Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 22, 2019 | Last Updated 6:59 pm IST

Menu &Sections

Search

గ్రహాంతరవాసులు ఉన్నారు.... నిర్ధారించిన అమెరికన్ నావికా దళం

గ్రహాంతరవాసులు ఉన్నారు.... నిర్ధారించిన అమెరికన్ నావికా దళం
గ్రహాంతరవాసులు ఉన్నారు.... నిర్ధారించిన అమెరికన్ నావికా దళం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇప్పటివరకు భూమిపై మాత్రమే జీవరాశి ఉంది అని తెలిసిన మనకి ఇతర గ్రహాల్లో లేదా వేరే సౌరకుటుంబంలో జీవం ఉందా లేదా.... ఉంటే వారు మనకన్నా తెలివైన వారా లేదా కంటికి కూడా కనిపించని చిన్న క్రిముల లాగా ఉంటారా.... అని ఎన్నో సందేహాలు ఉండేవి. ఎక్కడినుండి వచ్చాయో తెలియదు గానీ గత కొద్ది సంవత్సరాలుగా గ్రహాంతరవాసులు భూమిపైన వారి వాహనాలు అనగా యు.ఎఫ్.ఓ లు వేసుకొని తిరుగుతున్నట్లు కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. సాసర్ లాగా ఉండే వాటి ఆకారం మనందరికీ తెలిసిందే. అయితే అవి ఒట్టి కల్పిత రూపాలా లేక నిజమా అన్నది ఇప్పటికీ ప్రతి ఒక్కరికి సందిగ్ధమే.

కానీ ఇకపై కాదు. ఇప్పుడు అమెరికన్ నావికా దళం విడుదల చేసిన స్టేట్మెంట్ ప్రకారం ఇప్పటి వరకు విడుదలైన మూడు వీడియోలలో కనిపించినవి యు ఎఫ్ ఓ లేనట. వారు చెప్పినది ఏమిటంటే ఈ వీడియోలు తాము ఎన్నటికీ బయటకు రాకూడదు అని అనుకున్నామని.... లేకపోతే దురదృష్టవశాత్తు అవి కాస్తా లీక్ కాగా ఇప్పుడు వాటిని నిర్ధారించాల్సిన అవసరం వచ్చిందని వారు అన్నారు. అమెరికా కు చెందిన ఒక మీడియా సంస్థ గాల్లో ఎగిరే యు.ఎఫ్.ఓ ల పై ఇన్నిరోజులు వాటిపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో యూ.ఎస్ నావికా దళం సరికొత్త ప్రయోగంగా వీటిని ప్రయోగించి ఉంటుందని సందేహాలు వ్యక్తం చేశారు. 

ఇక ఈ విషయంపై తప్పనిపరిస్థితుల్లో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్న నావికా దళం అవి తమకి సంబంధించినవి కాదని.... మన భూమికి వాటికి ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించారు. ఇకపోతే విడుదలైన వీడియోలలో 2004లో క్యాలిఫోర్నియా తీరంలో కనపడిన ఒక యు.ఎఫ్.ఓ భూమి నుండి 60 వేల అడుగుల ఎత్తు నుండి 50 అడుగుల కు రెప్పపాటులో వచ్చి సముద్రంలో ఫుట్బాల్ మైదానం అంత అలజడి సృష్టించింది. కాబట్టి మొట్టమొదటి సారి గ్రహాంతరవాసులు ఉన్నారు అన్న విషయం పై నిర్ధారణ వచ్చేసిందన్నమాట. లేకపోతే ఎవరికీ చెందని విమానాలు గాలిలో అత్యాధునిక సాంకేతికతతో తిరగడం ఏమిటి? ఇక మిగిలింది వారిని వెతకడమే.


There are aliens and are confirmed by U.S Navy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఒంటి మీద నూలు పోగు లేకుండా నటించిన అమల ను మించి పోతానంటున్న కంగన..!
ఏపీలో హుజూర్ నగర్ తరహాలో రానున్న ఉప ఎన్నిక? ఏ నియోజకవర్గం అంటే....
ఉన్న ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకొనున్న జనసేన..?
ఆన్ లైన్ ఫుడ్ ద్వారా ప్రబలుతున్న డెంగ్యూ వ్యాధి!
జియో రీచార్జి కొత్త ప్లాన్లు ఇవే..! గతంలో కన్నా తక్కువే
సొంత భర్తే మంత్రగాళ్ళతో రేప్ చేయించి... రికార్డు చేసి... హైదరాబాదులో అమానుషం!
బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే...
హైకోర్టుకే ట్విస్టు ఇస్తున్న కెసిఆర్..? ప్రతిపక్షాలు భయపడుతున్నాయి మరి!
ఈ విషయం తెలుసుకోకుండా అమెజాన్ లేదా ఫ్లిప్ కార్ట్ లో ఆర్డర్లు పెట్టారో.... మీ పని గోవిందా!
ఏపీ రాజధాని సీమకు మారబోతోందా...? పరిస్థితులు అలాగే ఉన్నాయి మరి..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.