బంగారం ధర మళ్ళి తగ్గింది. కానీ ఈసారి ఎంత తగ్గిందో తెలిస్తే అబ్బా అంత తగ్గిందా ? అని ఆశ్చర్యపోతారు. విషయానికి వస్తే గతంలో ఎన్నడూ తగ్గని రీతిలో 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 తగ్గింది. ఇంతలా తగ్గటం మనము జీవితంలో చూసిఉండం. వివరాల్లోకి వెళ్తే .. బంగారం ధర గత మూడు వారాలుగా తగ్గుతూ పెరుగుతూ వస్తుంది.                 


ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఈరోజు పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.10 తగ్గుదలతో రూ.39,240కు చేరింది. ఇక 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 తగ్గుదలతో రూ.35,960కు చేరింది. బంగారం ధర 10 రూపాయిల తగ్గుదలని చూసి షాక్ అయినా వెండి 25 రూపాయిల పెరుగుదలతో రూ.50,075కు చేరింది.                    


కాగా ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగింది. రూ.38,100కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రూ.150 పెరుగుదలతో రూ.36,900కు ఎగసింది. పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.25 పెరుగుదలతో రూ.50,075కు ఎగసింది.                   


చూశారుగా బంగారం ధర ఎంత భారీగా తగ్గిందో. బంగారం కొనాలనుకున్న వారు ఇప్పుడే వెళ్లి కొనండి. లేదంటే మళ్ళి భారీగా పెరుగుతుంది.                      


మరింత సమాచారం తెలుసుకోండి: