Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 5:37 am IST

Menu &Sections

Search

చిత్ర విచిత్ర వేషాలతో అలరించిన శివప్రసాద్‌ ఇకలేరు..

చిత్ర విచిత్ర వేషాలతో అలరించిన శివప్రసాద్‌ ఇకలేరు..
చిత్ర విచిత్ర వేషాలతో అలరించిన శివప్రసాద్‌ ఇకలేరు..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ భూమి మీద పుట్టే ప్రతివారు ఏదో ఓ ప్రత్యేకతతో పుడుతారు.కొందరు నటులుగా,మరికొందరు రాజకీయ వేత్తలుగా,ఇంకా వ్యాపారవేత్తలు,శాస్త్రజ్ఞులుగా ఇలా దేనిలో ఒకదాంట్లో తమ ప్రత్యేకతను చాటుతారు.కొందరు మాత్రమే ప్రత్యేకతకు,పూర్తి అర్ధంగా మారుతారు.వారిలో నటుడు,రాజకీయ నాయకుడు శివప్రసాద్ ఒకరు.ఆయన నటించిన సినిమాలు. ఆయన వేసిన వేషాలు అందుకు నిదర్శనంగా చెప్పవచ్చూ.ఇంతలా నవ్విస్తూ,జీవించేవారు బహుశా ఇప్పుడు రాజకీయాల్లో గాని,సినిమాల్లో గాని లేరు ఎందుకంటే ఆయన నటనలో,రాజకీయ జీవితంలో హస్యమనే రెండు పాత్రలు సమర్ధవంతంగా పోషించారు.



ఆయన ప్రత్యేక హోదా ఉద్యమం సమయంలో నిరసన తెలిపిన విధానాలకు ముగ్ధులవ్వని వారుండరు.ఎందరో ప్రముఖుల వేష‌ధార‌ణ‌లు ధరించి,చిత్ర,విచిత్రంగా తనదైన మాండలీకంలో తెలియపరచడం నిజంగా గొప్పకళ.విభజన అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడారు. సమైక్యాంధ్ర కోసం, ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు ఎదుట వివిధ వేషాలలో నిరసన తెలిపిన నేత శివప్రసాద్.కృష్ణుడు, రాముడు,ఎన్టీఆర్.వేషాల్లో నిరసన తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ మొదలు అందరినీ తన వైపు తిప్పుకునే వారు. ఇలాంటి నిరసనలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఇక 1999-2004 మధ్యకాలంలో ఎంఎల్ఎగా,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార,సాంస్కృతిక శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు,తర్వాత చిత్తూరు ఎంపీగా 2009, 2014లలో  గెలుపొందారు.తిరుపతిలో డాక్టర్‌గా పని చేసిన ఈయన నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశాడు.



నాటకరంగంలో వివిధ పాత్రలు వేసిన ఆయన ఖైదీ లాంటి హిట్‌ సినిమాలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నటించారు.1983 నుండి 2013 వరకూ ముప్పై‌కి పైగా చిత్రాల్లో నటించారు. ఈయన నటడుగానే కాకుండా అనేక నాటకాలకు,సినిమాల్లో నటిస్తూనే,దర్శకత్వం వహించారు.ఇక రాజకీయాల్లో కాని,సినిమాల్లో గాని ఇలాంటి నటుడు మరొకరు లేరనిపించిన శివప్రసాద్ శనివారం మధ్యాహ్నం మరణించారు. నిజంగా ఆయన మరణం తీరని లోటు.ఎవరు తీర్చని లోటు.ఇక శివప్రసాద్ మృతి పట్ల పలువురు నటులతో పాటుగా రాజకీయ నాయకులు,ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు.ఇక కళామతల్లి మరో నవ్వుల నాయకున్ని కోల్పోయింది..
Sivaprasad, who was entertained by the peculiar disguises of the film, can no longer
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాపం పసిదాన్నని కూడా చూడకుండా ఘోర అఘాయిత్యం..
ఆర్థికంగా మోసపోయిన వారికి ఏపి సీఎం జగన్ గుడ్ న్యూస్.!
బ్రహ్మ స్వయంగా సృష్టించిన శ్రీ చక్రతీర్థం విశిష్టత మీకు తెలుసా ?
వాహనదారులు జ‌ర జాగ్ర‌త్త‌ మీకోసం ఇవి ఎదురుచూస్తున్నాయి !
ఇదేంటి బాబు ఆ హీరోకు ఒక్క హీరోయిన్ కూడా దొరకడం లేదే ?
మహారాష్ట్రలో గెలుపు ఎవరిదో తెలిసిపోయిందట ?
మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్ ఎంతంటే !
మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్ ఎంతంటే !
పరిష్కారం లేని వ్యాధితో బాధపడుచున్న బన్నీ హీరోయిన్‌.!
అశ్వత్థామరెడ్డి అరెస్ట్,తెలంగాణా ఆర్టీసీలో పరిస్థితి ఉద్రిక్తం !
జగన్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.అడ్డొస్తే మర్డర్ చేస్తానని చిందులు ?
కోటి రూపాయలకు పైగా లాభం కావాలా ఐతే ఈ ట్రిక్‌ రోజు పాటించండి !
భారత్‌లో జరగనున్న బంగ్లాదేశ్ మ్యాచ్‌ షెడ్యూల్ వివరాలు ఇవే !
బంపర్‌ ఆఫర్‌:ఏపిలో భూములు రూపాయికే రిజిస్ట్రేషన్‌ ఇన్ని సెంట్లలోపు వరకే !
ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తున్న వారిని శిక్షించండి ?
జగన్ సంచలన నిర్ణయం.ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు రద్దు !
అకోలా ప్రచారంలో మోది.కాంగ్రెస్‌పై మాటల దాడి ?
గవర్నర్‌తో ముగిసిన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి భేటీ !
ఒకేసారి రూ.4 లక్షలు పొందడం ఈజీ. రోజుకు రూ.33తో ఇలా చేస్తే సరి..
విద్యార్థిని చేసిన పని వల్ల జరగరాని ఘోరం జరిగింది.
నోబెల్ గ్రహీతలకు పుట్టినిల్లు ఈ రాష్ట్రం ఎక్కడో తెలుసా ?
చేనేత కుటుంబాలకు జగన్ శుభవార్త !
టీడీపీకి వణుకు పుట్టిస్తున్న జగన్ పథకాలు !
చంద్రుని పైన మరో అద్భుత ప్రయోగం !
టీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఊరటనిచ్చిన కోర్టు తీర్పు !
షాకింగ్ న్యూస్..ఈ సాగర్‌లోని చేపలు తింటే మీ పని ఖతం.?
ఈ హానికరమైన యాప్స్‌ తక్షణమే తొలగించకుంటే మీ ఫోన్ మటాషే !
మరోసారి సమ్మెకు సిద్దమైన బ్యాంకులు. ఎప్పుడంటే !
కసాయి కొడుకు సమాజం ఛీ అనేలా ప్రవర్తించాడు !
ముగింపు దశకు చేరుకుంటున్న అయోధ్య వివాదం !
కాళ్లు విరగ్గొట్టిన టిక్‌టాక్ !
ప్రమాదకరమైన పర్వతం పై కిమ్ చేస్తున్న సవారీ దేనికి సంకేతం ?
నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త !
డాక్టర్‌ను బలితీసుకున్న బ్యాంక్‌ కుంభకోణం !
విడుదలచేసిన బీజేపీ మేనిఫెస్టో.ఇంతకి ఏముంది ఇందులో ?
పవన్ తెదేపా మీద తక్కి-జగన్ మీద నెగ్గాలని చూస్తున్నారా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.