పుడో తెలుసా.?
రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సంపూర్ణమైంది... ఇక భవిష్యత్తు కార్యాచరణ ఏంటో ప్రకటిస్తాం
తమ అనుకూల మీడియాతో చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు :ఎమ్మెల్యే ధర్మాన
ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే.?
సైరా విషయంలో నయనతార అసహనం... ఎందుకో తెలుసా.?
న్యాయస్థానాలతో ఆటలాడితే కేసీఆర్ కి మొట్టికాయలు తప్పవు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.